RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502256

భారతీయ రిజర్వు బ్యాంకు 27 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

సెప్టెంబర్ 17, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 27 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 హై సీస్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ నం. 4, గ్రౌండ్ ఫ్లోర్, 8, జశోదా మాన్షన్, గజ్దార్ స్ట్రీట్, చిరా బజార్, కల్బాదేవి, ముంబై – 400 002 B-13.01866 మే 24, 2007 03 జూలై, 2018
2 సాయి ముద్రా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదటి అంతస్తు, రాయల్ టవర్స్, కజివాడ, పోండా, గోవా - 403 401 B-13.01672 ఆగష్టు 01, 2003 03 జూలై, 2018
3 అక్రెడిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదవ అంతస్తు, గీతా A 21, పి రమాబాయి రోడ్, గమ్దేవి రోడ్, ముంబై - 400 007 B-13.01555 ఫిబ్రవరి 08, 2002 03 జూలై, 2018
4 స్వాతి కాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 37 / ఎ, యశోదామ్ కాంప్లెక్స్, ఫిల్మ్ సిటీ రోడ్, గోరేగావ్ (ఇ), ముంబై - 400 099 13.01290 ఆగష్టు 13,1999 03 జూలై, 2018
5 RNP ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్ (పూర్వం మస్సార్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్) 549/550, టిటిసి ఇండస్ట్రియల్ ఏరియా, MIDC, మహేప్, నవి ముంబై - 400 705 B-13.01346 జూన్ 26,2000 03 జూలై, 2018
6 జగనార్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 11, గ్రౌండ్ ఫ్లోర్, బాంద్ర లిబర్టీ CHS, హిల్ రోడ్, బాంద్ర (W), ముంబై – 400 050 B-13.01449 జనవరి 04, 2001 03 జూలై, 2018
7 లోటస్ వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ 47, ఎ-జెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, గణపత్ రావు కదం మార్గ్, లోయర్ పరేల్, ముంబై – 401 013 13.01225 ఏప్రిల్ 08, 1999 03 జూలై, 2018
8 వార్నిలమ్ ఇన్వెస్టుమెంట్స్ & ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ 47, ఎ-జీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, గణపత్ రావు కదం మార్గ్, లోయర్ పరేల్, ముంబై – 401 013 13.01258 జూన్ 29, 1999 03 జూలై, 2018
9 సీ విండ్ ఇన్వెస్టుమెంట్అండ్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ 9, వాలెస్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై - 400001 13.01309 నవంబర్ 04, 1999 03 జూలై, 2018
10 వినదీప్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 59, 'ది ఆర్కేడ్', మొదటి అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కఫే పెరేడ్, కొలబా, ముంబై – 400 005 13.00303 మార్చి 09, 1998 03 జూలై, 2018
11 శైలాదీప్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 59, 'ది ఆర్కేడ్', మొదటి అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, కఫ్ పరేడ్, కొలాబా, ముంబై – 400 005 13.00318 మార్చి 09, 1998 03 జూలై, 2018
12 ఆజాద్ ఫైనాన్స్ & ట్రేడింగ్ ఇన్వెస్టుమెంట్ లిమిటెడ్ ప్రసాద్ షాపింగ్ సెంటర్, మొదటి అంతస్తు, గోరేగావ్ (పశ్చిమ), ముంబై – 400 062 13.00036 ఫిబ్రవరి 20, 1998 03 జూలై, 2018
13 ఎబెన్ సెక్యూటీస్ & లీజింగ్ లిమిటెడ్ 17, బాలాజీ ప్రసాద్, 353/11, ఆర్.బి. మెహతా మార్గ్, ఘట్కోపర్ (ఈస్ట్), ముంబై - 400 077 13.01011 సెప్టెంబర్ 10, 1998 03 జూలై, 2018
