RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495213

31 (ముప్పైయొక్క) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 23, 2018

31 (ముప్పైయొక్క) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of
Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. విశ్వజీత్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ (ప్రస్తుతంలో విశ్వజీత్ ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 103/24/1, ఫోర్షోర్ రోడ్, బినాని మెటల్ కాంప్లెక్స్ లోపల, హౌరా – 711102, పశ్చిమ బెంగాల్ 05.00463 ఫిబ్రవరి 27, 1998 జులై 13, 2018
2. పంకజ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నార్త్ బ్లాక్, రెండవ అంతస్తు, రూమ్ నం.264, 32, ఎజ్రా స్ట్రీట్, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 05.01670 ఏప్రిల్ 22, 1998 జులై 09, 2018
3. మ్యాక్స్ వెల్ వుడ్ ప్రొడక్ట్స్ (పి) లిమిటెడ్ 16, ఇండియా ఎక్స్చేంజి ప్లేస్, మొదటి అంతస్తు, రూమ్ నం.7/8,, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 05.01236 మార్చి 24, 1998 జులై 02, 2018
4. ప్యాట్రెక్స్ వ్యాపార్ ప్రైవేట్ లిమిటెడ్ 23బి, యెన్.ఎస్. రోడ్, మొదటి అంతస్తు, రూమ్ నం. 112,, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 1సీ/1, మే ఫెయిర్ టవర్ 2, పామ్ అవెన్యూ, కోల్కతా – 700019, పశ్చిమ బెంగాల్ బి. 05.05352 ఫిబ్రవరి 05, 2003 జులై 17, 2018
5. రాజేష్ వినియోగ్ ప్రైవేట్ లిమిటెడ్ 10 పొల్లాక్ స్ట్రీట్,, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 05.00117 ఫిబ్రవరి 18, 1998 ఆగస్ట్ 02, 2018
6. బాటాబరి ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఇతః పూర్వం బాటాబరి టీ కంపెనీ లిమిటెడ్ 1 ఏ, గ్రాంట్ లేన్, రెండవ అంతస్తు, రూమ్ నం.207, కోల్కతా 700012, పశ్చిమ బెంగాల్ బి.05.02748 ఫిబ్రవరి 21, 2001 జూన్ 30, 2018
7. అన్స్కోర్ క్రెడిట్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ 4, ఇండియా ఎక్స్చేంజి ప్లేస్, మూడవ అంతస్తు, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ బి.05.04793 మార్చి 07, 2003 జులై 10, 2018
8. నవనిర్మాన్ ఇన్వెస్ట్మెంట్ & ఎస్టేట్స్ లిమిటెడ్ 8-2-467/4ఎ/ 2/1, రోడ్ నం.5, బంజారా హిల్స్, హైదరాబాద్ – 500034 09.00118 మార్చి 25, 1998 జులై 26, 2018
9. స్ఫిన్క్స్ ఇన్వెస్ట్మెంట్స్ & ఫైనాన్స్ లిమిటెడ్ (స్ఫిన్క్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్) 8-2-467/4ఎ/ 2/1, రోడ్ నం.5, బంజారా హిల్స్, హైదరాబాద్ – 500034 09.00099 మార్చి 18, 1998 జులై 26, 2018
10. సింక్లైర్ హోల్డింగ్స్ & ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 8-2-467/4ఎ/ 2/1, రోడ్ నం.5, బంజారా హిల్స్, హైదరాబాద్ – 500034 09.00130 మార్చి 25, 1998 జులై 26, 2018
11. హెచ్.కే.జి.ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఫ్లాట్ నం.20, రెండవ అంతస్తు, నవీన్ మార్కెట్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్ – 208001 బి.12.00341 సెప్టెంబర్ 29, 2001 ఆగస్ట్ 10, 2018
12. హరియాలి ట్రావెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యఫ్-1052, గౌర్ గ్రీన్ సిటీ, ఇందిరాపురం, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్-201010 బి-12.00332 ఆగస్ట్ 13, 2001 ఆగస్ట్ 09, 2018
13. రాజాధిరాజ్ ఆటో ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిజ్ కాంప్లెక్స్, న్యూ బస్ స్టాండ్ ఎదురుగా, నేపాల్ హోటల్ దగ్గర, భూతేశ్వర్ రోడ్, మథుర, ఉత్తరప్రదేశ్-281001 బి-12.00308 మే 28, 2008 ఆగస్ట్ 10, 2018
14. బర్సాన మోటార్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏ-318/బి, సూర్య నగర్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ 201 011 బి-12.00314 ఆగస్ట్ 07, 2008 ఆగస్ట్ 09, 2018
