RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506134

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

సెప్టెంబర్ 12, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 ఎక్స్కేన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 107, జాలీ భవన్ నం. 1,10, న్యూ మెరైన్ లైన్స్, ముంబై – 400 020 13.01312 11-Nov-1999 03-Jul-2018
2 మంధన ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 40 హీరా, మణి రతన్, బంగూర్ నగర్, గోరేగావ్ (W), ముంబై - 400 090 B-13.01471 24-Jan-2001 03-Jul-2018
3 మయేకర్ ఇన్వెస్టుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ 2, మంగల్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, 76 / సి, రఫీ అహ్మద్ కిద్వాయ్ రోడ్, మాతుంగా, ముంబై - 400 019 B-13.01778 25-Jan-2005 03-Jul-2018
4 కటరియ మార్కెటింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 301/2/3, వైట్ హౌస్, గోగాదేవ్ ఆలయ సమీపంలో, సర్జప్యూర, అహ్మద్ నగర్ - 414 001 B-13.01494 08-Mar-2001 03-Jul-2018
5 హైరైజ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రో హౌస్ నం 6, గ్రాండ్ పరాడి, ఆగష్టు క్రాంతి మార్గ్, ముంబై - 400 036 13.01666 04-Jul-2003 03-Jul-2018
6 నిర్వేద్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీ హౌస్, 159, చర్చ్ గేట్ రిక్లమేషన్, ముంబై – 400 020 B-13.01563 13-Feb-2002 03-Jul-2018
7 కోల్పే ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీ శరన్బాస్వేశ్వర ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఆఫీసు నెం 313-316, మహలక్ష్మి మార్కెట్, మూడవ అంతస్తు, మార్కెట్ యార్డ్, పూణే - 411 037 B-13.01692 01-Jan-2004 03-Jul-2018
8 నిషీ ట్రేడింగ్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 216 TV ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫ్ డాక్టర్ అనీబిసెంట్ రోడ్, వర్లి, ముంబై - 400 025 B-13.01417 16-Nov-2000 03-Jul-2018
9 చైత్రా ఫైనాన్స్ & లీజింగ్ లిమిటెడ్ B-2077, ఒబెరాయ్ గార్డెన్ ఎస్టేట్, చాందివాలీ, ఆంధేరి (E), ముంబై – 400 072 B-13.01628 03-Aug-2002 03-Jul-2018
10 వీణ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 18 వ అంతస్తు, ఏ వింగ్, మారథన్ ఫ్యూచర్క్స్, ఎన్. ఎమ్. జోషి మార్గ్, లోవర్ పరేల్, ముంబై – 400 013 B-13.01512 10-Apr-2001 03-Jul-2018
11 స్వాంరివెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రూమ్ నెం.8, కళ్యాణ్ భవన్, మొదటి అంతస్తు, 183 J. S. రోడ్, గైవాడి ఎదురుగా, గిర్గాం, ముంబై – 400 004 B.13.01545 11-Jan-2002 03-Jul-2018
12 శ్రీ విజయ్ వల్లభ హోల్డింగ్స్ లిమిటెడ్ గది సంఖ్య.21, రెండవ అంతస్తు, మహల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, J.K. ఇందు ప్రెమిసెస్ Co-op. సొసైటీ, ఆంధేరి (E), ముంబై – 400 093 13.00212 03-Mar-1998 03-Jul-2018
13 మేరీల్యాండ్ లీజింగ్ & ఇన్వెస్టుమెంట్ కో. ప్రైవేట్ లిమిటెడ్ న్యూ ఎక్సెల్లియర్ బిల్డింగ్, మూడవ అంతస్తు, A.K. నాయక్ మార్గ్, ఫోర్ట్, ముంబై - 400 001 B-13.01670 01-Aug-2003 03-Jul-2018
14 స్నేహబంధన్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ 106, అగర్వాల్ చాంబర్ నం. 5, ప్లాట్ నెం .12, సెక్టార్ 19-సి, వాషి, నవి ముంబై 400 705 13.01304 21-Oct-1999 03-Jul-2018
15 రింకిల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 145/5, షేక్ మెమోన్ స్ట్రీట్, L. K. మార్కెట్ ఎదురుగా, జవేరి మార్కెట్, ముంబై - 400 002 13.01239 15-Feb-2008 03-Jul-2018
