RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501370

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

ఆగష్టు 29, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1. ఎన్ఐఎఫ్ ఫైనాన్సియర్స్ లిమిటెడ్ A-61, ఫ్లాట్ నెం 1, గ్రౌండ్ ఫ్లోర్, గలీ నం 4, మధు విహార్, దిల్లి గేట్ దగ్గర, న్యూఢిల్లీ- 110 092 B-06.00350 సెప్టెంబర్ 25, 2000 జూలై 12, 2018
2. కార్పస్ పోలికేమ్ లిమిటెడ్ 30, జే.ఎల్ నెహ్రూ రోడ్, పార్క్ స్ట్రీట్, కోల్కతా -700 016, పశ్చిమ బెంగాల్ 05.00675 మార్చి 06, 1998 జూన్ 28, 2018
3 సులభ్ వాణిజ్య లిమిటెడ్ కానాక్ బిల్డింగ్స్, 41 చౌరంఘీ రోడ్, కోల్కతా -700 071, పశ్చిమ బెంగాల్ 05.01839 ఏప్రిల్ 30, 1998 జూన్ 28, 2018
4 రామ్నాథ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 28, స్ట్రాండ్ రోడ్, రెండవ అంతస్తు, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ 05.00601 మార్చి 03, 1998 జూన్ 29, 2018
5. పుష్పాంజలి సెక్యూరిటీస్ మేనేజ్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ 18, ముల్లిక్ స్ట్రీట్, మొదటి అంతస్తు, కోల్కతా -700 007 పశ్చిమ బెంగాల్ 05.00266 ఫిబ్రవరి 19, 1998 జూన్ 30, 2018
6. M/s దక్ష్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ 7, నారాయణ ప్రసాద్ బాబు లేన్, కోల్కతా -700 007 పశ్చిమ బెంగాల్ 05.02751 జూలై 30, 1998 జూన్ 30, 2018
7. N R మెర్కన్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7C, కిరణ్ శంకర్ రాయ్ రోడ్, హేస్టింగ్స్ చాంబర్స్, రెండవ అంతస్తు, రూమ్ సంఖ్య 1, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ B.05.06146 ఫిబ్రవరి 04, 2004 జూలై 02, 2018
8. నెవెర్ లూజ్ ప్రాపర్టీస్ & ఇన్వెస్టుమెంట్ ప్రెవేట్ లిమిటెడ్ 133, కన్నింగ్ స్ట్రీట్, మొదటి అంతస్థు, రూమ్ నంబర్ 8, కోల్కతా -700 001 పశ్చిమ బెంగాల్ 05.00260 ఫిబ్రవరి 19, 1998 జూలై 02, 2018
9. చైన్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ 238B, A J C బోస్ రోడ్, కోల్కతా - 700 001, పశ్చిమ బెంగాల్ 05.01061 మార్చి 19, 1998 జూలై 03, 2018
10. జినే ఇన్వెస్టుమెంట్ కో. ప్రైవేట్ లిమిటెడ్ 16, ఇండియా ఎక్స్ఛేంజ్ ప్లేస్, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.01053 మార్చి 19, 1998 జూలై 04, 2018
11. కోరల్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ 12D, హారింగ్టన్ మాన్షన్, 8, హో చి మిన్ సరణి, కోల్కతా -700 071, పశ్చిమ బెంగాల్ B-05.04916 మార్చి 06, 2003 జూలై 04, 2018
12. కర్ణణి ఫైనాన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 4, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్, టాలీగుంజ్, కోల్కతా – 700 040, పశ్చిమ బెంగాల్ 05.03030 డిసెంబరు 03, 1998 జూలై 05, 2018
13. నరోత్తమ్ ఇన్వెస్టుమెంట్స్ & ట్రేడింగ్ కో. లి. 5, ఫాన్సీ లేన్, ఏడోవ అంతస్తు, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ 05.01963 మే 02, 1998 జూలై 05, 2018
14. ప్రదీప్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ 2G, జడ్జి కోర్టు రోడ్, కోల్కతా – 700 027, పశ్చిమ బెంగాల్ B-05.04590 అక్టోబర్ 12, 2001 జూలై 06, 2018
15. బస్కాన్ కన్సల్టెంట్స్ (పి) లిమిటెడ్ 9C, పూనమ్ బిల్డింగ్, తొమ్మిదవ అంతస్తు, 5/2 రస్సెల్ స్ట్రీట్, కోల్కతా- 700 071, పశ్చిమ బెంగాల్ B-05.01761 ఏప్రిల్ 29, 1998 జూలై 09, 2018