15. సిటీ మోటార్ ఫిన్-ఇన్వెస్ట్ లిమిటెడ్ 177/1, పూర్వ దీన్ దయాళ్, డి.యెన్. ఇంటర్ కాలేజీ ఎదురుగా, ఢిల్లీ రోడ్, మీరట్, ఉత్తరప్రదేశ్ 250002. బి-12.00440 అక్టోబర్ 21, 2005 ఆగస్ట్ 08, 2018
16. వీజిపి ఫైనాన్సెస్ లిమిటెడ్ విజిపి స్క్వేర్, నం.6, ధర్మరాజ కోయిల్ స్ట్రీట్, సైదాపేట, చెన్నై-600015. బి-07.00735 సెప్టెంబర్ 15, 2017 ఆగస్ట్ 13, 2018
17. ఉమీద్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఎస్సీఓ 3&4, సెక్టార్-1, రోహ్తక్, హర్యానా- 124 001 ఎ-14. 02144 జులై 23, 2010 ఆగస్ట్ 02, 2018
18. ట్రాన్స్ ఆసియా ఆటో అండ్ జనరల్ ఫైనాన్స్ లిమిటెడ్ 239, రెండవ అంతస్తు, కైలాష్ హిల్స్, న్యూ ఢిల్లీ – 110 065 ఎ-14. 01623 ఫిబ్రవరి 16, 2000 ఆగస్ట్ 02, 2018
19. షేన్ హర్యానా ఫిన్ లీజ్ లిమిటెడ్ ప్లాట్ నం.111, మూడవ అంతస్తు, సుదర్శన్ రోడ్, హ్యుండాయి వర్క్ షాప్ దగ్గర, గౌతమ్ నగర్, న్యూ ఢిల్లీ – 110049 ఎ-14. 02872 జులై 04, 2007 ఆగస్ట్ 02, 2018
20. పర్వ్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ సీ-4/143, సఫ్దర్జంగ్ డెవలప్మెంట్ ఏరియా, ఐ.ఐ.టి ఎదురుగా, న్యూ ఢిల్లీ – 110016. ఎ-14. 02151 జులై 02, 2010 ఆగస్ట్ 02, 2018
21. శ్రీ నారాయణ ట్రేడర్స్ అండ్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ 59/13, కొల్లుతార బిల్డింగ్, పథనంతిట్ట-689 645, కేరళ బి.16.00114 ఆగస్ట్ 23, 2000 ఆగస్ట్ 06,, 2018
22. గెలిలీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్రెడిట్ లిమిటెడ్ టి.సీ.26/706, హౌస్ నం.5, చెంబక నగర్, తిరువనంతపురం, కేరళ 695001 బి.16.00138 జనవరి 08, 2001 ఆగస్ట్ 06, 2018
23. నేడున్గడ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 150/4, నేడున్గడ్, నయరంబాలం, ఎర్నాకుళం, కేరళ 682 509 బి.16.00149 మార్చి 08,2001 ఆగస్ట్ 06, 2018
24. నిత్య హైర్ పర్చేజ్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూమ్ నం.VIII/320 బి1, సాయి బిల్డింగ్, వెల్లూర్ కున్నం, మార్కెట్ పి.ఓ., మువత్తుపూజ్హా, ఎర్నాకుళం, కేరళ 686 673 బి. 16.00173 మార్చి 11, 2002 ఆగస్ట్ 06, 2018
25. కార్బో ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఫ్లాట్ నం.702, ఏడవ అంతస్తు, కాంచన్ జంగ బిల్డింగ్, 18, బారఖంభా రోడ్, న్యూ ఢిల్లీ 110001 బి.14. 003367 జులై 04, 2017 ఆగస్ట్ 02, 2018
26. కేపిఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండవ అంతస్తు, యస్పియల్ శ్రీరామ్ నివాస్, వెంకటకృష్ణ రోడ్, మాండవలి, చెన్నై – 600028. బి.07.00493 అక్టోబర్ 23, 2000 ఆగస్ట్ 17, 2018
27. కుకూ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతంలో మొంటు మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) యమహా షో రూమ్, రోడ్ వేస్ వర్క్ షాప్ ఎదురుగా, చోకి బాగ్ బహాదుర్, ఎస్ బి ఐ క్రాసింగ్, మథుర, ఉత్తరప్రదేశ్-281001. బి.12. 00330 ఆగస్ట్ 09, 2001 ఆగస్ట్ 16, 2018
28. ఎస్.యెన్.టి. సెక్యూరిటీస్ లిమిటెడ్ హెచ్ బ్లాక్, 2/5, కిద్వాయ్ నగర్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్-208011 12.00064 ఫిబ్రవరి 27, 1998 ఆగస్ట్ 16, 2018
29. హిండన్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదటి అంతస్తు, అప్పర్ బజార్, మోదినగర్, ఉత్తరప్రదేశ్-201204 బి.12.00300 మార్చి 29, 2001 ఆగస్ట్ 16, 2018
30. ఎవర్ ట్రస్ట్ ఫైనాన్స్ (ఇండియా) లిమిటెడ్ నం.39, మింట్ స్ట్రీట్, షాప్ నం.ఆర్-2, హోటల్ ప్యాలెస్ కేఫ్ ఎదురుగా, సౌకార్పేట్, చెన్నై-600079 07.00345 జూన్ 03, 2008 ఆగస్ట్ 10, 2018
31. వాసు సేన్నియప్ప ఫైనాన్స్ లిమిటెడ్ 220/11సి నారాయణ్ నగర్, గోబిచెట్టిపాలయం-638452, ఈరోడ్ డిస్ట్రిక్ట్ ఏ.07.00732 మే 20, 2014 ఆగస్ట్ 09, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/945

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?