RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524897

రిజర్వ్ బ్యాంక్‌చే 32 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : 11/02/2019

రిజర్వ్ బ్యాంక్‌చే 32 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్‌ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 కొంకన్‌ కాప్‌ఫిన్‌ లి. 419, హింద్ రాజస్థాన్‌ బిల్డింగ్, డి ఎస్ ఫాల్కే రోడ్, దాదర్, ముంబై – 400 014 13.00835 మే 26, 1998 డిసెంబర్ 13, 2018
2 వివిధ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌ మెంట్ కంపెనీ ప్రై. లి. 1501. కేప్రి హైట్, 15 వ అంతస్తు, సైంట్ ఆండ్రూస్ రోడ్, పాలి రోడ్, సి టి ఎస్ నం. 839, ప్లాట్ నం. 243, బాంద్రా వెస్ట్, ముంబై – 400 050 B-13.01618 జూన్‌ 20, 2002 డిసెంబర్ 14, 2018
3 చెక్‌సన్స్ బ్రోకింగ్ కం. ప్రై. లి. 224 ఎ, ఆచార్య జగదీశ్‌చంద్ర బోస్ రోడ్, ఎలిగెంట్ టవర్స్, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 017, వెస్ట్ బెంగాల్ B05.05113 జూన్‌ 19, 2003 డిసెంబర్ 26, 2018
4 టార్జాన్‌ ట్రా కోన్‌ ప్రై.లి. 1, బ్రిటిష్ ఇండియన్‌ స్ట్రీట్, రూమ్‌ నం. 205 డి, 2 వ అంతస్తు, హరే స్ట్రీట్, కోల్కత్తా – 700 069, వెస్ట్ బెంగాల్ B-05.05058 మే 28, 2003 డిసెంబర్ 28, 2018
5 ఎవర్‌గ్రీన్‌ ట్రేడ్స్ & ఫైనాన్సెస్ ప్రై.లి. 1. బ్రిటిష్ ఇండియన్‌ స్ట్రీట్, రూమ్‌ నం. 205 డి, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 069, వెస్ట్ బెంగాల్ 05.02205 మే 16, 1998 డిసెంబర్ 28, 2018
6 స్కోప్ టై- అప్ ప్రై.లి. 3 సి, మదన్‌ స్ట్రీట్, 3 వ అంతస్తు, కోల్కత్తా – 700 072, వెస్ట్ బెంగాల్ B-05.05060 మే 20, 2003 జనవరి 02, 2019
7 సూర్యా ఇండస్ట్రియల్ డెవెలప్‌మెంట్స్ లి. 14/1బి, ఎజ్రా స్ట్రీట్, కోల్కత్తా – 700 001, వెస్ట్ బెంగాల్ 05.00972 మార్చ్ 18, 1998 జనవరి 04, 2019
8 బాబూలాల్ నంద్‌లాల్ బొహ్రా ప్రై.లి. 60, డా. సుందరీ మోహన్‌ అవెన్యూ, 2 వ అంతస్తు, కోల్కత్తా -700 014, వెస్ట్ బెంగాల్ B-05.04672 నవంబర్ 28, 2001, జనవరి 04, 2019
9 అజంతా లీజింగ్ & రిసౌర్సెస్ ప్రై.లి. 58, చౌరంగీ రోడ్, పి ఎస్. షేక్‌స్పియర్ సారణి, కోల్కతా – 700 071, వెస్ట్ బెంగాల్ B-05.03559 ఫిబ్రవరి 12, 2004 జనవరి 04, 2019
10 అభినందన్‌ ఫిన్‌టెక్స్ ప్రై.లి. 113, పార్క్ స్ట్రీట్, నార్త్ బ్లాక్, 4 వ అంతస్తు, పార్క్ స్ట్రీట్, కోల్కత్తా -700 017, వెస్ట్ బెంగాల్ B-05.05792 నవంబర్ 19, 2003 జనవరి 04, 2019
