RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504043

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

సెప్టెంబర్ 26, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 పోలార్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ 3, నరోత్తమ్ మొరార్జీ మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై – 400 038 13.00296 మార్చి 09,1998 ఆగస్టు 02, 2018
2 ప్రైమ్ ఇన్వెస్ట్రేడ్ లిమిటెడ్ గుల్ మాన్షన్, ఆరవ హోమ్జీ స్ట్రీట్, ముంబై – 400 001 13.00858 మే 26, 1998 ఆగష్టు 02, 2018
3 రీగల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (పూర్వం రీగల్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్) 161, మొదటి అంతస్తు, సిటీ మాల్, అంధేరి లింక్ రోడ్, రాయల్ క్లాసిక్ పక్కన, అంధేరి (వెస్ట్), ముంబై - 400 053 13.00442 మే 02, 2016 ఆగస్టు 02, 2018
4 సంఘీ కార్పోరేట్ సర్వీసెస్ లిమిటెడ్ 12, బాల్ మోరల్ అపార్ట్మెంట్స్, అమ్రిత్వన్, యశోధామ్, దిందోషి డిపో ఎదురుగా, గోరేగావ్ (ఇ), ముంబై – 400 063 13.01080 నవంబర్ 05, 1998 ఆగస్టు 02, 2018
5 తిరుపతి స్క్రీన్ ప్రింటింగ్ కో. లిమిటెడ్ 8, B.B.D. బాగ్ ఈస్ట్, కోల్కతా, పశ్చిమ బెంగాల్ 700 001 13.00358 మార్చి 18,1998 ఆగస్టు 02, 2018
6 ఎరా ఇన్ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం న్యూమరిక్ ఇన్ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) ఆఫీస్ నెం .302, మాంట్రియల్ బిజినెస్ సెంటర్, టవర్ 1, మౌలీ పెట్రోల్ పంప్ వెనుక, బనేర్ రోడ్, పూనే – 411 045 13.00953 ఆగష్టు 05,1998 ఆగస్టు 02, 2018
7 బార్కాట్ లీజింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 4/6, బి ఎమ్ సి బిల్డింగ్, L. J. క్రాస్ రోడ్ నెం .2, మహిమ్, ముంబై - 401 016 13.00896 మే 26, 1998 ఆగస్టు 02, 2018
8 విశ్వదీప్ ఇన్వెస్టుమెంట్స్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 161 / బి, మిట్టల్ టవర్, బి వింగ్ 210, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 13.00104 ఫిబ్రవరి 26,1998 ఆగస్టు 02, 2018
9 మోతిచంద్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రెవేట్ లిమిటెడ్ నెం. 11, మొదటి అంతస్తు, మేకర్ చాంబర్స్, VI నారిమన్ పాయింట్, ముంబై - 400 021 13.00789 మే 25,1998 ఆగస్టు 02, 2018
10 తార్రిఫ్ సినీ & ఫైనాన్స్ లిమిటెడ్ 28/30, అనంత్వాడి, భూలేశ్వర్, ముంబై – 400 002 13.00444 మార్చి 24,1998 ఆగస్టు 02, 2018
11 స్టా-రైట్ సెక్యూరిటీస్ ట్రస్ట్ లిమిటెడ్ 134, ధీరుభాయి పారిఖ్ మార్గ్, ముంబై -400002 13.00376 మార్చి 18,1998 ఆగస్టు 02, 2018
12 ఫ్యాబులస్ హోల్డింగ్స్ ప్రెవేట్. లిమిటెడ్ మెహతా మహల్, 11 వ అంతస్తు, 15 వ మాథ్యూ రోడ్, ఒపేరా హౌస్, ముంబై - 400 044 13.00399 మార్చి 23,1998 ఆగష్టు 03, 2018
13 సాల్సెట్టీ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బజాజ్ భవన్, రెండవఅంతస్తు, 226, నారిమన్ పాయింట్, ముంబై -400 021 13.01052 సెప్టెంబర్ 28, 1998 ఆగస్టు 03, 2018
14 తిరుగన్ ఫైనాన్స్ & లీజింగ్ ప్రెవేట్. లిమిటెడ్ ఫ్లాట్ నంబర్- 19, ప్లాట్ నెం. - 377 / సి -1, హరి ఓమ్ ఎంపైర్, గోఖలే నగర్ రోడ్, శివాజీనగర్, పూణే -411 016 B.13.01382 సెప్టెంబరు 18, 2000 ఆగస్టు 03, 2018
15 స్టెర్లింగ్ ఇన్వెస్టుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్ 91 ఎ, మిట్టల్ కోర్ట్, నారిమన్ పాయింట్, ముంబై - 400 021 B-13.01937 జూన్ 05, 2009 ఆగస్టు 03, 2018
16 ఆసరా సేల్స్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ 13A, కార్వే రోడ్, కోత్రుడ్, పూణే - 411 038 13.00446 మార్చి 24, 1998 ఆగష్టు 06, 2018
