RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490919

32 (ముప్పైరెండు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

అక్టోబర్ 26, 2018

32 (ముప్పైరెండు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration)ను రద్దు చేసిన రిజర్వు బ్యాంకు

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు దఖలు చేయబడ్డ అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. నమోదు పత్రం జారీ తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. ఆదర్శ్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ 27, సర్ ఆర్. యన్. ముఖర్జీ రోడ్, కోల్కతా 700 001, పశ్చిమ బెంగాల్ 05.02855 ఆగస్ట్ 27, 1998 ఆగస్ట్ 01, 2018
2. డీర్ గోల్డ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1002, ఈ.యం. బైపాస్, ఫ్రంట్ బ్లాక్, కోల్కతా 700105, పశ్చిమ బెంగాల్ 05.03147 జులై 06, 1999 ఆగస్ట్ 01, 2018
3. సిటి ఫిస్కల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 19 ఏ, జవహర్ లాల్ నెహ్రు రోడ్, రెండవ అంతస్తు, కోల్కతా 700087, పశ్చిమ బెంగాల్ బి.05.06481 సెప్టెంబర్ 16, 2004 ఆగస్ట్ 01, 2018
4. క్యాపిటల్ లిమిటెడ్ 19, ఆర్. యన్. ముఖర్జీ రోడ్, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ బి. 05.3538 మార్చి 12, 2001 జులై 27, 2018
5. హెయిల్ లీజింగ్ & ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిక్కో హౌస్, ఆరవ అంతస్తు, 2, హైర్ స్ట్రీట్ , కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ బి.05.06490 అక్టోబర్ 15, 2004 జులై 20, 2018
6. గిగా కార్ప్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ లిమిటెడ్ 5 యఫ్ ఎవరెస్ట్, 46/సీ, చౌరింఘీ రోడ్, కోల్కతా 700071, పశ్చిమ బెంగాల్ బి.05.04301 ఆగస్ట్ 28, 2001 జులై 26, 2018
7. భారతీయ మల్టీ ఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ బి-12, గిల్లాండర్ హౌస్, 8, నేతాజీ సుభాస్ రోడ్, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ బి.05.01743 జూన్ 14, 2000 జులై 30, 2018
8. యూనిక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 34, ఇజ్ర స్ట్రీట్, రెండవ అంతస్తు, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 05.00922 మార్చి 12, 1998 ఆగస్ట్ 01, 2018
9. బజాజ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ బజాజ్ హౌస్ 97, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 బి.14/01425 అక్టోబర్ 17, 2001 ఆగస్ట్ 02, 2018
10. ఆదర్శ్ జనరల్ మోటార్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్ హెచ్ నం.7, గణేష్ విహార్, ధకోలి, జిరాక్పూర్, మొహాలి, పంజాబ్-160104 ఏ.06.00323 అక్టోబర్ 12, 2010 సెప్టెంబర్ 03, 2018
11. అజ్యూర్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1, గ్యాన్ కుంజ్ సొసైటీ, సెయింట్ క్జేవియర్స్ కాలేజీ, నవరంగ్ పురా, అహ్మదాబాద్ 380009, గుజరాత్ బి.01.00447 జనవరి 07, 2003 సెప్టెంబర్ 10, 2018
12. బోత్రా ఫిన్ స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ 608, జీవన్దీప్, సబ్-జైలు ఎదురుగా, రింగ్ రోడ్, సూరత్ బి-1.00364 జనవరి 17, 2001 సెప్టెంబర్ 10, 2018
13. బుల్టి లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2, పారిజాత్ కాంప్లెక్స్, స్వామినారాయణ్ గుడి ఎదురుగా, కాలుపూర్, అహ్మదాబాద్-380001, గుజరాత్ బి-01.00343 అక్టోబర్ 17, 2000 సెప్టెంబర్ 10, 2018
14. చందన్ ధారా ఫైనాన్స్ లిమిటెడ్ 91, కుంజ్ సొసైటీ, అల్కాపురి, వదోదర – 390007 బి-01.00393 ఫిబ్రవరి 02, 2011 సెప్టెంబర్ 10, 2018
15. చిరాగ్ లీజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్లాట్ నం.1, భావకుంజ్ సొసైటీ, రాందేవ్ నగర్ క్రాస్ రోడ్, కోర్ట్ యార్డ్ మారియట్ హోటల్ దగ్గర, ఇస్రో దగ్గర, సెటిల్లేట్ , అహ్మదాబాద్ – 308015. 01.00168 మార్చి 21, 1998 సెప్టెంబర్ 10, 2018
