RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520735

రిజర్వ్ బ్యాంక్‌చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates of Registration) రద్దు

తేదీ : 30/09/2019

రిజర్వ్ బ్యాంక్‌చే 26 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు Certificates
of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్‌ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 ఎస్ పి ఎం ఎల్ ఇండియా లి. 113, పార్క్ స్ట్రీట్, పోద్దార్ పాయింట్, సౌత్ బ్లాక్, 3 ఫ్లోర్, కోల్కత్తా - 700 016 B-05.07060 జనవరి 17, 2018 ఆగస్ట్ 21, 2019
2 పద్మనాభం లీజింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ప్రై.లి. ఆఫీస్ న. 107, 1 వ అంతస్తు, బి-110, సౌత్ గనేశ్ నగర్, ఢిల్లీ-110 092 B-14.02778 డిసెంబర్ 23, 2002 ఆగస్ట్ 22, 2019
3 యదువంశి ఇన్వెస్ట్‌మెంట్స్ లి. (ప్రస్తుతం య దువంశి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. 64, సిద్ధార్థ్ ఎంక్లేవ్, (ఆశ్రమ్‌ చౌక్ దగ్గర) న్యూ ఢిల్లీ – 110 014 14.00181 మార్చ్ 03, 1998 ఆగస్ట్ 22, 2019
4 వాల్టర్ నిర్యాత్ ప్రై.లి. 1 బ్రిటిష్ ఇండియన్‌ స్ట్రీట్, పి ఎస్ హరే స్ట్రీట్, కోల్కత్తా – 700 069 B-5.05000 మే 22, 2003 ఆగస్ట్ 23, 2019
5 వేదాంగ వినిమోయ్ ప్రై.లి. 7 గణేశ్‌చంద్ర అవెన్యూ, 4 వ అంతస్తు, కోల్కత్తా – 700 013 B-5.03386 మార్చ్ 19, 2004 ఆగస్ట్ 23, 2019
6 మన్‌బీర్ ఫిన్‌కాన్‌ ప్రై.లి. 2 డి, షైన్‌ టవర్, 2 వ అంతస్తు, శరబ్ భాతి చారియాలి, గువహాతి – 781 008 B-08.00117 జులై 14, 2000 ఆగస్ట్ 23, 2019
7 టురాంట్ ఫిన్‌క్యాప్ లి. 17 బి, డి డి ఎ ఫ్లాట్, ఫేజ్-2, కట్వారియా సరై, న్యూ ఢిల్లీ – 110 016 B-14. 2721 అక్టోబర్ 30, 2002 ఆగస్ట్ 26, 2019
8 యంగ్ స్ట్రీట్ కాపిటల్ సర్విసెస్ ప్రై.లి. 43/2, అర్జున్‌ నగర్, కోట్ల ముబారక్‌పూర్, న్యూ ఢిల్లీ -110 003 B-14.02837 జనవరి 07, 2003 ఆగస్ట్ 26, 2019
9 సుమేష్ ఫైనాన్సియర్స్ ప్రై. లి. ఇ-202, రమేష్‌ నగర్, న్యూ ఢిల్లీ – 110 015 B-14.00236 సెప్టెంబర్ 11, 2002 ఆగస్ట్ 26, 2019
10 వైడ్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రై. లి. రూమ్‌ నం. 2, హోటెల్ వందనా బిల్డింగ్, 47 ఆరక్షణ్ రోడ్, పహార్‌గంజ్, న్యూ ఢిల్లీ B-14.02561 ఫిబ్రవరి 14, 2002 ఆగస్ట్ 26, 2019
11 యషికా ఫిన్‌లీజ్ అండ్ హోల్డింగ్స్ ప్రై. లి. 1215-1216, 12 వ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, ఢిల్లీ- 110 019 B-14. 02523 నవంబర్ 23, 2001 ఆగస్ట్ 26, 2019
12 వెల్‌కమ్‌ పోర్ట్‌ఫోలియో లి. ఎ-56, నారైన ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్ 1, న్యూ ఢిల్లీ-110 028 14.00189 మార్చ్ 04, 1998 ఆగస్ట్ 26, 2019
13 సాహస్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. ఎ-49, మోహన్‌ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మథురా రోడ్, న్యూ ఢిల్లీ -110 044 B-14.01602 మార్చ్ 31, 2000 ఆగస్ట్ 26, 2019