11 ఆర్టెక్ మర్చంట్స్ ప్రై.లి. సుఖ్‌సదన్‌ బిల్డింగ్, 52 బి, షేక్‌స్పియర్ సారణి, 2 వ అంతస్తు, స్వీట్ నం. 2 ఇ (Suite No. 2 E), కోల్కత్తా – 700 017, వెస్ట్ బెంగాల్ B-05.04361 సెప్టెంబర్ 13, 2001 జనవరి 04, 2019
12 ఏంబర్ కమ్మోడీల్ ప్రై.లి. అన్నపూర్ణా అపార్ట్‌మెంట్, 12- ఎ, లార్డ్ సిన్హా రోడ్, 6 వ అంతస్తు, ఫ్లాట్ నం. 601-ఎ, పి.ఎస్. పార్క్ స్ట్రీట్, కోల్కత్తా – 700 071, వెస్ట్ బెంగాల్ B-05.05320 నవంబర్ 03, 2003 జనవరి 07, 2019
13 అనింద్రా సేల్స్ ప్రై. లి. 2 సి, మంగలమ్‌ 35, అహిరిపుకుర్ రోడ్, కోల్కత్తా – 700 019, వెస్ట్ బెంగాల్ B-05.05964 నవంబర్ 12, 2003 జనవరి 07, 2019
14 ఆర్చ్ ఫైనాన్షియల్ సర్విసెస్ బొంబే ప్రై. లి. (ప్రస్తుతం: అన్హితా ఫైనాన్షియల్ సర్విసెస్, (బోంబే) ప్రై. లి. 3 వ అంతస్తు, ఆఫీస్ నం. 64, పోద్దార్ చాంబర్స్ 23, పార్సి బాజార్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై-440 001 13.01001 సెప్టెంబర్ 10, 1998 జనవరి 07, 2019
15 అమృత్ లీజ్‌ఫిన్‌ ప్రై. లి. 26, బైరామ్‌జీ టౌన్‌ రోడ్, నాగ్‌పూర్ – 440 013, మహారాష్ట్ర B-13.01614 జూన్‌ 20, 2002 జనవరి 07, 2019
16 కృనాల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రై.లి. 15, మోహన్‌ నగర్ సొసైటి, ఎమ్‌ ఎన్‌ కాలేజ్ రోడ్, విస్‌నగర్, మెహ్‌సానా డిస్ట్రిక్ట్, గుజరాత్ – 384 315 B-01.00408 ఏప్రిల్ 03, 2002 జనవరి 11, 2019
17 రంగోలి లీజ్ అండ్ ఫైనాన్స్ లి. ప్రెసిడెంట్ ప్లాజా, బి-బ్లాక్, 7 వ అంతస్తు, ఆర్ టి ఓ రింగ్ రోడ్ దగ్గర, సూరత్ – 395 001, గుజరాత్ 01.00226 ఏప్రిల్ 27, 1998 జనవరి 11, 2019
18 తరుజ్యోత్ ఇన్వెస్ట్‌మెంట్ లి. C/o అఫాలి ఫార్మస్యుటికల్స్ లి., నవఘాజా మొహల్ల, కళామందిర్ రోడ్ దగ్గర, బరోడా – 390 001, గుజరాత్ 01.00087 మార్చ్ 09, 1998 జనవరి 11, 2019
19 ఫ్రకాశ్ ఫైనాన్షియ ల్ సర్విసెస్ (గుజరాత్) లి. (పూర్వం కల్ప్-ప్రకాశ్ ఫైనాన్స్ లి. ఇందు చాచా హౌస్, ఛాని ఎదురుగా, ఆక్ట్రాయ్ నాక, వడోదర – 390 002, గుజరాత్ 01.00062 ఏప్రిల్ 06, 2005 జనవరి 11, 2019
20 ఆవాజ్ ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. 6, కామ్‌దుర్గా కో-ఆప్ హౌసింగ్ సొసైటీ, అంకుర్ క్రాస్ రోడ్ దగ్గర, నార న్‌పుర, అహమ్మదాబాద్ – 380 013, గుజరాత్ B-01.00301 అక్టోబర్ 12, 2000 జనవరి 11, 2019
21 వ్హైట్ పిన్‌ టై-అప్ లి. 251 జి టి రోడ్, జిందల్ మాన్షన్‌, లిలువా, హౌరా – 711 204, వెస్ట్ బెంగాల్ B-05.05768 జులై 02, 2003 జనవరి 14, 2019