16. కౌంట్ వెల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నం.207, శ్రీ శ్యాం చాంబర్స్ , సబ్-జైలు ఎదురుగా, సగ్రాoపుర, సూరత్ – 395002 , బి-01.00366 జనవరి 17, 2001 సెప్టెంబర్ 10, 2018
17. డైమండ్ హోం ఫిన్-సర్వ్ లిమిటెడ్ (ఇతః పూర్వం మౌళి ఫిన్-సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్) కషిబా కాంప్లెక్స్, మొదటి అంతస్తు, సిటీ లైట్ రోడ్, పాలన్పూర్, పాలన్పూర్ బానాకాంటా-385001 బి.01.00532 మే 09, 2014 సెప్టెంబర్ 10, 2018
18. గోల్డ్ స్టార్ లీజ్ ఫైనాన్సింగ్ లిమిటెడ్ 404, త్రివిద్ చాంబర్స్, ఫైర్ బ్రిగేడ్ స్టేషన్ ఎదురుగా, రింగ్ రోడ్ , సూరత్-395002 01.00115 మార్చి 19, 1998 సెప్టెంబర్ 10, 2018
19. హార్దిక్ ఫైనాన్స్ లిమిటెడ్ మొదటి అంతస్తు, దేష్నా చాంబర్స్, కడ్వా పటిదార్ వాడి వెనుకవైపు, ఉస్మాన్పురా, అహ్మదాబాద్ 01.00302 జూన్ 22, 1999 సెప్టెంబర్ 10, 2018
20. జైహింద్ లీజింగ్ అండ్ లిమిటెడ్ జైహింద్ ప్రెస్ బిల్డింగ్, చాంబర్స్ వెనుకవైపు, ఆశ్రమం రోడ్, అహ్మదాబాద్-380006 01.00118 మార్చి 19, 1998 సెప్టెంబర్ 10, 2018
21. జలరాం ఫిన్ వెస్ట్ లిమిటెడ్ 168, మూడవ అంతస్తు, కాలుపుర్ సింధీ కమర్షియల్ మార్కెట్, కబూతర్ఖాన, చోఖా బజార్, అహ్మదాబాద్-380002 01.00514 అక్టోబర్ 08, 2012 సెప్టెంబర్ 10, 2018
22. కాండ్ల ఫైనాన్స్ లిమిటెడ్ ప్లాట్ నం.356, షాప్ నం.1, వార్డ్ 12/బి, గోకుల్ పార్క్, టాగోర్ రోడ్, గాంధీధాం 01.00284 డిసెంబర్ 23, 1998 సెప్టెంబర్ 10, 2018
23. మందిప్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ 401, అక్షత్ కాంప్లెక్స్, పార్శ్వా కాంప్లెక్స్ దగ్గర, బోడక్దేవ్, గాంధీనగర్, సర్ఖేజ్ హైవే, అహ్మదాబాద్-380015 బి.01.00436 నవంబర్ 12, 2002 సెప్టెంబర్ 10, 2018
24. నమ్రత ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండవ అంతస్తు, ఉమేష్ కమర్షియల్ కాంప్లెక్స్, చౌధరి హై స్కూల్ దగ్గర, రాజ్కోట్. బి. 01.00410 మే 07, 2002 సెప్టెంబర్ 10, 2018
25. షిలాజ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 206 శహజనంద్ కాంప్లెక్స్, 314, భగవతి చాంబర్స్, స్వస్తిక్ చార్ రాస్తా దగ్గర, సీ.జీ. రోడ్, అహ్మదాబాద్ 380006 బి.01. 00417 జూన్ 11, 2002 సెప్టెంబర్ 10, 2018
26. ఎస్.ఎస్.టి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నం7-14, .ఫ్లాట్స్ 7/188ఏ, స్వరూప్ నగర్, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్ 208 002 బి.12.00307 ఏప్రిల్ 10, 2001 సెప్టెంబర్ 10, 2018
27. జి.ఆర్.కే. ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాబిన్ నం.1, ప్లాట్ నం.92, షాహి మజ్రా, మొహాలి, పంజాబ్-160055. బి.06.00312 జూన్ 29, 2000 ఆగస్ట్ 28, 2018
28. లింక్స్ ఇన్వెస్ట్మెంట్స్ (ఇండియా) లిమిటెడ్ జీ.టి.రోడ్, గోరయా, జలంధర్ జిల్లా, పంజాబ్ బి.06.00544 జులై 14, 2008 ఆగస్ట్ 28, 2018
29. ఏమ్మ్సన్ ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 17, హిరా బాగ్ పాటియాలా, పంజాబ్ 06.00077 ఏప్రిల్ 02, 1998 ఆగస్ట్ 28, 2018
30. సూర్యవంశి ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 202, బాదాం సోహనా అపార్ట్మెంట్స్, 6- 3-1085, రాజభవన్ రోడ్, హైదరాబాద్, తెలంగాణా-500082 బి.09.00338 మే 07, 2001 ఆగస్ట్ 29, 2018
31. క్యాపిటల్ పార్ట్నర్స్ (ఇండియా) లిమిటెడ్ 169/007/2, గ్రౌండ్ ఫ్లోర్, ఇమ్తియాజ్ అపార్ట్ మెంట్స్, ఖయాలి గంజ్, లక్నో, ఉత్తరప్రదేశ్ – 226018 బి.12.00301 మార్చి 29, 2001 ఆగస్ట్ 29, 2018
32. ఇంటర్నేషనల్ రిసోర్సెస్ లిమిటెడ్ సీ-76, మొదటి అంతస్తు సెక్టార్-22, నోయిడా, గౌతమ్ బుద్దా నగర్, ఉత్తర ప్రదేశ్- 201301 14.00648 ఏప్రిల్ 20, 1998 ఆగస్ట్ 29, 2018

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/974

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?