RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503560

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

సెప్టెంబర్ 21, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 బిజినెస్ ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్మల్ బిల్డింగ్, 14 వ అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 13.01203 మార్చి 11, 1999 జూలై 12, 2018
2 బాంబే సెంట్రల్ హోల్డింగ్స్ & ట్రేడింగ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ 102-బి, హాల్మార్క్ బిజినెస్ ప్లాజా, గురునానక్ హాస్పిటల్ ఎదురుగా, సంత్ దినేశ్వర్ మార్గ్, బాంద్రా (ఈస్ట్), ముంబై – 400 051 13.00466 మార్చి 24, 1998 జూలై 12, 2018
3 ధనిపా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 9, భారత్ మహల్, 37 లజపత్ రాయ్ రోడ్, విలే-పార్లే-(W), ముంబై - 400 056 13.00715 ఏప్రిల్ 20, 1998 జూలై 12, 2018
4 డ్యూయెట్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 25A, కాళిదాస్ ఉద్యోగ్ భవన్, సెంచురీ బజార్ దగ్గిర, వర్లి, ముంబై – 400 025 13.00837 మే 26, 1998 జూలై 12, 2018
5 ఫ్యూచరిస్టిక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 202, ఆష్ఫోర్డ్ చాంబర్స్, లేడీ జంషెడ్జి రోడ్, మహిమ్ (పశ్చిమ), ముంబై – 401 016 13.00309 మార్చి 09, 1998 జులై 12, 2018
6 గ్లిట్టరింగ్ డైమండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 25A, కలియాన్ దాస్ ఉద్యోగ్ భవన్, సెంచురీ బజార్, వర్లి, ముంబై – 400 025 13.00698 ఏప్రిల్ 20, 1998 జూలై 12, 2018
7 గార్జియస్ కెమికల్స్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 25-ఎ, కలియాన్ దాస్ ఉద్యోగ్ భవన్, సెంచురీ బజార్ లేన్, వర్లి, ముంబై – 400 025 13.00632 ఏప్రిల్ 07, 1998 జులై 12, 2018
8 గ్లోక్సినియా ఇన్వెస్టుమెంట్అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ప్రస్తుతం గ్లాక్సినియా ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువ-బడుతుంది) S. No. 49, ఇండస్ట్రీ హౌస్, కళ్యాణి స్టీల్స్ లిమిటెడ్ ఎదురుగా, ముంద్వా, పూణే, - 411 036 13.00894 మే 26, 1998 జూలై 12, 2018
9 J D & Co. ప్రైవేట్ లిమిటెడ్ బల్లార్డ్ హౌస్, రెండవ అంతస్తు, ఆది మార్జాన్ పాత్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై – 400 038 13.00860 మే 26, 1998 జులై 12, 2018
10 కెంట్ ట్రేడింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోక్ భవన్, లోక్ భారతీ కాంప్లెక్స్, మరోల్ మరోషి మార్గం, ఆంధేరి (ఇ), ముంబై - 400 059 13.00723 ఏప్రిల్ 20, 1998 జులై 12, 2018
11 కనోయి క్యాపిటల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆఫీస్ నెం .1001, నిర్మల్ లైఫ్ స్టైల్ కార్పొరేట్ సెంటర్, ఎల్ బి ఎస్ మార్గ్, ములుంద్ (వెస్ట్), ముంబై – 400 080 13.00716 ఏప్రిల్ 20, 1998 జూలై 18, 2018
12 మకరంద్ ఫిన్వెస్టు అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ 69 ఎ, ఆరవ అంతస్తు మేకర్ టవర్ 'ఎఫ్' వింగ్, 56 మేకర్ ఆర్కేడ్, కప్ పెరేడ్, ముంబై – 400 005 13.00044 ఫిబ్రవరి 20, 1998 జూలై 18, 2018
13 మహశ్రీ ట్రేడింగ్ లిమిటెడ్ సి -11 / 12, అంకుర్ కో ఆపరేటివ్ హోసింగ్ సొసైటీ, కదం వాడి మార్గ్ లేన్, మరోల్ పైప్ లైన్, అంధేరి కుర్లా రోడ్, ఆంధేరి (ఈస్ట్), ముంబై – 400 059 13.00273 మార్చి 06, 1998 జూలై 18, 2018
14 మిడాస్ ఫుట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోక్ భవన్, లోక్ భారతీ కాంప్లెక్స్, మరోల్ మరోషి మార్గం, ఆంధేరి (ఇ), ముంబై - 400 059 13.00751 ఏప్రిల్ 20, 1998 జూలై 18, 2018