14 శార్దా క్యాప్‌సెక్ లి. డబ్ల్యు బి 14, గ్రౌండ్ ఫ్లోర్, గణేశ్ నగర్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ -110 092 14.00054 ఫిబ్రవరి 24, 1998 ఆగస్ట్ 26, 2019
15 బ్లూ చిప్ ఇండియా లి. 10, ప్రిన్‌సెప్ స్ట్రీట్, 2వ అంతస్తు, పి ఎస్ బో బజార్, కోల్కత్తా-700 072 05.01991 మే 02, 1998 ఆగస్ట్ 27, 2019
16 ఆర్ ఎ ఎస్ అసోసియేట్స్ ప్రై.లి. (ప్రస్తుతం ఆర్ ఎ ఎస్ అసోసియేట్స్ లి.) జబాకుసుమ్‌ హౌస్, 2 వ అంతస్తు, 34, చిత్తరంజన్‌ అవెన్యూ, కోల్కత్తా-700 012 B-05.03644 జనవరి 08, 2001 ఆగస్ట్ 27, 2019
17 బి పి ఎస్ ఫైనాన్సియర్స్ అండ్ కన్సల్టెంట్స్ లి. 9 ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్, 5 వ అంతస్తు, కోల్కత్తా- 700 001 05.02735 జులై 30, 1998 ఆగస్ట్ 28, 2019
18 అటల్ సెక్యూరిటీస్ ప్రై. లి. డి-14, ఎన్‌ డి ఎస్ ఇ పార్ట్ -II, న్యూ ఢిల్లీ-110 049 B-14.02734 నవంబర్ 05, 2002 ఆగస్ట్ 28, 2019
19 శుభ్ దీప్ ఫిన్‌లీజ్ ప్రై.లి. డబ్ల్యు జెడ్-92 బి, రింగ్ రోడ్, రాజా గార్డెన్‌, న్యూ ఢిల్లీ-110 015 14.01192 సెప్టెంబర్ 15, 1998 ఆగస్ట్ 29, 2019
20 సురేన్‌ ఎలక్ట్రానిక్స్ & ఎలెక్ట్రికల్స్ ప్రై.లి. ప్లాట్ నం. ఆర్ జెడ్- డి-27 ఎ, ఏరియా 200 స్క్వే. యార్డ్స్, నిహాల్ విహార్, న్యూ ఢిల్లీ-110 041 B-14.02368 ఏప్రిల్ 23, 2001 ఆగస్ట్ 29, 2019
21 షైన్‌ బ్లూ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. ఎస్ సి ఒ 61, 2 వ అంతస్తు, కేబిన్‌ నం. 3, ఛోటి బారాదారి, పార్ట్-2, జలంధర్, పంజాబ్-144 001 B-06.00515 సెప్టెంబర్ 19, 2001 ఆగస్ట్ 30, 2019
22 సన్‌బీమ్‌ కంట్రోల్ సిస్టమ్స్ ప్రై. లి. ఆఫీస్ నం. 107, 1 వ అంతస్తు, బి-110, సౌత్ గనేశ్ నగర్, ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ 110 092 B-14.02422 ఆగస్ట్ 04, 2001 ఆగస్ట్ 30, 2019
23 సింగర్ ఇండియా ట్రేడింగ్ లి. 2 వ అంతస్తు, గురు అంగద్ దేవ్ భవన్‌, 71, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 019 14.00481 మార్చ్ 19, 1998 ఆగస్ట్ 30, 2019
24 సావిత్రి ఫిన్‌లీజ్ అండ్ సెక్యూరిటీస్ లి. 4774/23 అన్‌సారి రోడ్, దార్యాగంజ్, న్యూ ఢిల్లీ – 110 002 14.00771 మే 15, 1998 సెప్టెంబర్ 02, 2019
25 సద్విన్‌ ఫిన్వెస్ట్ ఫైర్‌డీల్స్ ప్రై.లి. డబ్ల్యు-75, 1 వ అంతస్తు, గ్రేటర్ కైలాశ్, న్యూ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ-110 048 14.00703 ఏప్రిల్ 27, 1998 సెప్టెంబర్ 02, 2019
26 ఓమ్సన్స్ ట్రేడర్స్ ప్రై.లి. 19/21/22, భూపేన్‌ రాయ్ రోడ్, పి ఎస్ బెహాలా, కోల్కత్తా-700 034 05.03070 ఫిబ్రవరి 23, 1999 సెప్టెంబర్ 05, 2019

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/832

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?