RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501399

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

ఆగష్టు 30, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలరిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1. దేవెరా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 31, హరిరాం గోయెంకా స్ట్రీట్, మొదటి అంతస్థు, కోల్కతా- 700 007, పశ్చిమ బెంగాల్ 05.01175 మార్చి 21, 1998 జూలై 04, 2018
2. కామధేను లెఫిన్స్ ప్రెవేట్ లిమిటెడ్ యూనిట్ -1/1 వానసిట్టార్ట్ రో, కోల్కతా- 700 001, పశ్చిమ బెంగాల్ 05.01020 మార్చి 19, 1998 జూలై 04, 2018
3. రాధాకిషన్ ఝున్ఝున్వాలా ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ 4, క్లైడ్ రో, హేస్టింగ్స్, కోల్కతా 700 022, పశ్చిమ బెంగాల్ B.0.06733 ఫిబ్రవరి 20, 2008 జూలై 04, 2018
4. అభియాన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119-బి, సి ఆర్ అవెన్యూ, గ్రౌండ్ ఫ్లోర్ (మొహమ్మద్ ఆలీ పార్క్ సమీపంలో), కోల్కతా – 700 073, పశ్చిమ బెంగాల్ B-05.04805 మార్చి 19, 2003 జూలై 04, 2018
5. అభినంద్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ 119-బి, చిత్తరంజన్ అవెన్యూ, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కతా -700 073, పశ్చిమ బెంగాల్ 05.00086 ఫిబ్రవరి 18, 1998 జూలై 04, 2018
6. క్షితిష్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ 31, అలెగ్జాండ్రా కోర్ట్, సెకండ్ ఫ్లోర్, 60/1, చౌరింఘీ రోడ్, కోల్కతా - 700 020, పశ్చిమ బెంగాల్ 05.01675 ఏప్రిల్ 22, 1998 జూలై 04, 2018
7. ఫైనాన్స్ ఎక్స్ఛేంజ్ (ఇండియా) లిమిటెడ్ పి ఆర్ ఎన్ హౌస్, 177, మహాత్మా గాంధీ రోడ్, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ B.05.06741 మార్చి 06, 2008 జూలై 04, 2018
8. సీకే సెక్యూరిటీస్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్. లిమిటెడ్ 3, చిత్తరంజన్ ఎవెన్యూ, కోల్కతా -700072, పశ్చిమ బెంగాల్ 05.00647 మార్చి 05, 1998 జూలై 06, 2018
9. సెమినరీ టై అప్ Pvt. లిమిటెడ్ 46, బి.బి. గంగూలీ స్ట్రీట్, మొదటి అంతస్తు, రూమ్ నెం. 4, కోల్కతా -700012, పశ్చిమ బెంగాల్ 05.02272 మే 16, 1998 జూలై 06, 2018
10. హీరా మెటల్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 143/1/1, కాటన్ స్ట్రీట్, కోల్కతా -700007, పశ్చిమ బెంగాల్ B.0.05532 ఏప్రిల్ 08, 2003 జూలై 10, 2018
11. పద్మావతి కమర్షియల్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ H. No. 7/1/414/37, శ్రీనివాస కాలనీ ఈస్ట్, అమీర్ పేట్, హైదరాబాద్, తెలంగాణ – 500 038 B-09.00343 మే 07, 2001 జూలై 11, 2018
12. పన్జబఖ్తర్ ఫైనాన్స్ లిమిటెడ్ షాప్ నం. 5, ప్లాట్ నెం .35, యార్డ్ నం .6, ట్రాన్స్పోర్ట్ నగర్, నార్వాల్, జమ్ము 180 006 B-1100054 జూన్ 23, 2005 జూలై 12, 2018
13. లక్కీడోర్ హైర్ పర్చేజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 18/458, A1 అంతస్తు, E G కాంప్లెక్స్, కొడంగలూర్ రోడ్, తనా, త్రిశూర్, కేరళ-680 121 B-16.00095 ఫిబ్రవరి 20, 2002 జూలై 13, 2018
14. వీరేందర్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం వీరేందర్ ఫైనాన్స్ లిమిటెడ్ అని పిలువబడుతుంది) హాల్ నం. 216, B-2, రెండవఅంతస్థు, సౌత్ బ్లాక్, బాహు ప్లాజా, జమ్ము-180 012 A-1100040 డిసెంబర్ 29, 2000 జూలై 16, 2018
15. మోతోలా కంపెనీ లిమిటెడ్ 707, సెంట్రల్ ప్లాజా, 2/6, శరత్ బోస్ రోడ్, కోల్కతా -700 020, పశ్చిమ బెంగాల్ 05.02732 జూలై 29, 1998 జూన్ 30, 2018