15 మెమానీ ఇన్వెస్టుమెంట్అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నం. 2504, 25 వ అంతస్తు, శివశక్తి అపార్ట్మెంట్స్, CHSL, A24- సుందర్వన్ కాంప్లెక్స్, వాస్తు లేన్ ఆంధేరి (పశ్చిమ), ముంబై – 400 053 13.01105 నవంబర్ 24, 1998 జూలై 18, 2018
16 మీడియం ఇన్వెస్టుమెంట్ కో. లిమిటెడ్ 229, సంచా గల్లి, ముల్జీ జీతా మార్కెట్, ముంబై -400 002 13.01213 మార్చి 17, 1999 జూలై 18, 2018
17 మహాలక్ష్మి హోల్డింగ్స్ లిమిటెడ్ 507, ఐదవ అంతస్తు, ప్లాట్ నం 31, 1, శార్దా చాంబెర్, నర్సి నాథ స్ట్రీట్, భట్ బజార్, మసీద్, చించిబందర్, ముంబై – 400 009 13.01302 అక్టోబర్ 25,1999 జూలై 18, 2018
18 ప్రీమియర్ ఈక్విటీ లిమిటెడ్ JBF హౌస్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లేన్, కల్బాదేవి రోడ్, ముంబై – 400 002 13.00077 ఫిబ్రవరి 26,1998 జూలై 18, 2018
19 రాజ్ పుత్ ఫైనాన్స్ లిమిటెడ్ రాజ్ పుత్ హౌస్, ఓల్డ్ RTO దగ్గర, తూర్పు ఎక్సప్రెస్ హైవే, ఘాట్కోపర్ (ఇ), ముంబై - 400 077 13.01022 సెప్టెంబర్ 26, 1998 జూలై 18, 2018
20 జిలియన్ ఇన్వెస్టుమెంట్ కంపెనీ లిమిటెడ్ 4-సి మూడవ అంతస్తు, సింధూ హౌస్, నానాభాయ్ లేన్, హుతాత్మా చౌక్, ఫోర్ట్, ముంబై - 400 001 13.00588 మార్చి 31, 1998 జూలై 18, 2018
21 W B ఫిన్లీజ్ మరియు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1A- కోర్ట్ చాంబర్స్, 35-న్యూ మెరైన్ లైన్స్, ముంబై - 400 020 13.01206 మార్చి 13, 1999 జూలై 17, 2018
22 ది న్యూ ఎరా ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కమానీ చాంబర్స్, మొదటి అంతస్తు, 32-ఆర్కె మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై – 400 038 13.00608 ఏప్రిల్ 20, 1998 జూలై 18, 2018
23 ట్రెండ్స్ హోల్డింగ్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 11, హోరిజోన్ వ్యూ, రెండవ అంతస్తు, JB మార్గ్, సచివాలయ జింఖానా సమీపంలో, ముంబై – 400 021 13.00743 ఏప్రిల్ 20, 1998 జూలై 18, 2018
24 సిక్కిం ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ G-3, కింగ్స్టన్ అపార్ట్మెంట్స్, శాస్త్రి నగర్, లోఖండ్వాలా కాంప్లెక్స్, ఆంధేరి (వెస్ట్), ముంబై -400 053 13.00669 ఏప్రిల్ 20, 1998 జూలై 18, 2018
25 సలోమే ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వినాయక్, 27-తేజ్పాల్ స్కీమ్, రోడ్ నెం. 5, విలే పార్లే (ఈస్ట్), ముంబై – 400 057 13.00176 మార్చి 02, 1998 జూలై 18, 2018
26 జువారీ ఫైనాన్స్ లిమిటెడ్ దుర్గా భువన్, సెంటర్, టోంకా, పంజిమ్, గోవా -403 001 13.01108 నవంబర్ 25, 1998 జూలై 18, 2018
27 పార్షార్టీ ఇన్వెస్టుమెంట్ లిమిటెడ్ 3, నేషనల్ హౌస్, మొదటి అంతస్తు, 27- రఘునాథ్ దాదాజీ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై - 400 001 13.00874 మే 26, 1998 జూలై 30, 2018
28 టవర్ కాపిటల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 4-ఏ, రిజ్వీ పార్కు, 5 ఎ- ఆల్తమౌంట్ రోడ్, ముంబై – 400 026 13.00664 ఏప్రిల్ 07, 1998 జూలై 30, 2018
29 వికీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోక్ భవన్, లోక భారతి కాంప్లెక్స్, మారోల్ మరోషి రోడ్, అంధేరి ఈస్ట్, ముంబై – 400 059 13.00748 ఏప్రిల్ 20, 1998 జూలై 30, 2018
30 బస్మతి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూం 5, గ్రౌండ్ ఫ్లోర్, హీరా మహల్ బిల్డింగ్ 250, కల్బాదేవి, రోడ్, ముంబై - 400 002 13.00252 మార్చి 06, 1998 ఆగష్టు 01, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/677

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?