RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518897

25 (ఇరవైఅయిదు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration) ను రద్దు చేసిన ఆర్బీఐ.

నవంబర్ 15, 2019

25 (ఇరవైఅయిదు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల
(Certificate of Registration) ను రద్దు చేసిన ఆర్బీఐ.

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration) ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది:

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీచేయబడిన తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. హిండన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ బి-110, ఆఫీస్ నం.107, మొదటి అంతస్తు, సౌత్ గణేష్ నగర్, ఢిల్లీ-110 092 14.00487 మార్చి 19, 1998 ఆగష్టు 30, 2019
2. షిణం ఎస్టేట్ & ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటి నం.2, గలి నం.12/1, వజీరాబాద్, ఢిల్లీ-110 084 బి.14.02979 అక్టోబర్ 10, 2003 సెప్టెంబర్ 11, 2019
3. యస్టియస్ ఫిన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ-122, వెస్ట్, జ్యోతి నగర్, షహాదర, న్యూ ఢిల్లీ-110 032. బి.14.01624 ఫిబ్రవరి 08, 2000 సెప్టెంబర్ 11, 2019
4. జుహా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 203 926/1, నాయి వాల కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ-110 005. బి.14.02075 నవంబర్ 02, 2000 సెప్టెంబర్ 11, 2019
5. డిబిజి లీజింగ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ సి-88, గలి నం.8, జ్యోతి కాలని, షహాదర, కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ. బి.14.00477 ఏప్రిల్ 25, 2003 సెప్టెంబర్ 16, 2019
6. కిరణ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1003, ప్రగతి టవర్, రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ-110 008 బి.14.1766 సెప్టెంబర్ 05, 2000 సెప్టెంబర్ 16, 2019
7. ఆస్తా ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ బి-100, రెండవ అంతస్తు, నారాయన ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-1, సౌత్ వెస్ట్ ఢిల్లీ-110 028 బి.14.01219 సెప్టెంబర్ 22, 2001 సెప్టెంబర్ 16, 2019
8. భారత్ ఎకాన్ష్ లిమిటెడ్ ఇంటి నం.116, యఫ్/యఫ్ విలేజ్ కోట్ల, మయూర్ విహార్ ఫేజ్-I, హుకుం సింగ్ డైరీ దగ్గర, ఢిల్లీ-110 091 14.01249 సెప్టెంబర్ 22, 1998 సెప్టెంబర్ 16, 2019
9. అమర్దీప్ కన్స్ట్రక్షన్స్ (పి) లిమిటెడ్ ఆర్జెడ్-డి-2, నిహాల్ విహార్, నాంగ్లోయి - 110 041 14.01111 సెప్టెంబర్ 11, 1998 సెప్టెంబర్ 16, 2019
10. సన్ రేస్ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 414/1, నాల్గవ అంతస్తు, డిస్ట్రిక్ట్ సెంటర్, డిడిఏ కమర్షియల్ కాంప్లెక్స్, జనక్ పురి, న్యూ ఢిల్లీ – 110 058 బి.14.02314 డిసెంబర్ 04, 2002 సెప్టెంబర్ 16, 2019
11. బికెబి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ బి-1/5, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110 087. బి-14.01700 జూన్ 02, 2000 సెప్టెంబర్ 16, 2019
12. ఏపిజె ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బి-303, ఖాస్ర నం.815/ 1/2/3/, గ్రౌండ్ ఫ్లోర్, ఛతర్పూర్ ఎక్స్టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 074. బి-14.02046 సెప్టెంబర్ 30, 2000 సెప్టెంబర్ 16, 2019
13. అంబా క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు పాయింట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్) జెజి-ఐఐ/769-ఏ,వికాస్ పురి, న్యూ ఢిల్లీ – 110 018. బి.14.01788 నవంబర్ 06, 2002 సెప్టెంబర్ 16, 2019
14. సరళ్ ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ 206, రెండవ అంతస్తు, జైన టవర్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెంటర్, జనకపురి, న్యూ ఢిల్లీ – 110 058. బి.14.02753 నవంబర్ 28, 2002 సెప్టెంబర్ 18, 2019
15. వేల్కన్ ట్రేడర్స్ లిమిటెడ్ 10159, పదం సింగ్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 14.00247 మార్చి18, 1998 సెప్టెంబర్ 18, 2019
16. యదువంషి లీజింగ్ & హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ 152, ఖాన్ పూర్ విలేజ్, న్యూ ఢిల్లీ-110062. బి.14.02061 నవంబర్ 02, 2000. సెప్టెంబర్ 16, 2019
17. అమేరి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ (పి) లిమిటెడ్ 118, జె.పి. హౌస్, రెండవ అంతస్తు, షాపుర్ జాట్, న్యూ ఢిల్లీ – 110 049 బి.14.02202 అక్టోబర్ 18, 2001 సెప్టెంబర్ 23, 2019
18. అర్చిత్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి-88, గలి నం. 8, జ్యోతి కాలనీ, షహాదర, ఢిల్లీ – 110 032 బి-14.02191 మే 08, 2002 సెప్టెంబర్ 23, 2019
19. ఆర్యభట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్ బి 1/5, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110 063 బి.14.01705 ఏప్రిల్ 25, 2000 సెప్టెంబర్ 23, 2019
20. ఏబిడి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 59/17, భాహుబలి అపార్ట్ మెంట్స్, న్యూ రోహ్తక్ రోడ్, కరోల్ బాగ్, ఢిల్లీ-110 005. బి.14.03019 ఏప్రిల్ 12, 2004 సెప్టెంబర్ 23, 2019
21. ఎలిగెంట్ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బిజి-252, సంజయ్ గాంధి ట్రాన్స్పోర్ట్ నగర్, ఢిల్లీ-110 042 బి.14.01597 అక్టోబర్ 07, 2005 సెప్టెంబర్ 24, 2019
22. బీఆర్జయ్ ఫిన్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ 8ఏ/బి, సర్కార్ లేన్, మొదటి అంతస్తు, రూమ్ నం. 4, గిరీష్ పార్క్, కోల్కతా – 700007. బి.05.04061 మార్చి 07, 2001 సెప్టెంబర్ 30, 2019
23. అన్నుప్రియ ఫైనాన్స్ లిమిటెడ్ దుధోరియా హౌస్, ఫతషిల్ మెయిన్ రోడ్, గువహతి, అస్సాం-781 025 బి.08.00160 జనవరి 31, 2002 అక్టోబర్ 01, 2019
24. గేరా లీజింగ్ & ఫైనాన్స్ లిమిటెడ్ బిటి-7/5, సోమదత్ ఛాంబర్-1, భికాజీ కామా ప్లేస్, సౌత్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ-110 066 బి.14.01158 జూన్ 02, 2000 అక్టోబర్ 14, 2019
25. యన్.కె టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆమెక్స్ స్క్వేర్, ప్లాట్ నం.14, ఐదవ అంతస్తు, జసోల డిస్ట్రిక్ట్ సెంటర్, జసోల, న్యూ ఢిల్లీ-110025 బి.14.03304 జులై 08, 2014 అక్టోబర్ 21, 2019

ఇందుమూలాన పైన పేర్కొనబడిన కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1191

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?