16. రికాన్ కామర్స్ లిమిటెడ్ 9/1, R N ముఖర్జీ రోడ్ (ఐదవ అంతస్తు), కోల్కతా 700 001, పశ్చిమ బెంగాల్ 05.00360 ఫిబ్రవరి 26, 1998 జూలై 09, 2018
17. శ్రీ పార్స్వ ఫిన్వెస్ట్ లిమిటెడ్ 118, మానస్ నగర్, షాహన్గంజ్, ఆగ్రా -282 010, ఉత్తర ప్రదేశ్ B.12.00324 జూలై 14, 2001 జూలై 12, 2018
18. అత్రిరా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ నెం .2, సర్దారి ఖేరా, అలాంబాగ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ -226 005 B-12.00115 జూన్ 20, 2008 జూలై 13, 2018
19. రాంజోర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ స్టేషన్ రోడ్, నాగినా, బిజ్నోర్ -246 762, ఉత్తర ప్రదేశ్ B-12.00215 ఆగష్టు 31, 2000 జూలై 16, 2018
20. అన్మోల్ హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్టి దేవి రాజా రామ్ పబ్లిక్ స్కూల్, రైల్వే రోడ్, శమ్లి, ఉత్తరప్రదేశ్ - 247 776 12.00002 జనవరి 28, 1998 జూలై 19, 2018
21. మార్వెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఫ్లాట్ నెం. 104-ఎ, స్నేహ ప్రభ అపార్ట్మెంట్స్ , చిన్న తోకట్టా, బాటా షోరూమ్ ఎదురుగా, బ్రెడ్ 2 కేక్స్ బేకరీ పైన, న్యూ బోఎన్పల్లీ, సికింద్రాబాద్, తెలంగాణ – 500 011 B-09.00276 నవంబర్ 17, 2000 జూలై 19, 2018
22. M/s గోవర్ధన్ లెఫిన్ (ఇండియా) లిమిటెడ్ ఇం.నె.17-1-39 /A/1, ఫ్లాట్ నం. 102, ఫార్చ్యూన్ ఫ్లోరా అపార్టుమెంట్లు, లక్ష్మీ నగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్, తెలంగాణ -500 059 09.00083 మార్చి 11, 1998 జూలై 19, 2018
23. విమల్ జీ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ 58, జైన్ స్ట్రీట్, షికోబాబాద్, ఫిరోజాబాద్, ఉత్తర ప్రదేశ్ -205 135 B.12.00361 నవంబర్ 02, 2001 జూలై 20, 2018
24. దేవ్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ (ప్రస్తుత పేరు సోనాగోల్డ్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్) 603, అషినయా ప్లాజా, బుద్ మార్గ్, పి.ఎస్-కోట్వాలి, పాట్నా, బీహార్ 800 001 B.15.00022 జూన్ 14, 2001 జూలై 23, 2018
25. ఎల్ ఆర్ కమర్షియల్ ప్రెవేట్ లిమిటెడ్ 694/1, లేక్ టౌన్, బ్లాక్ ఎ, పిఎస్ లేక్ టౌన్, కోల్కతా-700 089, పశ్చిమ బెంగాల్ 05.02212 మే 16, 1998 జూలై 23, 2018
26. సాధనా ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ ఫ్లాట్ నెం .118, డి నెం. 46/1-K-3F-15, సెంట్రల్ ప్లాజా, రవి థియేటర్ వెనుక, కర్నూల్ - 518 002, ఆంధ్ర ప్రదేశ్ B-09.00179 జూన్ 12, 2007 జూన్ 29, 2018
27. ప్రబంజన్ ఫైనాన్స్ లిమిటెడ్ 8-2-269 /S/ 65, ప్లాట్ నెం. 65, రోడ్ నెం. 2, సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, హైదరాబాద్- 500 034 B-09.00139 ఫిబ్రవరి 03, 2003 జూన్ 29, 2018
28. మెగాసిటీ వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ 6, రాయ్డ్ స్ట్రీట్, పిఎస్-బెహాలా, కోల్కతా -700016, పశ్చిమ బెంగాల్ B-05.05194 జనవరి 22, 2003 జూన్ 30, 2018
29. ప్రొట్రా ఎక్సిమ్ (పి) లిమిటెడ్ 37, షేక్స్పియర్ సరణి, S.B. టవర్స్, 4 వ అంతస్తు, కోల్కతా -700017, పశ్చిమ బెంగాల్ 05.01968 మే 02, 1998 జూలై 02, 2018
30. అంజలి ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ 12/1, లిండ్సే స్ట్రీట్, న్యూ మార్కెట్, కోల్కతా -700087, పశ్చిమ బెంగాల్ B.05.05291 ఏప్రిల్ 12, 2003 జూలై 02, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?