RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501343

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

ఆగష్టు 27, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 పెంటాఫోర్ కమోట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ 44, చక్రేబియా రోడ్ (సౌత్), కోల్కతా -700 025, పశ్చిమ బెంగాల్ B.05.05432 ఫిబ్రవరి 20, 2003 జూన్ 01, 2018
2 MKF ఫైనాన్స్ లిమిటెడ్ MKF కాంప్లెక్స్, ఎలూరు రోడ్, Opp. బస్ కాంప్లెక్స్, జంగారెడ్డి గూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ -534 447 B-09.00219 డిసెంబర్ 01, 1998 జూన్ 19, 2018
3 లైలా ఫైనాన్స్ లిమిటెడ్ 40-15-14, బృందావన్ కాలనీ, లబ్బిపేట్, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, -520 010 B-09.00158 జూన్ 17, 2004 జూన్ 22 2018
4 మేడా (మీడియా) ఫైనాన్స్ లిమిటెడ్ 11/170 ఎ, మేడా రామయ్య మాన్షన్., సుభాష్ రోడ్, అనంతపురం -515 001, ఆంధ్రప్రదేశ్ B-09.00245 డిసెంబర్ 02, 2003 జూన్ 22 2018
5 శుభ్ ప్రభాత్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఫ్లాట్ సంఖ్య 402, H- బ్లాక్, పంచశీల్ అపార్ట్మెంట్స్, 493 /బి/1, జి టి రోడ్ (సౌత్) హౌరా -711 102, పశ్చిమ బెంగాల్ 05.02421 మే 16, 1998 జూన్ 27 2018
6 క్లాసిక్ ఫిన్ట్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ డిబి -80, సాల్ట్ లేక్ సిటీ, సెక్టార్ -1, కోల్కతా – 700 064, పశ్చిమ బెంగాల్ 05.02597 జూన్ 04, 1998 జూన్ 27, 2018
7 చక్రపాణి కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నంబర్ E09.3, ఎన్ బి సి సి, VIBGYOR టవర్, న్యూ టౌన్, రాజార్హాట్, కోల్కతా - 700 156, పశ్చిమ బెంగాల్ B-05.03610 అక్టోబర్ 15, 2001 జూన్ 27, 2018
8 విక్రమ్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెం. పి -30, దశ III, కస్బా ఇండస్ట్రియల్ ఎస్టేట్, కోల్కతా -700 107, పశ్చిమ బెంగాల్ B.05.03696 ఆగష్టు 27, 2003 జూన్ 27, 2018
9 హై-ప్రొఫైల్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1-2-597/1, సెకండ్ ఫ్లోర్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ , హైదరాబాద్ , తెలంగాణ 1-2-597/1, థర్డ్ ఫ్లోర్ , ఎస్ఎల్వి భవన్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ దోమలగూడ, హైదరాబాద్ -500 029 , B-09.00282 డిసెంబర్ 07,2000 జూన్ 28, 2018
10 పి. ఏ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ 63, పూర్ణ దాస్ రోడ్ , ఫ్లాట్ నెం. 2 సి , సెకండ్ ఫ్లోర్ , కోల్కతా - 700 029, పశ్చిమ బెంగాల్ B-05.05663 అక్టోబర్ 16, 2003 జూన్ 28, 2018
11 విమల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 29బి, లేక్ ప్లేస్, ఫస్ట్ ఫ్లోర్,1బి, కోల్కతా - 700 029, పశ్చిమ బెంగాల్ 05.02789 ఆగష్టు 14, 2003 జూన్ 28, 2018
12 తత్పార్ రిసోర్సెస్ ప్రెవేట్. లిమిటెడ్ 46/1 బి, డైమండ్ హార్బర్ రోడ్, కోల్కతా -700 027, పశ్చిమ బెంగాల్ 05.01336 మార్చ్ 13, 1998 జూన్ 30, 2018
13 రోహిణి ట్రేడర్స్ & ఎక్స్పోర్టర్స్ లిమిటెడ్ 27, R. N. ముఖర్జీ రోడ్, కోల్కతా - 700 001, పశ్చిమ బెంగాల్ 05.00362 ఫిబ్రవరి 26, 1998 జూన్ 30, 2018
14 హర్ష్రేయ ట్రేడ్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్ పి -1, ముక్రం కనోరియా రోడ్, గుప్తా హౌస్, పి.ఎస్.-గోలాబరి, హౌరా -711 101, పశ్చిమ బెంగాల్ బి .0.05032 మే 23, 2003 జూన్ 30, 2018