16 చారియోట్ ఇన్వెస్ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ సంఖ్య 101, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెం. 3, న్యూ రాందాస్ పేట్, నాగపూర్ – 440 010 13.01318 26-Nov-1999 03-Jul-2018
17 మనీ మేనేజర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 309, అట్లాంటా ఎస్టేట్, మూడవ అంతస్తు, డా. అంబేద్కర్ చౌక్, విజయ్ ఫర్న్ట్ పక్కన, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే, గోరేగావ్ ఈస్ట్, ముంబై – 400 063 B-13.01525 06-Jan-2017 03-Jul-2018
18 రిగ్మా ఫిన్ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ సంఖ్య 101, గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ No. 3, న్యూ రాందాస్ పేత్, నాగపూర్ – 440 010 13.01284 11-Aug-1999 03-Jul-2018
19 లౌకిక్ ఫైనాన్స్ లిమిటెడ్ 1126/1, శ్రీరామ్ కాంప్లెక్స్, మోడల్ కాలనీ, పూనే - 411 016 B-13.01353 08-Sep-2000 03-Jul-2018
20 కెన్నెడీ స్టార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో NIR-రాఠీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్.) 205, ఆటో కామర్స్ హౌస్, H G మార్గ్, నానా చౌక్, గ్రాంట్ రోడ్ వెస్ట్, ముంబై - 400007 B-13.01635 02-Sep-2002 03-Jul-2018
21 షీర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీ హౌస్, ఐదవ అంతస్తు, 159, చర్చ్ గేట్ రిక్లమేషన్, ముంబై – 400 020 B-13.01742 05-Feb-2004 03-Jul-2018
22 దిన్యోగ్ ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ షాపు నెం .1, పరేఖ్ సదన్ CHS లిమిటెడ్, 512, ఎస్ వి పి రోడ్, ముంబై - 400 004 13.01316 26-Nov-1999 03-Jul-2018
23 గుండూరాజ్ ఎమ్ ఫైనాన్షియల్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ - 364/365, శివాజీ నగర్, మోడరన్ కేఫ్ వెనుక, పూనే - 411 005 13.01297 09-Sep-1999 03-జులై - 2018
24 ఉమేద్ ఫైనాన్స్ లిమిటెడ్ 401, సడోదే ప్లాజా, రెండవ అంతస్తు, రామ్ మందిర్ సమీపంలో, మాయో హాస్పిటల్ స్క్వేర్, సెంట్రల్ అవెన్యూ రోడ్, నాగపూర్ - 440 018 B-13.02029 25-Sep-2012 03-Jul-2018
25 సరల్ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 58, కైలాష్ నగర్, 2 వ అంతస్తు, 658, టార్డెవ్ రోడ్, భాటియా హాస్పిటల్ ఎదురుగా, ముంబై – 400 007 13.01294 27-Aug-1999 03-Jul-2018
26 జై శివమ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెం .92 / 6, రోడ్ నెం .50, కన్సై సెక్షన్, అంబర్నాథ్ (ఇ), థానే - 421 501 B-13.01691 01-Jan-2004 03-Jul-2018
27 వైట్ ఫీల్డ్ క్యాపిటల్ & లీజింగ్ లిమిటెడ్ మోట్వాల్ హౌస్, 2 వ అంతస్తు, 117/119 వాల్చాండ్ హిరాచండ్ మార్గ్, ఫోర్ట్, ముంబై - 400 001 B-13.01526 28-Jun-2001 03-Jul-2018
28 దారూకా ఫైనాన్స్ లిమిటెడ్ 8/22, పరిజాట్ భవనం, J B నగర్, అంధేరి (ఈస్ట్), ముంబై - 400059 13.01263 07-Jul-1999 03-Jul-2018
29 కాండోర్ ఫిన్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ నం. 4, గ్రౌండ్ ఫ్లోర్, 8, జశోదా మాన్షన్, గజ్దార్ స్ట్రీట్, చిరా బజార్, కాల్బాదేవి, ముంబై – 400 002 B-13.01867 24-మే - 2007 03-Jul-2018
30 ఆనిట్ ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ నం. 4, గ్రౌండ్ ఫ్లోర్, 8, జశోదా మాన్షన్, గజ్దార్ స్ట్రీట్, చిరా బజార్, కాల్బాదేవి, ముంబై – 400 002 B - 13.01868 06-Jun-2007 03-Jul-2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/602

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?