RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498673

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 16, 2018

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. జే.డి. మోటార్ ఫైనాన్సు లిమిటెడ్ మొదటి అంతస్తు, వికాస్ కాంప్లెక్స్, 37, వీర్ సావర్కర్ బ్లాక్, వికాస్ మార్గ్, షాకర్పూర్, ఢిల్లీ – 110092 14.00744 మే 25, 2007 ఆగస్ట్ 02, 2018
2. సుప్ర ఇండస్ట్రియల్ రిసోర్సెస్ లిమిటెడ్ 805, ఈ-బ్లాక్, ఇంటర్నేషనల్ట్రేడ్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 14.00608 మార్చి 31, 1998 ఆగస్ట్ 02, 2018
3. శిల్పి లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డబ్ల్యూజెడ్-22, భగవాన్ దాస్ నగర్, న్యూ రోహ్తక్ రోడ్, న్యూ ఢిల్లీ-110026 బి.14.01625 ఫిబ్రవరి 24, 2000 ఆగస్ట్ 02, 2018
4. శ్రీ ధన్ ఫైనాన్సు అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ టాప్ ఫ్లోర్, ప్లాజా సినిమా బిల్డింగ్, హెచ్-బ్లాక్, కన్నాట్ సర్కస్, న్యూ ఢిల్లీ 110001 14.00502 మార్చి20, 1998 ఆగస్ట్ 02, 2018
5. సేవాస్తుతి ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ (ఇంతకుముందు అభిషేక్ ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) ఆర్.5, గ్రీన్ పార్ట్ మార్కెట్, న్యూ ఢిల్లీ – 110016 బి.14.01163 డిసెంబర్ 09, 2004 ఆగస్ట్ 02, 2018
6. యస్.కే. మిట్టల్ ఫైనాన్సు & ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 218, అంబికా విహార్, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110087 బి.14.02840 జనవరి 07, 2003 ఆగస్ట్ 02, 2018
7. స్కైలార్క్ లీజింగ్ లిమిటెడ్ 914, రైల్వే రోడ్, రాణి బాగ్, ఢిల్లీ, న్యూ ఢిల్లీ – 110034 బి.14.01412 ఆగస్ట్ 30, 2000 ఆగస్ట్ 02, 2018
8. సుభ్ లాభ్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ 3618/XI, నేతాజీ సుభాష్ మార్గ్, దర్య గంజ్, న్యూ ఢిల్లీ – 110002 బి-14.01913 సెప్టెంబర్ 13, 2000 ఆగస్ట్ 02, 2018
9. వై.పి ఫైనాన్సు & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 50, మొదటి అంతస్తు, ఎస్ ఎస్ ఐ ఇండస్ట్రియల్ ఏరియా, జీ.టి.కమల్ రోడ్, జహంగీర్ పురి, ఢిల్లీ – 110033 బి-14.02027 జూన్ 21, 2004 ఆగస్ట్ 02, 2018
10. వెల్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాల్గవ అంతస్తు, పంజాబీ భవన్, 10 రౌస్ అవెన్యూ, న్యూ ఢిల్లీ-110 002. బి-14.02974 సెప్టెంబర్ 15, 2003 ఆగస్ట్ 02, 2018
11. సేఖావతి క్యాపిటల్ ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ-62, గ్రూప్ ఇండస్ట్రియల్ ఏరియా, వాజిర్ పూర్, న్యూ ఢిల్లీ – 110052 బి-14.02159 నవంబర్ 21, 2001 ఆగస్ట్ 02, 2018
12. సాయా ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 123, పాకెట్ 1, జసోల, న్యూ ఢిల్లీ – 110025 బి-14.02059 జనవరి 2, 2001 ఆగస్ట్ 02, 2018
13. సోనక్షి ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ బి-1/245, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110063 బి-14.01045 నవంబర్ 28, 2002 ఆగస్ట్ 02, 2018
14. సంయోగ్ ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాస్ర నం.24/21, 22/1 మిన్.23/1/1 మిన్.25/1 విలేజ్ ఆషామాబాద్, బహళ్ ఘర్, సోనేపట్, హర్యానా 131021 బి-14.02050 అక్టోబర్ 28, 2000 ఆగస్ట్ 02, 2018
15. సర్జ్ ట్రేడింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1246, గురు తేజ్ బహాదుర్ మోటార్ మార్కెట్ చోటా బజార్, కష్మేరే గేట్, ఢిల్లీ – 110006. బి-14.01654 మార్చి 11, 2000 ఆగస్ట్ 02, 2018