17 అష్మిన్ హోల్డింగ్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1004, బి కుక్రేజా ప్యాలెస్, వల్లబ్ బాగ్ లేన్, ఘాట్కోపర్ ఈస్ట్, ముంబై – 400 075 13.00871 మే 26, 1998 ఆగష్టు 06, 2018
18 బీనా ఇన్వెస్టుమెంట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనిల్ చాంబర్స్, బ్లాక్ నెం .57/ 339, గోల్ మైదాన్, ఉల్లాస్ నగర్ -421 001 13.01315 నవంబర్ 26, 1999 ఆగస్టు 06, 2018
19 కాటలిస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ (ప్రస్తుతం కాటలిస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) యూనిట్ నం. B-401, ట్రేడ్ స్క్వేర్, మెహ్రా కాంపౌండ్, ఆర్కే మిల్స్ ఎదురుగా సాకినాకా, ఆంధేరి (ఈస్ట్), ముంబై -400 093 13.01045 సెప్టెంబర్ 28, 1998 ఆగష్టు 06, 2018
20 సీస్ ఇన్వెస్ట్మెంట్స్ & కన్సల్టెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ కిర్లోస్కర్ కిసాన్ ప్రెమిసెస్, 13 ఎ, కార్వే రోడ్, కోత్రుడ్, పూణే -411 038 13.00595 మార్చి 31,1998 ఆగష్టు 06, 2018
21 జి డి ట్రేడింగ్ & ఏజన్సీస్ లిమిటెడ్ ఇండియన్ మెర్కన్టైల్ చాంబర్, మూడవ అంతస్తు, 14 R కమాని మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై – 400 001 13.00476 మార్చి 24,1998 ఆగష్టు 06, 2018
22 ఇంక్ ఫైనాన్స్ లిమిటెడ్ 10 సర్వోదయ ఇండస్ట్రియల్ ప్రెమిసెస్ కోపెరేటివ్ సొసైటీ లిమిటెడ్, మహాకాళి కేవ్స్ రోడ్, పేపర్ బాక్స్ ఫ్యాక్టరీ దగ్గర, ఆంధేరి (ఈస్ట్), ముంబై – 400 093 13.00351 మార్చి 18, 1998 ఆగష్టు 06, 2018
23 మంగల్ భవన్ హోల్డింగ్స్ యూనిట్ 201, రెండవ అంతస్తు, డి వింగ్, లోటస్ కార్పొరేట్ పార్కు, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే, గోరేగావ్ (ఈస్ట్), ముంబై - 400 063 13.00903 మే 26, 1998 ఆగష్టు 06, 2018
24 షగున్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోక్ భవన్, గ్రౌండ్ ఫ్లోర్, లోకభారతి కాంప్లెక్స్, మారోల్ మారోషి రోడ్, అంధేరి (ఇ), ముంబై – 400 059 13.00719 ఏప్రిల్ 20, 1998 ఆగష్టు 06, 2018
25 బ్లూ బ్లెండ్స్ హోల్డింగ్స్ లిమిటెడ్. (ప్రస్తుతం డార్విన్ ప్లాట్ఫామ్ కేపిటల్ లిమిటెడ్ అని పిలువబడుతుంది) యూనిట్ నం. 127, బిల్డింగ్- H, అన్సా ఇండస్ట్రియల్ ఎస్టేట్, సాకి విహార్ రోడ్, సాకి నాకా, ఆంధేరి ఈస్ట్, ముంబై -400 072 13.00079 ఫిబ్రవరి 26, 1998 ఆగస్ట్ 08, 2018
26 ఫారెస్ట్ హిల్స్ ట్రేడింగ్ & ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ 63, చంద్రకిరణ్, వల్లభ్ నగర్ సొసైటీ, ఎన్ ఎస్ రోడ్ 1, విలే పార్లే (W), ముంబై - 400 056 13.00157 మార్చి 02, 1998 ఆగస్ట్ 08, 2018
27 హరిద్వార్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ చంద్రకిరణ్, 63, వల్లభ్ నగర్ సొసైటీ, నార్త్ సౌత్ రోడ్ నెం .1, విలే పార్లే (W), ముంబై – 400 056 13.00162 మార్చి 02, 1998 ఆగస్టు 08, 2018
28 నిబ్షా ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ 14, రాధా, నాలుగవ అంతస్తు, తెల్లి పార్క్ రోడ్, అంధేరి (ఈస్ట్), ముంబై – 400 069 13.00443 మార్చ్ 24,1998 ఆగస్ట్ 08, 2018
29 పరమ్-జోత్ ఇన్వెస్టుమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ 307, మూడవ అంతస్తు, బిల్డింగ్ సంఖ్య 3, నవజీవన్ కమర్షియల్ ప్రెమిసెస్, లామింగ్టన్ రోడ్, ముంబై – 400 008 13.00056 ఫిబ్రవరి 24, 1998 ఆగష్టు 08, 2018
30 కమర్షియల్ లీజింగ్ కార్పొరేషన్ ప్రెవేట్ లిమిటెడ్ C/O, గోపాల్ టీ సెంటర్, ఇంటి సంఖ్య. 5-6-24/1, ఉస్మానుపుర, ఔరంగాబాద్ – 431 001 13.00392 మార్చి 23, 1998 ఆగస్టు 09, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/705

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?