<font face="mangal" size="3px">3 NBFCల స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌ల‌ను ర‌ - ఆర్బిఐ - Reserve Bank of India
78481225
ప్రచురించబడిన తేదీ అక్టోబర్ 26, 2016
3 NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన RBI
అక్టోబర్ 26, 2016 3 NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి ఈ క్రింది మూడు NBFCల సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం చేయడం జరిగినది.
వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA లోని నిబంధన (a) ప్రకారం ఎలాంటి బ్యాంకింగేతర ఆర్థికసంస్థల కార్యకలాపాలు నిర్వహించజాలవు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-2017/1038 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?