RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507155

రిజర్వ్ బ్యాంక్‌చే 28 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : ఆగస్ట్ 06, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 28 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. M/s స్టీల్ సిటీ ఆటోమోటివ్స్ ప్రోడక్ట్స్ ప్రై.లి. 67, న్యూ బరద్వారి, సక్చి, జమ్‌షెడ్‌పూర్, పూర్బ సింగ్‌భమ్‌, ఝార్ఖండ్-831 001 B.15.00032 సెప్టెంబర్ 25, 2001 జూన్‌ 27, 2018
2. M/s హిందుస్థాన్‌ ప్రోడక్ట్స్ లి. సిహోడి, పి ఒ సిరిసియా, గిరిడి, ఝార్‌ఖండ్-815 301 B-15.00051 డిసెంబర్ 11, 2002 జూన్‌ 27, 2018
3. M/s రాంచి ఫైనాన్స్ కం. ప్రై.లి. వెస్ట్ మార్కెట్ రోడ్, అప్పర్ బజార్, రాంచి, ఝార్ఖండ్-834 001 B-15.00046 మార్చ్ 18, 2002 జూన్‌ 27, 2018
4. M/s పి డి కమర్షియల్ ప్రై.లి. ఝౌగంజ్, పాట్నా సిటీ, పి ఎస్ చౌక్, పాట్నా, బిహార్-800 008 B.15.00023 జూన్‌ 14, 2001 జూన్‌ 27, 2018
5. M/s నవీన్‌ మోటర్స్ లి. 116 ఇ, శ్రీకృష్ణపురి, పి ఎస్ పాట్నా, పాట్నా, బిహార్-800 001 ప్లాట్ నం. సి-1, ఇండస్ట్రియల్ ఏరియా, పాట్లిపుత్ర కాలనీ, పాట్నా-800 001 B.15.00009 మార్చ్ 12, 1998 జూన్‌ 27, 2018
6. M/s వసుంధరా లీజింగ్ ప్రై.లి. 114, జగత్ ట్రేడింగ్ సెంటర్, ఫ్రేజర్ రోడ్, పి ఎస్ కొత్వాలి, పాట్నా, బిహార్-800 001 B-15.00025 జులై 12, 2001 జూన్‌ 27 2018
7. M/s ఫార్చ్యూన్‌ ఎంటర్‌ప్రైసెస్ ప్రై.లి. సి-25, భగవాన్‌దాస్ రోడ్, జైపూర్ 10.00064 మే 02,1998 జూన్‌ 28, 2018
8. M/s చిరావా ఇన్వెస్ట్‌మెంట్ లి. ఘనా సేవార్, బైపాస్ రోడ్, భరత్‌పూర్, రాజస్థాన్‌-321001 10.00007 మార్చ్ 02, 1998 జూన్‌ 28, 2018
9. M/s నంద్ ఆటో హైర్ పర్చేజ్ లి. స్టేషన్‌ రోడ్, ఉఝాని, బదౌన్‌ (యు పి)-243 639 A-12.00390 జూన్‌ 20, 2008 జులై 03, 2018
10. M/s పి డి కపూర్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. (పూర్వం, డాల్ఫిన్‌ సెక్యూరిటీస్ ప్రై.లి.) బి2/200, ఎ-10, లేన్‌ నం, 14, రవీం దర్‌పురి వారణాశి, ఉత్తర్ ప్రదేశ్-221 005 కార్పొరేట్ ఆఫీస్-801, ఇంటర్‌నేషనల్ ట్రేడ్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110 019 B.12.00146 సెప్టెంబర్ 01, 2017 జులై 04, 2018
11. M/s హేమ్‌ ‌తేజ్ ఫైనాన్స్ ప్రై.లి. క్రొత్త నం.17, పాత నం.24, కందప్ప ముదలి స్ట్రీట్, చెన్నై-600 079 B-07.00654 నవంబర్ 02, 2001 జులై 04, 2018
12. M/s కరుపార్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్ లి. క్రొత్త నం. 2, పాత నం. 26, 3 వ అంతస్త్, డా. నాయర్ రోడ్, టి నగర్, చెన్నై-600 017 07.00036 మార్చ్ 04, 1998 జులై 04, 2018
13. M/s సంబం దం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ లీజింగ్ లి. పి బి నం. 1, కామరాజ్ నగర్ కాలనీ, సేలం-636 014 B-07.00288 జులై 29, 2003 జులై 05, 2018
14. M/s బాదామ్‌ ఫైనాన్స్ & లీజింగ్ కం. ప్రై.లి. 6-1-1081, లక్డికాపూల్, హైదరాబాద్, తెలంగాణా-500 004 B-09.00355 జూన్‌ 05, 2002 జూన్‌ 28, 2018
