RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497082

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 24, 2018

30 (ముప్పై) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. ఏ.యు.యస్. ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్స్ (పి) లిమిటెడ్ రామా హౌస్, 23, నజఫ్ఘర్ రోడ్, ఇండస్ట్రియల్ ఏరియా,ఢిల్లీ – 110 015 14.00150 మార్చి 03, 1998 ఆగస్ట్ 02, 2018
2. అడ్వర్ట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నం.9, ఫ్లాట్ నం. 112, లక్ష్మి దీప్ డిస్ట్రిక్ట్ సెంటర్, లక్ష్మి నగర్, న్యూ ఢిల్లీ – 110 092 బి.14.03068 ఏప్రిల్ 30, 2005 ఆగస్ట్ 02, 2018
3. ఏరోస్టార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5801, బస్తి హరఫూల్ సింగ్ సదర్ బజార్, న్యూ ఢిల్లీ – 110 006. 14.00380 మార్చి 09, 1998 ఆగస్ట్ 02, 2018
4. బెంగాని క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ 4805/24, భరత్ రామ్ రోడ్ , దర్యా గంజ్, న్యూ ఢిల్లీ – 110 002. బి.14.00380 మార్చి 09, 1998 ఆగస్ట్ 02, 2018
5. అగనాల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 45, రాణి ఝాన్సీ రోడ్, ఝన్ దేవలన్ , న్యూ ఢిల్లీ – 110 055 బి.14.01305 సెప్టెంబర్ 28, 1998 ఆగస్ట్ 02, 2018
6. అభయదూత్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 1210 డి.యల్.యఫ్ టవర్-ఎ, 12th ఫ్లోర్, జసోల, న్యూ ఢిల్లీ – 110 025 బి.14.00786 అక్టోబర్ 30, 2001 ఆగస్ట్ 02, 2018
7. ఆల్పైన్ ఫిన్లీజ్ లిమిటెడ్ 372, వర్ధమాన్ గ్రాండ్ ప్లాజా, మంగళం ప్లేస్ సెక్టార్ 3, రోహిణి, న్యూ ఢిల్లీ – 110 085 14.01460 జనవరి 12, 1999 ఆగస్ట్ 02, 2018
8. అమోఘ్ ఫిన్ మాన్ లిమిటెడ్ 4353/4సి మొదటి అంతస్తు, అన్సారి రోడ్ , దర్యా గంజ్ , న్యూ ఢిల్లీ – 110 002 14.00737 మే 04, 1998 ఆగస్ట్ 02, 2018
9. అనురాగ్ ట్రేడింగ్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (పి) లిమిటెడ్ రెండవ అంతస్తు, ఇంద్రప్రకాష్ బిల్డింగ్, 21, బారఖంభా రోడ్, న్యూ ఢిల్లీ – 110 001 14.00766 మే 15, 1998 ఆగస్ట్ 02, 2018
10. అశోక కమర్షియల్స్ లిమిటెడ్ ఎస్ యూ-113, విశాఖ ఎన్క్లేవ్ , పీతంపురా, న్యూ ఢిల్లీ – 110 088. 14.00779 మే 15, 1998 ఆగస్ట్ 02, 2018
11. అరిహంత్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ 102, ఆకాష్ దీప్ బిల్డింగ్, 26A, బారఖంబ , న్యూ ఢిల్లీ – 110 001 14.00807 మే 20, 1998 ఆగస్ట్ 02, 2018
12. ఏ.వి. యెన్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్. జెడ్-48 & 49, టి/యఫ్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ ప్రైవేట్ – 127, జైన్ సిటీ, పార్ట్-3, ఉత్తమ్ నగర్ న్యూ ఢిల్లీ – 110 059. బి.14.02047 సెప్టెంబర్ 30, 2000 ఆగస్ట్ 02, 2018
13. బహేతి ఫిన్ లీజ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బి-135, పంచశీల్ విహార్, ఖిర్కి, మాల్వియ నగర్, న్యూ ఢిల్లీ – 110 017 14.01452 డిసెంబర్ 29, 1998 ఆగస్ట్ 02, 2018
14. అంరోహ ఫైనాన్స్ లిమిటెడ్ 12/ 154, గీతా కాలనీ, సహాదర, న్యూ ఢిల్లీ – 110 032. 14.01331 అక్టోబర్ 16, 1998 ఆగస్ట్ 02, 2018
15. ఖూబ్సూరత్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 21/1381, నాయీవాలా కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 బి.14.02034 అక్టోబర్ 03, 2000 ఆగస్ట్ 02, 2018
