RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502849

28 (ఇరవైఎనిమిది) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of
Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 09, 2018

28 (ఇరవైఎనిమిది) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of
Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న ఇరవైఎనిమిది బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమసంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. ఐటా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 208, అబ్దుల్ హమీద్ వీధి, ఈస్ట్ ఇండియా హౌస్, నాల్గవ అంతస్తు, కోల్కతా – 700 069, పశ్చిమ బెంగాల్ 05.03279 నవంబర్ 18, 1999 జులై 04, 2018
2. నిర్మల్ ఫిన్ లీజ్ (ఇండియా) లిమిటెడ్ నంబరు 30 (పాతనంబరు 4)ట్రివేలియన్ బేసిన్ స్ట్రీట్, సౌకార్పేట్, చెన్నై – 600 079 బి-07.00631 ఆగష్టు 25, 2001 జులై 26, 2018
3. జవాకుసుం కొమోట్రేడ్ (ప్రైవేట్ ) లిమిటెడ్ పి-250, సీ ఐ టి రోడ్, స్కీం-VI-M, కోల్కతా-700054, పశ్చిమ బెంగాల్. 06.00170 ఫిబ్రవరి 18, 1998 జులై 11, 2018
4. చోర్డియా క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ 3/47, డగ్లియా ఛాంబర్, ప్రధమ అంతస్తు, బ్యాంక్ అఫ్ బరోడా వద్ద, టవర్ చౌరాహ, ఇండోర్, మధ్యప్రదేశ్-452 001. బి-03.00104 ఏప్రిల్ 20, 2000 జులై 27, 2018
5. ట్రావెల్ టై-అప్ ప్రైవేట్ లిమిటెడ్ బెల్తల చామ్రెల్, హోరా – 711 114, పశ్చిమ బెంగాల్. బి-05.05211 ఆగష్టు 28, 2003 జులై 04, 2018
6. నరేష్ ఇంజనీర్స్ లిమిటెడ్ 7సి, కిరణ్ శంకర్ రాయ్ రోడ్, హేస్టింగ్స్ చాంబర్స్, రెండవ అంతస్తు, రూమ్ నంబరు 1, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ బి-05.02656 సెప్టెంబర్ 21, 2001 జులై 09, 2018.
7. క్లాసిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రెండవ అంతస్తు, నిగో కాంప్లెక్స్, పఖోవాల్ రోడ్, లూధియానా – 141 003, పంజాబ్. బి-06.00537 మే 14, 2002 జులై 20, 2018
8. హరిత ప్రేమ ప్రైవేట్ లిమిటెడ్ నంబరు 29, హడ్దోస్ రోడ్, చెన్నై-600 006, బి-07.00560 జనవరి 09, 2001 జులై 26, 2018
9. ఐశ్వర్య ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ నంబరు 110, సౌత్ కార్ స్ట్రీట్, శివకాశి, 626 123, తమిళనాడు. బి.07.00688 మార్చి 05, 2002 జులై 30, 2018
10. సౌరభ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 21, హేమంత బసు సారణి, మూడవ అంతస్తు, రూమ్ నంబర్ 306, సెంటర్ పాయింట్, కోల్కతా-700 001, బి-05.05125 జూన్ 19, 2003 జులై 19, 2018
11. క్షితిజ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 51, నళిని సెట్ రోడ్, ఐదవ అంతస్తు, రూమ్ నెంబర్ 19, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ బి-05.03945 డిసెంబర్ 26, 2000 జులై 10, 2018
12. మాధుర్ ఎస్టేట్స్ & ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ 23A, నేతాజీ సుభాష్ రోడ్, పదవ అంతస్తు, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ 05.00145 ఫిబ్రవరి 18, 1998 జులై 06, 2018
13. నిప్పీ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 277, బి.బి.గంగూలీ స్ట్రీట్, రూమ్ నెంబర్ 306, మూడవ అంతస్తు, కోల్కతా-700 012, పశ్చిమ బెంగాల్ బి.05.06317 ఏప్రిల్ 15, 2004 జులై 10, 2018