15. M/s వంశధారా ఫైనాన్స్ కం.లి. పేపర్ సిటీ, జి టి రోడ్, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్-532 001 B-09.00386 జనవరి 09, 2002 జూన్‌ 28, 2018
16. M/s ఒ టి ఎస్ ఫైనాన్స్ లి. 40-6-24, హోటల్ కాంధారి లేన్‌, వెంకటేశ్వరపురం, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్-520 010 B.09.00277 డిసెంబర్ 04, 2000 జూన్‌ 29, 2018
17. M/s భవిష్య భారతి ఫైనాన్షియల్ సర్విసెస్ లి. ప్లాట్ నం. 33, హౌస్ నం. 2-4-28/15, వెంకటేశ్వరా కాలనీ, సికందరాబాద్, తెలంగాణ-500 010 B-09.00331 ఏప్రిల్ 10, 2001 జులై 02, 2018
18. M/s వీరత్ ఫైనాన్స్ & ఇవెస్ట్‌మెంట్ లి. లేక్ వ్యూ ప్లాజా, 5 వ అంతస్తు, ప్లాట్ నం. 127 &128, అమర్ కో-ఆప్ సొసైటీ, దుర్గంచెరువు దగ్గర, మాధాపూర్, హైదరాబాద్-500 033 09.00182 సెప్టెంబర్ 17, 1998 జులై 03, 2018
19. M/s శ్రంఖల ఫైనాన్స్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్రై.లి. మఘైకా బగీచా, కట్ని, మధ్య ప్రదేశ్-483 501 B-03.00094 డిసెంబర్ 01, 1999 జులై 04, 2018
20. M/s ఎస్ ఎమ్‌ జె సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ ప్రై. లి. ఎఫ్ ఎఫ్-142, ఫస్ట్ ఫ్లోర్, ప్రైమ్‌ ట్రేడ్ సెంటర్, 14, సిఖ్ మొహల్లా మైన్‌ రోడ్, కొథారి మార్కెట్ దగ్గర, ఇండోర్, మధ్య ప్రదేశ్-452 007 B-03.00121 జనవరి 15, 2005 జులై 04, 2018
21. M/s శ్రీ కంకారియా టీ అండ్ ఫైనాన్స్ లి. 1 వ అంతస్తు, సెంట్రల్ పాయింట్ 88-89, సప్న సాంగీతా రోద్, ఇండోర్, మధ్య ప్రదేశ్-452 001 03.00053 మార్చ్ 27, 1998 జులై 04, 2018
22. M/s షేర్ సెక్యూరిటీస్ లి. 835, జవాహర్‌ గంజ్, జబల్‌పూర్, మధ్య ప్రదేశ్ -482 002 B.03.00162 జనవరి 09, 2003 జులై 04, 2018
23. M/s పటేల్ నిగమ్‌ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లి. రమా భవన్‌, లల్లు భయ్యా కి తలయ్యా, కట్ని (ఎం పి)-483 501 B-03.00151 జనవరి 31, 2002 జులై 04, 2018
24. M/s మన్‌సాతా, ఫైనాన్స్ & లీజింగ్ లి. దీపక్ సదన్‌, స్టేషన్‌ గంజ్ మైన్‌ రోడ్, నర్సింగ్‌పూర్, మధ్య ప్రదేశ్-487 001 B.03.00157 జులై 23, 2009 జులై 04, 2018
25. M/s చైర్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. ది అగర్వాల్ కార్పొరేట్ హౌస్, 5 వ అంతస్తు, 1, సంజనా పార్క్, అగర్వాల్ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, బిచోలి మర్దానా మైన్‌ రోడ్, ఇండోర్-452 016 మధ్యప్రదేశ్ B.03.00117 సెప్టెంబర్ 25, 2000 జులై 04, 2018
26. M/s బి. జజోడియా ఫైనాన్షియల్ & మానేజ్‌మెంట్ సర్విసెస్ ప్రై.లి. 872, రైట్ టౌన్‌, జబల్‌పూర్-482 001, మధ్య ప్రదేశ్ B-03.00092 సెప్టెంబర్ 22, 1999 జులై 04, 2018
27. M/s విశ్వ గులాబ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. 28-దసరా మైదాన్‌, ఉజ్జైన్‌, మధ్య ప్రదేశ్ B- 03.00113 సెప్టెంబర్ 25, 2000 జులై 04, 2018
28. M/s ఉత్తమ్‌ లీజింగ్ అండ్ కాపిటల్ సర్విసెస్ లి. హౌస్ నం. 364, విష్ణుపురి అన్నెక్స్, ఇండోర్, మధ్యప్రదేశ్-452 001 B-03.00177 అక్టోబర్ 01, 2015 జులై 04, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/329

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?