22 అన్‌మోల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి. 39 బి, కంకుర్ గచ్చి, 2 వ లేన్‌, 3 వ అంతస్తు, కోల్కత్తా – 700 054, వెస్ట్ బెంగాల్ B-05.03665 ఫిబ్రవరి 13, 2001 జనవరి 14, 2019
23 మసాలియా ఫైనాన్స్ లి. 5, డైమండ్ ప్లాజా, లక్ష్మినారాయణ్ షాపింగ్ సెంటర్, పోద్దార్ రోడ్, మలాడ్ ఈస్ట్, ముంబై – 400 097 13.00033 ఫిబ్రవరి 18, 1998 జనవరి 14, 2019
24 అర్ టి జి ఎక్స్చేంజ్ లి. (పూర్వం: గడియా గ్లోబల్ ఫారెక్స్ లి.). 3 చాపెల్ రోడ్, జెఫ్ క్యాటెరర్స్ దగ్గర, హిల్ రోడ్ నుండి, బాంద్రా వెస్ట్, ముంబై – 400 050 B-13.00160 మార్చ్ 02, 1998 జనవరి 14, 2019
25 క్యాప్‌మన్‌ ఫైనాన్షి యల్స్ లి. 215, 2 వ అంతస్తు, బిల్డింగ్ నం. 1, కామధేను అప్నాఘర్ యూనిట్-14 సి ఎచ్ ఎస్ లి. లోఖండ్‌వాలా కాంప్లెక్స్, అంధేరి వెస్ట్, ముంబై – 400 053 13.00382 మార్చ్ 23, 1998 జనవరి 14, 2019
26 అరిహంత్ మంగల్ సెక్యూరిటీస్ ప్రై.లి. గనేశ్ కాంప్లెక్స్, ఎన్‌ ఎచ్- 6 బోంబే రోడ్, రఘుదేవ్‌పూర్, హౌరా – 711 332, వెస్ట్ బెంగాల్ B-05.05548 సెప్టెంబర్ 24, 2003 జనవరి 15, 2019
27 రఘువర్ ఎక్స్పోర్ట్స్ లి. 117, ఎల్ జి ఎఫ్, వర్ల్డ్ ట్రేడ్ సెంటర్, బారాఖంబా లేన్‌, న్యూ ఢిల్లీ – 110 001 14.00394 మార్చ్ 11, 1998 జనవరి 16, 2019
28 గోల్డ్‌ ఫీల్డ్స్ లీజింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కం.లి. పైన అంతస్తు, ప్లాజా సినెమా బిల్డింగ్, ఎచ్- బ్లాక్, కనాట్ సర్కస్, న్యూఢిల్లీ – 110 001 14.01810 జులై 10, 2000 జనవరి 18, 2019
29 మనోహర్ క్రెడిట్ అండ్ గ్రోత్ ఫండ్ ప్రై.లి. 306/104, ఆశీర్వాద్ ఎన్‌క్లేవ్, ఐ పి ఎక్స్టెన్షన్‌, పత్‌పర్ గంజ్, న్యూ ఢిల్లీ – 110 092 B-14.01805 జులై 10, 2000 జనవరి 18, 2019
30 షకున్‌ హోల్డింగ్స్ ప్రై. లి. బేల్ నివాస్, సుందర్ సినెమా ప్రక్కన, సప్రూన్‌, సోలాన్‌, హిమాచల్ ప్రదేశ్- 173 211 B-06.00195 జులై 17, 2002 జనవరి 22, 2019
31 కోసి కన్సల్టెంట్స్ ప్రై. లి. యూనిట్ నం. 6, 2 వ అంతస్తు, శ్రీ రామ్‌ గార్డెన్స్, కంకే రోడ్, రాంచి – 834 008, ఝార్‌ఖండ్ B-15.00064 డిసెంబర్ 15, 2017 జనవరి 23, 2019
32 అల్టిమేట్ మానేజ్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. 233, షాపింగ్ సెంటర్, కోటా, రాజస్థాన్‌ - 324 007 B-10.00131 జులై 09, 2008 జనవరి 24, 2019

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/1902

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?