RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495185

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 22, 2018

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. పద్మావతి లీజింగ్ అండ్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నం. 7A - 6, మహారాణి బాగ్, న్యూ ఢిల్లీ – 110 065 14.00299 మార్చి 06, 1998 ఆగస్ట్ 02, 2018
2. ఉధవ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నం. A 24/7M సీ.ఐ.ఏ, మథురా రోడ్, న్యూ ఢిల్లీ – 110 044 బి. 14.02824 జనవరి 08, 2003 ఆగస్ట్ 02, 2018
3. ఆర్.పి.నారంగ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 235, మొదటి అంతస్తు, గుజ్రవాల టౌన్, పార్ట్ III, ఢిల్లీ-110 009 బి.14.02332 మార్చి 23, 2001 ఆగస్ట్ 02, 2018
4. ఆర్. ఆర్. కార్పొరేట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మెట్రో వాక్, సెక్టార్-10, రోహిణి, రిథాల మెట్రో స్టేషన్ దగ్గర, రోహిణి, ఢిల్లీ 110 085 14.00045 ఫిబ్రవరి 24, 1998 ఆగస్ట్ 02, 2018
5. ప్రేం ఫిన్సేక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్.యఫ్-20, మొదటి అంతస్తు, ఆదిత్య మెగా మాల్, కర్కర్డుమా కోర్ట్ దగ్గర, ప్లాట్ నం.9-D, సీ.బి.డి. ఈస్ట్, శహాద్ర ఢిల్లీ-110032. ఢిల్లీ – 110016 14.00998 ఆగస్ట్ 10, 1998 ఆగస్ట్ 02, 2018
6. పీ.యన్.యఫ్. లీజింగ్ అండ్ ఫైనాన్సు ప్రైవేట్ లిమిటెడ్ K-1/ఏ, అర్జున్ నగర్, సఫ్దర్ జంగ్ యెన్క్లేవ్, న్యూ ఢిల్లీ – 110029 యెన్. బి.14.02949 సెప్టెంబర్ 12, 2003 ఆగస్ట్ 02, 2018
7. టీ. కే. ఫిన్వెస్ట్ లిమిటెడ్ సీ-654, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, న్యూ ఢిల్లీ – 110065 బి.14.02119 జనవరి 12, 2001 ఆగస్ట్ 02, 2018
8. ప్రజా సెక్యూరిటీస్ లిమిటెడ్ ప్లాట్ నం. 14, ఓమాక్స్ స్క్వేర్, జీయఫ్-11A, గ్రౌండ్ ఫ్లోర్,నాన్-హైరార్క్హల్ కమర్షియల్ సెంటర్, జసోల, న్యూ ఢిల్లీ – 110025. బి-14.02559 ఫిబ్రవరి 07, 2002 ఆగస్ట్ 02, 2018
9. ఆర్.వి.యస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 58-59, మొదటి అంతస్తు, లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, డీ.డీ.ఏ మార్కెట్, యల్.యు బ్లాక్, పితంపురా, ఢిల్లీ – 110034. బి-14.02808 జనవరి 04, 2003 ఆగస్ట్ 02, 2018
10. వినీత్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బి-1/95, పశ్చిం విహార్,, న్యూ ఢిల్లీ-110 063. బి-14.01915 సెప్టెంబర్ 18, 2000 ఆగస్ట్ 02, 2018
11. బ్యాంక్ స్ట్రీట్ ఫైనాన్సు & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ట్రోజెన్ ఫైనాన్స్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్) 10th మైల్స్టోన్ ఢిల్లీ మథుర రోడ్, ఈశ్వర్ నగర్, న్యూ ఢిల్లీ – 110065 బి-14.02666 జనవరి 08, 2003 ఆగస్ట్ 02, 2018
12. ఉజాల కమర్షియల్స్ లిమిటెడ్ ఏ-6/343బి, మొదటి అంతస్తు, జంటా ఫ్లాట్స్, పశ్చిం విహార్, న్యూ ఢిల్లీ – 110063 బి-14.00788 డిసెంబర్ 30, 2002 ఆగస్ట్ 02, 2018
13. రోజినా ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 102, ఆకాశదీప్ బిల్డింగ్, 26ఏ, బారఖంభా రోడ్ కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ – 110001 బి-14.02939 జులై 07, 2003 ఆగస్ట్ 02, 2018
14. పర్నిక ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ 24/7, యం.సీ.ఐ.ఏ. మథుర రోడ్, న్యూ ఢిల్లీ – 110044 బి-14.02309 జులై 11, 2002 ఆగస్ట్ 02, 2018
15. పరమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాల్గవ అంతస్తు, పంజాబీ భవన్, 10, రౌస్ అవెన్యూ, ఢిల్లీ – 110002. బి-14.02942 జూన్ 28, 2003 ఆగస్ట్ 02, 2018
16. రోస్డేల్ మార్కెటింగ్ లిమిటెడ్ బి-1/23, అశోక్ విహార్ ఫేజ్ I, న్యూ ఢిల్లీ – 110052 1400987 ఆగస్ట్ 10, 1998 ఆగస్ట్ 02, 2018
17. ఆర్ కే డీ కే కార్ప్. లిమిటెడ్ సెంట్రల్ ప్లాజా-305, 2/6 శరత్బోస్ రోడ్, కోల్కతా-700020, పశ్చిమ బెంగాల్ 05.02012 మే 2, 1998 జులై 13, 2018
18. ఆశా మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4, లోయర్ రోడాన్ స్ట్రీట్, త్రిమూర్తి బ్లాక్-సీ- 28, రెండవ అంతస్తు, కోల్కతా-700020, పశ్చిమ బెంగాల్ 05.00384 ఫిబ్రవరి 26, 1998 జులై 09, 2018
19. నోవారిమ డిస్ట్రిబ్యూటర్స్ (పి) లిమిటెడ్, (ప్రస్తుతం పాష్వా ఇమ్పెక్స్ ప్రైవేట్ లిమిటెడ్) 2, గార్స్తిన్ ప్లేస్, రెండవ అంతస్తు, రూమ్ నం. 207, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ బి.05.02938 ఫిబ్రవరి 12, 2008 జులై 09, 2018
20. రాజ్ పుష్ప్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ-136, మీరా బాగ్, న్యూ ఢిల్లీ 110087 బి.14.01969 సెప్టెంబర్ 13, 2000 ఆగస్ట్ 02, 2018
21. అమ్లకీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ 10 ప్రిన్సెప్ స్ట్రీట్, రెండవ అంతస్తు, కోల్కతా-700072, పశ్చిమ బెంగాల్ 05.02692 జూన్ 11, 1998 జులై 11,2018
22. మంత్రి హోల్డింగ్స్ లిమిటెడ్ 15 ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ 05.00811 మార్చి 11, 1998 జులై 06, 2018
23. స్పాట్మీ ట్రాకోన్ ప్రైవేట్ లిమిటెడ్ 2, రెడ్ క్రాస్ ప్లేస్, కోల్కతా-700001, పశ్చిమ బెంగాల్ 05.02688 జూన్ 11, 1998 జులై 13, 2018
24. అవినాష్ ఎక్జిం ప్రైవేట్ లిమిటెడ్ 510, కమలాలయా సెంటర్, 156ఏ, లెనిన్ సరణి, కోల్కతా – 700013, పశ్చిమ బెంగాల్ 05.01740 ఏప్రిల్ 25, 1998 జులై 05, 2018
25. సేనిలిస్ ట్రేడింగ్ సిండికేట్ లిమిటెడ్ 27, సర్ ఆర్.యన్.ముఖర్జీ రోడ్,, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ 05.00348 ఫిబ్రవరి 26, 1998 జులై 13, 2018
26. ప్రశా ఫైనాన్సు & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 1/36, ఓల్డ్ రాజిందర్ నగర్, న్యూ ఢిల్లీ – 110060 బి.14.02115 మే 01, 2001 ఆగస్ట్ 02, 2018
27. పంచవటి ఫిన్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 53, విగ్యాన్ విహార్, న్యూ ఢిల్లీ -110092 14.00511 మార్చి 21, 1998 ఆగస్ట్ 02, 2018
28. ప్రణవ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1666, బి-3, షాప్ నం.3-హెచ్, యఫ్/యఫ్, గోవింద్పురి ఎక్స్టెన్షన్, కల్కాజి, సౌత్ ఢిల్లీ -110019 బి.14.02494 అక్టోబర్ 18, 2001 ఆగస్ట్ 02, 2018
29. రాజు శ్రీ క్యాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4345/2/4సీ, అన్సారి రోడ్, దర్యాగంజ్, ఢిల్లీ-110002. బి.14.02556 జనవరి 30, 2002 ఆగస్ట్ 02, 2018
30. ఆర్వీయల్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రామ హౌస్, 23 నజఫ్ గడ్ రోడ్, ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ – 110015 14.00260 మార్చి 04, 1998 ఆగస్ట్ 02, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/940

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?