16. వి. కే. కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డి.1079, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, న్యూ ఢిల్లీ – 110 065 బి.14.01718 జూన్ 01, 2000 ఆగస్ట్ 02,2018
17. మహాబల్ రబ్బర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతంలో గోయల్ టెంపో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) 31-బి, గలి నం.13.ఏ.బ్లాక్, ఖజూరి కాలనీ, ఢిల్లీ – 110 094 బి.14.01990 జులై 29, 2003 ఆగస్ట్ 02, 2018
18. విక్రం ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 57-డిజే & కె పాకెట్, దిల్షాద్ గార్డెన్, న్యూ ఢిల్లీ – 110 095 బి.14.02461 సెప్టెంబర్ 15, 2001 ఆగస్ట్ 02, 2018
19. కరుణానిధన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 612, దేవికా టవర్ 6 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 019 బి.14.00521 డిసెంబర్ 26, 2002 ఆగస్ట్ 02, 2018
20. క్యాండి ఫిన్ లీజ్ లిమిటెడ్ డబల్యు.జెడ్ –హెచ్/2, ఆర్య సమాజ్ రోడ్, ఉత్తమ్ నగర్ , న్యూ ఢిల్లీ – 110 059 బి.14.00881 ఏప్రిల్ 20, 2005 ఆగస్ట్ 02, 2018
21. గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ 414/1, నాల్గవ అంతస్తు, డి.డి.ఏ కమర్షియల్ కాంప్లెక్స్ న్యూ ఢిల్లీ – 110 058 14.00245 మార్చి 04, 1998 ఆగస్ట్ 02, 2018
22. గీతా లీజింగ్ & హౌసింగ్ లిమిటెడ్ ఏ-69, గ్రూప్ ఇండస్ట్రియల్ ఏరియా వాజిర్పూర్, ఢిల్లీ – 110 052 బి.14.01167 మార్చి 23, 2001 ఆగస్ట్ 02, 2018
23. వోలెక్స్ ఫైనాన్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ యఫ్.11, బేస్మెంట్ గ్రీన్ పార్క్ యక్స్టెన్షన్, న్యూ ఢిల్లీ – 110 016 బి.14.01431 జనవరి 03. 2003 ఆగస్ట్ 02., 2018
24. వివేక్ పోర్ట్ఫోలియోస్, ప్రైవేట్ లిమిటెడ్ 109, విశ్వసదన్, 9 డిస్ట్రిక్ట్ సెంటర్, జనకపురి, ఢిల్లీ – 110 058 14.00659 ఏప్రిల్ 20, 1998 ఆగస్ట్ 02, 2018
25. ఎస్.వి. ఇంజనీరింగ్ & ఫైనాన్స్ (పి) లిమిటెడ్ నం.1, చంద్రబాగ్ బిల్డింగ్స్, దర్గామిట్ట, నెల్లూరు-524 003, ఆంధ్రప్రదేశ్. 09.00043 మార్చి 02 , 1998 జులై 19, 2018
26. ప్యాక్ట్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ‘ ప్రతిమ’ , ప్లాట్ నం.213, రోడ్ నం.1, ఫిలింనగర్, జూబిలీహిల్స్, హైదరాబాద్-500082 బి.09.00209 డిసెంబర్ 23, 2003 జులై 19, 2018
27. ప్రైమ్ ట్రస్ట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ప్రస్తుతంలో ప్రైమ్ ట్రస్ట్ ఫైనాన్స్ లిమిటెడ్) ఫ్లాట్ నం.బి-106, గ్రౌండ్ ఫ్లోర్ , శాంతిశిఖర అపార్ట్ మెంట్స్, రాజభవన్ రోడ్, సోమాజిగూడ , హైదరాబాద్-500082. 09.00015 డిసెంబర్ 01, 2010 జులై 24, 2018
28. తోమర్ ఇంస్టాల్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భగవాన్ మహావీర్ మార్గ్, బారౌట్, మీరట్, ఉత్తర ప్రదేశ్-250611 బి.12.00229 డిసెంబర్ 26, 2008 ఆగస్ట్ 08, 2018
29. రిధి శిధి కమర్షియల్స్ లిమిటెడ్ 22/134, శ్రీ ద్వారికాదిష్ రోడ్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208001 బి.12.00060 మే 23, 2000 ఆగస్ట్ 07, 2018
30. ప్రభు ధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సూట్ నం.3 ఆఫ్ 37, షేక్స్పియర్ సరణి, మొదటి అంతస్తు, కోల్కతా-700017. బి.05.06434 జులై 21, 2004 జులై 11, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/953

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?