14. పావాపురి ట్రేడింగ్ & ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ 9/1, ఆర్. యన్.ముఖర్జీ రోడ్, ఐదవ అంతస్తు, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ 05.01356 మార్చి 31, 1998 జులై 09, 2018
15. బిజ్ కో హోల్డింగ్స్ లిమిటెడ్ యూనిట్-29A, బేలిగుంజ్ సర్కులర్ రోడ్, ఫ్లాట్ 1A, పి.యస్-గారియాహట్, కోల్కతా-700019, పశ్చిమ బెంగాల్ 05.01484 ఏప్రిల్ 07, 1998 జూన్ 30, 2018
16. మనియార్ బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ 4, క్లైవ్ రో, మూడవ అంతస్తు, రూమ్ నంబర్ 114, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ బి-05.03546 ఆగస్ట్ 29, 2003 జులై 06, 2018
17. రజత్ లీజింగ్ లిమిటెడ్ మర్కంటైల్ బిల్డింగు, 9/12, లాల్ బజార్ స్ట్రీట్, 3 బ్లాక్ పి.యస్. హరే స్ట్రీట్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్. బి.05.03996 జనవరి 24, 2001 జులై 10, 2018
18. ఈ.ఐ. ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1, లూ.షున్.సారణి, టోడి మాన్షన్, తొమ్మిదవ అంతస్తు, కోల్కతా-700 001, పశ్చిమ బెంగాల్. బి.05.03857 అక్టోబర్ 09, 2001 జులై 05, 2018
19. మహానగర్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ 27, సర్ ఆర్.యన్. ముఖర్జీ రోడ్, కోల్కతా-700 001, పశ్చిమ బెంగాల్. 05.00126 ఫిబ్రవరి 18, 1998 జులై 06, 2018
20. శాండల్ కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లక్నో నాక, సుల్తాన్పూర్, ఉత్తరప్రదేశ్-228 001. బి.12.00197 జులై 26, 2000 జులై 31, 2018
21. శ్రీనిధి ఇన్ఫిన్ లిమిటెడ్ ఫ్లాట్ నం.502, పాలెం టవర్స్, బర్కత్పురా, హైదరాబాదు 500027. బి.09.00356 జులై 01, 2001 జులై 23, 2018
22. మైక్రోసపోర్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఇంతకుముందు మోపర్తి ఫైనాన్సు లిమిటెడ్ గా తెలియబడినది) 8-50/1ఎ, మొదటి అంతస్తు, ఆకాశవాణి ఎదురుగా, అన్నమయ్య మార్గ్, కడప, ఆంధ్రప్రదేశ్-517 501 బి.09.00105 జనవరి 29, 2009 ఆగస్ట్ 01, 2018
23. కొఠారి-మర్మేచా ఫైనాన్సు లిమిటెడ్ B-1, 152, గ్రీమ్స్ రోడ్, చెన్నై-600006 బి.07.00492 అక్టోబర్ 23, 2000 జులై 26, 2018
24. వళ్ళువర్ డెవలప్మెంట్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు వైరామ్స్ హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ గా తెలియబడింది) కాల్వికేంద్ర కాంప్లెక్స్, నం.341 సలాయి ఆగారం (వయా కలియనూర్) విల్లుపురం-605 103. బి.07.00236 జులై 05, 2017 జులై 26, 2018
25. గౌతమ్ హైర్ పర్చేజ్ లిమిటెడ్ నం.2, వినాయగా మైస్త్రి స్ట్రీట్, సౌకార్ పేట్, చెన్నై-600079. బి.07.00447 డిసెంబర్ 23, 1999 జులై 26, 2018
26. సింఘ్వి ఫైనాన్సు (ఇండియా) లిమిటెడ్ నం.353, మింట్ స్ట్రీట్, రెండవ అంతస్తు, సౌకార్ పేట్, చెన్నై-600079. బి.07.00509 అక్టోబర్ 28, 2000 జులై 26, 2018
27. వర్ధమాన్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ #3687, బాబా దీప్ సింగ్ నగర్, ట్రాన్స్ పోర్ట్ నగర్ ఎదురు, జి.టి.రోడ్, బై-పాస్, లూధియానా, పంజాబ్-141 009. 06.00094 ఏప్రిల్ 24, 1998 ఆగస్ట్ 02, 2018
28. సభర్వాల్ ఫైనాన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జి.టి.రోడ్, ధారివాల్, గురుదాస్ పూర్ జిల్లా, పంజాబ్-143 519. 06.00008 జనవరి 09, 1998 ఆగస్ట్ 02, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/825

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?