16. మల్టీ మైన్ డిస్ట్రిబ్యూటర్స్ (పి) లిమిటెడ్ 194, జమునా లాల్ బజాజ్ స్ట్రీట్, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ 05.01869 ఏప్రిల్ 30, 1998 జూన్ 30, 2018
17. ప్రభు-ధన్ ఇన్వెస్టుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పి -10, న్యూ సిఐటి రోడ్, కోల్కతా - 700 033, పశ్చిమ బెంగాల్ B.05.04662 నవంబర్ 22, 2001 జూన్ 30, 2018
18. పరంసుఖ్ బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖ అపార్ట్మెంట్, నార్త్ బ్లాక్, 4 వ అంతస్తు, 2 బి, శంభునాథ్ పండిట్ స్ట్రీట్, పిఎస్ -భౌనిపుర్, కోలకతా -700 020, పశ్చిమ బెంగాల్ B.0.04934 మార్చ్ 05, 2003 జూలై 03, 2018
19. HMS ప్రైవేట్ లిమిటెడ్ 22, బ్రబౌర్న్ రోడ్, మొదటి అంతస్థు, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ B.05.01773 ఫిబ్రవరి 12, 2015 జూలై 04, 2018
20. శ్రీ కృప ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్ పాయింట్, 21, హేమంత్ బసు సరణి, రెండవ అంతస్తు, రూమ్ నంబర్ 226, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ B.05.01029 జూన్ 06, 2000 జూలై 04, 2018
21. శ్రీలేఖ మెర్కాంటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2, గర్స్టీన్ ప్లేస్, ఐదవ అంతస్థు, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.00971 మార్చి 18, 1998 జూలై 04, 2018
22. సుమతి ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ 31, అలెగ్జాండ్రా కోర్ట్, రెండవ అంతస్తు, 60/1, చౌరింఘీ రోడ్, కోల్కతా -700020, పశ్చిమ బెంగాల్ 05.02479 మే 20, 1998 జూలై 05, 2018
23. సర్పరా ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ (పి) లిమిటెడ్ 7 ఎ, సర్ హరిరాం గోయెంకా స్ట్రీట్, మూడవ అంతస్తు, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ 05.02710 జూన్ 11, 1998 జూలై 06, 2018
24. సన్ గ్రోత్ షేర్ & స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 14, ఎన్ ఎస్ రోడ్, రెండవ అంతస్తు, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ B.05.03435 మార్చి 28, 2001 జూలై 09, 2018
25. జైసీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 14, నేతాజీ సుభాష్ రోడ్, మూడవ అంతస్తు, పిఎస్-బుర్రా బజార్, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.01138 మార్చి 20, 1998 జూలై 09, 2018
26. బీకేపీ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ 7, శంభునాథ్ ముల్లిక్ లేన్, కోల్కతా – 700 007, పశ్చిమ బెంగాల్ B.05.06368 మే 17, 2004 జూలై 10, 2018
27. రూపర్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కురాలి రోడ్, రూప్ నగర్, రోపార్- 140 001, పంజాబ్ B-06.00398 అక్టోబర్ 08, 2007 జూలై 20, 2018
28. ఏక చక్ర హైర్ పర్చేజ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4-2-100, అనిల్ టాకీస్ రోడ్, బోధన్, జిల్లా-నిజామాబాద్, తెలంగాణ -503 185 B.09.00358 జూన్ 29, 2001 జూన్ 14, 2018
29. తిరుపతి నిర్యాత్ లిమిటెడ్ 16, ఇండియా ఎక్స్ఛేంజ్ ప్లేస్, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.01034 మార్చి 19, 1998 జూలై 04, 2018
30. హేమంబికా హైర్ పర్చేజ్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 20/286, శ్రీశక్తి కాంప్లెక్స్, కోయంబత్తూర్ రోడ్, పాలక్కాడ్, కేరళ-678 001 B-16.00034 సెప్టెంబర్ 26, 1998 మే 17, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/503

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?