14 సబ్వే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ కో. లిమిటెడ్ ఈస్ట్రన్ కోర్ట్, బి 101, , మొదటి అంతస్తు, తేజ్పాల్ & పర్లేశ్వర్ రోడ్ జంక్షన్, విలే పార్లే, ముంబై – 400 057 13.00209 మార్చి 03, 1998 03 జూలై, 2018
15 ప్లాస్టికోట్స్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 601, సర్ విఠల్దాస్ చాంబర్స్, 16, ముంబై సంచార్ మార్గ్, ఫోర్ట్, ముంబై - 400 023 13.00537 మార్చి 31, 1998 జూలై, 03, 2018
16 నిషాంత్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ నం 4, భీమ బిల్డింగ్, పోచ్కన్వాల రోడ్, వర్లి, ముంబై -401 018 B-13.02111 ఫిబ్రవరి 04, 2016 03 జూలై, 2018
17 GSTAAD ఇన్వెస్టుమెంట్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రహేజస్, మెయిన్ ఎవెన్యూ & వి. పి. రోడ్ కార్నర్, శాంతా క్రూజ్ (W), ముంబై - 400 054 13.01035 సెప్టెంబర్ 28, 1998 03 జూలై, 2018
18 ప్రాఫిట్ ప్లస్ గ్రెయిన్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ B-3/606, గ్రీన్ ల్యాండ్ అపార్ట్మెంట్, J.B. నగర్, ఆంధేరి (E), ముంబై -400 059 B-13.01465 జనవరి 17, 2001 03 జూలై, 2018
19 శ్రీ అంకలేశ్వర్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ 307, ఆశిర్వాద్ బిల్డింగ్, అహ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మసీద్ ఈస్ట్, ముంబై - 400 009 13.00131 ఫిబ్రవరి 26, 1998 03 జూలై, 2018
20 కుబేర్ కేపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ 2, వోరా హౌస్, బజాజ్ రోడ్, విలే పార్లే (W), ముంబై - 400 056 B-13.01634 సెప్టెంబరు 02, 2002 03 జూలై, 2018
21 ఫరోహార్ ఇన్వెస్టుమెంట్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ c/o మెర్నోజ్ సి. డాంగోర్, సోనా బిల్డింగ్, మూడవ అంతస్తు, చిఖల్వాడి, గ్రాంట్ రోడ్, ముంబై - 400 007 B-13.01659 ఫిబ్రవరి 26, 2003 03 జూలై, 2018
22 మెడోస్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 11-హ్యాపీ హోమ్, 244, వాటర్ ఫీల్డ్ రోడ్, బాంద్ర (వెస్ట్), ముంబై - 400 050 13.01236 మే 19, 1999 03 జూలై, 2018
23 రిమా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ PM/10, రోటుండా బిల్డింగ్, B.S.మార్గ్, ఫోర్ట్, ముంబై – 400 023 13.01601 ఏప్రిల్ 15, 2002 03 జూలై, 2018
24 రాఠీ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1162/2 శివాజీనగర్, అబ్జర్వేటరీ వెనుక, పూణే - 411 005 13.01288 ఆగష్టు 13, 1999 03 జూలై, 2018
25 ఈజీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2, కవితా అపార్ట్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్, మెయిన్ కస్తూర్బా రోడ్, బోరివిలి (ఇ), ముంబై - 400 066 A-13.01538 సెప్టెంబర్ 17, 2001 03 జూలై, 2018
26 ప్రైజ్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ సంఖ్య 26, మూడవ అంతస్తు, కిలాచంద్ బిల్డింగ్, 298 ప్రిన్సెస్ స్ట్రీట్, మెరైన్ లైన్స్, ముంబై – 400 002 13.01009 సెప్టెంబర్ 10, 1998 03 జూలై, 2018
27 సిద్దాశ్వర్ కమర్షియల్ లిమిటెడ్ (ప్రస్తుతం సిద్దాశ్వర్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్) 307, ఆశీర్వాద్ బిల్డింగ్, అహ్మదాబాద్ స్ట్రీట్, కార్నాక్ బందర్, మస్జిద్ (E), ముంబై - 400 009 13.00122 ఫిబ్రవరి 26, 1998 03 జూలై, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/635

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?