15 ఆదిసూన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రెవేట్. లిమిటెడ్ నవీన్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెం. 5 ఎ అండ్ 6 ఎ, మూడవ అంతస్తు, 29, బాలిగంజ్ పార్క్, కోల్కతా - 700 019 పశ్చిమ బెంగాల్ 05.00547 మార్చి 02, 1998 జూన్ 30, 2018
16 అపూర్వమ్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 34 ఎ, మెట్కాఫ్లే స్ట్రీట్, మొదటి అంతస్థు, కోల్కతా –700 013 పశ్చిమ బెంగాల్ 05.01455 ఏప్రిల్ 06, 1998 జూన్ 30, 2018
17 వెల్ప్లాన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 22, గోవింద్ మార్గ్, ఎం.డి. రోడ్, జైపూర్, రాజస్థాన్ 10.00020 మార్చి 03, 1998 జూలై 02, 2018
18 ఆకాష్ పాటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 205, టోంక్ భవన్, కాట్లా పురోహిత్ జిఐ, జోహరి బజార్, జైపూర్, రాజస్థాన్ -302 003 10.00005 ఫిబ్రవరి 27, 1998 జూలై 02, 2018
19 నాగవల్లి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో M/s కాకతీయ సెక్యూరిటీస్ లిమిటెడ్ గా పిలవబడింది) D. నెంబరు 59A-8/9-3, ప్లాట్ నెం. 22, మారుతి కో-ఆపరేటివ్ కాలనీ, పడమట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ -520 008 B-09.00336 ఆగష్టు 31, 2006 జూలై 02, 2018
20 డి సి ఫైనాన్స్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్ 45, తిలక్ నగర్ కోట, రాజస్థాన్ -324 007 10.00083 డిసెంబర్ 05, 1998 జూలై 02, 2018
21 పరీక్షిత్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ 274, పరీక్షిత్ భవన్, ఢిల్లీ రోడ్, మీరట్, ఉత్తర ప్రదేశ్ -250 002 B-12.00405 ఏప్రిల్ 13, 2006 జూలై 11, 2018
22 SRSL సెక్యూరిటీస్ లిమిటెడ్ SRSL హౌస్, పుల్లా భువనా రోడ్, జాతీయ రహదారి 8, ఉదయపూర్, రాజస్థాన్ -313 004 10.00081 అక్టోబర్ 26, 1998 జూలై 03, 2018
23 విశ్వ గాయత్రి హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ విపంచి ఎస్టేట్, మెయిన్ రోడ్, కోరట్ల, కరీంనగర్ జిల్లా-తెలంగాణ B-09.00297 మార్చి 15, 2011 జూలై 03, 2018
24 కె.బి. ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్డ్ బస్ స్టాండ్, తప్ మండి, బర్నాలా జిల్లా, పంజాబ్ -148 108 B-6.00112 సెప్టెంబరు 02, 2008 జులై 12, 2018
25 పజ్టాన్ సద్భావన ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మొహల్లా: స్టేషన్ రోడ్, నాగినా, డిస్ట్రి-బిజ్నోర్, ఉత్తర ప్రదేశ్ -246 762 B-12.00219 ఆగష్టు 31, 2000 జూలై 05, 2018
26 రచన లీజ్ఫిన్ & ఇన్వెస్టుమెంట్ లిమిటెడ్ 510/12, రాయ్ బిహారీ లాల్ రోడ్, న్యూ హైద్రాబాద్, లక్నో, ఉత్తర ప్రదేశ్ 12.00113 మార్చి 20, 1998 జూలై 06, 2018
27 సాయి బాబా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ భగత్జీ పెట్రోల్ పంప్ ఎదురుగా, ధహౌర రోడ్, చందపూర్, బిజ్నోర్ -246 725, ఉత్తర ప్రదేశ్ B.12.00372 మే 26, 2008 జూలై 06, 2018
28 బరౌట్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భగవాన్ మహావీర్ మార్గ్, సిండికేట్ బ్యాంకు ఎదురుగా, బరౌట్, ఉత్తర ప్రదేశ్ -250 611 B-12.00438 జూన్ 20, 2018 జూలై 10, 2018
29 అంబికా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 28, ఇండస్ట్రియల్ ఎస్టేట్, నుంహై, ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ -282 006 B-12-00452 జనవరి 20, 2016 జులై 10, 2018
30 పరిక్షితఘర్ మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ 274, పరిక్షత్ భవన్, ఢిల్లీ రోడ్, మీరట్, ఉత్తర ప్రదేశ్ -250 002 B-12.00289 మార్చి 29, 2001 జూలై 11, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/470

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?