16. శ్రీయష్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సత్య సదన్, 135, పాకెట్-10, సెక్టార్-24, రోహిణి ఢిల్లీ – 110085 బి-14.02121 జనవరి 04, 2001 ఆగస్ట్ 02, 2018
17. జీల్ ఫిన్ క్యాప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ-1, సౌత్ ఎక్స్టెన్షన్, పార్ట్-II, న్యూ ఢిల్లీ – 110049 బి-14.02440 ఆగస్ట్ 22, 2001 ఆగస్ట్ 02, 2018
18. క్యాప్స్ ఫిన్ స్టాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 801, ఇంటర్నేషనల్ ట్రేడ్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 బి-14.01884 ఆగస్ట్ 24, 2000 ఆగస్ట్ 02, 2018
19. నికుంజ్ ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ 8/96/A, నెహ్రు గలి, విశ్వాస్ నగర్, న్యూ ఢిల్లీ – 110032 14.00541 మార్చి 24, 1998 ఆగస్ట్ 02, 2018
20. మ్యాగ్నస్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ 105, సౌత్-ఎక్స్-ప్లాజా II, యన్ డి ఎస్ ఈ –II, న్యూఢిల్లీ – 110049 బి.14.01891 ఆగస్ట్ 16, 2000 ఆగస్ట్ 02, 2018
21. యం. ఎస్. డి. ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ 115, కాన్ఝావాలా, న్యూ ఢిల్లీ – 110081. బి.14.01615 జనవరి 31, 2000 ఆగస్ట్ 02, 2018
22. మను క్రెడిట్స్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ-3/12, జీవన్ జ్యోతి అపార్ట్ మెంట్స్, లోక్ విహార్ వద్ద, పీతం పుర, ఢిల్లీ – 110034. బి.14.01615 జనవరి 31, 2002 ఆగస్ట్ 02, 2018
23. చంద్ర విద్య ఇన్వెస్ట్మెంట్ & ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ యన్-86, మూడవ అంతస్తు, ఎడమ వైపు పంచశీల్ పార్క్, ఢిల్లీ – 110017. 14.01040 ఆగస్ట్ 10, 1998 ఆగస్ట్ 02, 2018
24. ఆర్చర్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 10 ఏ, సౌత్ డ్రైవ్, ఛతర్పూర్, న్యూ ఢిల్లీ – 110074 14.01098 సెప్టెంబర్ 08, 1998 ఆగస్ట్ 02, 2018
25. రెయిన్బో ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్ పాయింట్, 21, హేమంత బాసు సారణి, మూడవ అంతస్తు, రూమ్ నం.305, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ 05.00418 ఫిబ్రవరి 27, 1998 జులై 13, 2018
26. ప్రీమియర్ క్యాపిటల్ & సెక్యూరిటీస్ (ప్రైవేట్) లిమిటెడ్ 13, మహేంద్ర రోడ్, మొదటి అంతస్తు, కోల్కతా – 700025, పశ్చిమ బెంగాల్ 05.02680 జూన్ 11, 1998 జులై 16, 2018
27. కొఠారి క్యాపిటల్ & సెక్యూరిటీస్ (ప్రైవేట్) లిమిటెడ్ 8, నేతాజీ సుభాష్ రోడ్, సీ-4, గిల్లండర్ హౌస్, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ 05.00928 మార్చి 12, 1998 జులై 13, 2018
28. సుందరం కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 8/1, లాల్ బజార్, బికనేర్ బిల్డింగ్, రెండవ అంతస్తు, సూట్ నం.28, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ బి.05.03647 డిసెంబర్ 06, 2000 జులై 10, 2018
29. మోనికా క్రెడిట్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ప్రస్తుతం వర్నిక ఫైనాన్సు లిమిటెడ్) టోడి ఛాంబర్, 2, లాల్ బజార్, రూమ్ నం.415, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ 05.00729 మార్చి 07, 1998 జులై 16, 2018
30. సేమ్పిటర్న్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 126బి, డైమండ్ హార్బర్ రోడ్, కోల్కతా – 700060, పశ్చిమ బెంగాల్ బి.05.03463 ఏప్రిల్ 24, 2001 జులై 06, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/893

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?