RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502620

భారతీయ రిజర్వు బ్యాంకు 3 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి)ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

జనవరి 04, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 3 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్ బి ఎఫ్ సి)ల
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్రింది మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా సిఓఆర్ సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 M/s ఆల్కెమిస్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (పూర్వం M/s మహీంద్రా ఫిన్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) 405, జ్యోతి షికార్ టవర్, జనక్ పురి, జిల్లా కాంప్లెక్స్, న్యూఢిల్లీ - 110058 B-14.01844 మే 02, 2006 అక్టోబరు 27, 2017
2 M/s సుఖ్-చైన్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ బిల్డింగ్ నెం. 284, 1 వ అంతస్తు, సనాతన్ ధరమ్ మందిర్ వెనుక, హాస్పిటల్ రోడ్, లష్కర్, గ్వాలియర్ A-06.00486 అక్టోబర్ 08, 2007 డిసెంబర్ 19, 2017
3 M/s రిషబ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 459, మింట్ స్ట్రీట్, షావుకార్ పేట, చెన్నై-600079 B-07.00361 సెప్టెంబర్ 19, 2008 డిసెంబర్ 19, 2017

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రద్దు చేసిన తరువాత, ఈ సంస్థలు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934 యొక్క సెక్షన్ 45-I నిబంధన (ఎ) కింద నిర్దేశించిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సంస్థ యొక్క వ్యాపారాన్ని చేయలేవు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1839

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?