RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497860

భారతీయ రిజర్వు బ్యాంకు 33 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

సెప్టెంబర్ 03, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 33 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 అంకుర్ ఫిన్స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ 419, అజంతా షాపింగ్ సెంటర్, రింగ్ రోడ్, సూరత్ - 395002 గుజరాత్ B.01.00334 అక్టోబర్ 09, 2000 జూలై 18, 2018
2 అసిట్ లీసింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో అసిట్ లీసింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ గా పిలువబడింది) సి -1, సాటిల్లైట్ అపార్టుమెంట్లు, జోధ్పూర్ క్రాస్ రోడ్ సమీపంలో, సాటిల్లైట్, అహ్మదాబాద్ - 380015 గుజరాత్ 01.00508 మార్చి 15, 2012 జూలై 18, 2018
3 అవని ​​లీజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ప్రస్తుతం అవని లీజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) 103, బెర్రీ ప్లాజా 11-A శ్రీ నగర్ సొసైటీ, శ్రేనిక్ పార్క్ సమీపంలో, చార్ రస్తా, అకోటా, వడోదర - 390020 గుజరాత్ 01.00298 ఏప్రిల్ 22, 1999 జూలై 18, 2018
4 బెకాన్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ "బిల్లి పాట్రా", 8, రామకృష్ణ నగర్, ఆఫ్. డాక్టర్ యాగ్నిక్ రోడ్, రాజ్కోట్- 360001, గుజరాత్ బి 01.00403 మార్చి 08, 2002 జూలై 18, 2018
5 బిప్రా ఇన్వెస్టుమెంట్స్ అండ్ ట్రస్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆనంద్-సోజిత్ర రోడ్డు, వల్లభ్ విద్యా నగర్ 388120, గుజరాత్ 01.00133 మార్చి 20, 1998 జూలై 18, 2018
6 చిదానంద్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ లిమిటెడ్ చిదానంద్ గ్రూప్, లక్ష్మీ సినిమా ఎదురుగా, దాభన్ భగోల్, నడియాడ్- 387001, గుజరాత్ 01.00256 జూన్ 09,1998 జూలై 18, 2018
7 దేవ్ కిషన్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆనంద్-సోజిత్రా రోడ్, వల్లభ విద్యా నగర్ - 388120, గుజరాత్ 01.00161 మార్చి 20, 1998 జూలై 18, 2018
8 ఎస్సనార్ ఇన్వెస్టుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 201, రెండవ అంతస్తు, అంకీట్, సి.జి. రోడ్, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ 01.00093 మార్చి 11,1998 జూలై 18, 2018
9 గాంధిధామ్ ఫింకాక్ లిమిటెడ్ సి -20, ఫస్ట్ ఫ్లోర్, చావ్లా చౌక్, గాంధి ధామ్, గుజరాత్ B.01.00420 జూన్ 28, 2002 జూలై 18, 2018
10 గణపత్ ఫిన్వెస్టు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాసుధామ్, రెండవ అంతస్తు, 2, సుజాత సొసైటీ, గోత్రీ రోడ్, బరోడా - 390021, గుజరాత్ B.01.00451 జనవరి 07, 2003 జూలై 18, 2018
11 గౌతం ఇన్ఫిన్ లిమిటెడ్ లోపాలే -2, ప్రీత్వాన్ సొసైటీ, మన్సి ఫ్లాట్స్ ఎదురుగా, వడోదర - 390020, గుజరాత్ 01.00299 మే 14, 1999 జూలై 18, 2018
12 హరి-లీలా ఫిస్కల్ ప్రైవేట్ లిమిటెడ్ షాపు నం. 111, సుందర్ పార్క్, ప్లాట్ నం 95, సెక్టార్ 8, టాగోర్ రోడ్, గాంధి ధామ్-370201, గుజరాత్ B.01.00415 మే 16, 2002 జూలై 18, 2018
13 ఖాన్జన్ ఫైనాన్స్ అండ్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఖాన్జన్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (MCA ప్రకారం) 5 6 / B, గీతజలి కాంప్లెక్స్, గాలక్సీ సినిమా ఎదురుగా, కల్నల, భావ్నగర్ - 364001, గుజరాత్ 01.00310 ఆగష్టు 11, 1999 జూలై 18, 2018
14 మధు ఎంటర్ప్రైస్ లిమిటెడ్ సి 31, రవేరా ఎంటాలియ, పినాకళ్ దగ్గిర, పార్శ్వనాథ్ E- స్క్వేర్ ఎదురుగా, ప్రహ్లాద్ నగర్, అహ్మదాబాద్ -380015, గుజరాత్ 01.00041 ఫిబ్రవరి 27, 1998 జూలై 18, 2018
15 మధు మల్టి కాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ 108, సరిత కాంప్లెక్స్, జైన్ టెంపుల్ లేన్, సి. జి. రోడ్, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ 01.00312 ఆగష్టు 23, 1999 జూలై 18, 2018
16 మనన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మూడవ అంతస్థు, మానన్ హౌస్, విజయ్ చార్ రాస్తా, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ B. 01.00333 ఆగష్టు 9, 2010 జూలై 18, 2018
17 మారుతి సిల్క్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 641, అజంతా షాపింగ్ సెంటర్, రింగ్ రోడ్, సూరత్ -395002, గుజరాత్ B.01.00375 మే 28, 2001 జూలై 18, 2018
18 మాస్క్ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ 601-B, "A" వింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, మగురా గేట్ క్రాసింగ్, రింగ్ రోడ్, సూరత్ - 395002, గుజరాత్ B.01.00473 మార్చి 16, 2006 జులై 18, 2018
19 న్యూ రాయల్ ఫిన్స్టాక్ లిమిటెడ్ 308, రిద్ధి సిద్ధి కాంప్లెక్స్, అంబావాడి బజార్, నడియాడ్ -387001, గుజరాత్ B.01.00409 ఏప్రిల్ 26, 2002 జూలై 18, 2018
20 నిర్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్రాజ్, 15-A, సుహాస్ కో ఆపరేటివ్ హోసింగ్ సొసైటీ, నవరంగ్ పురా, అహ్మదాబాద్ -380009, గుజరాత్ B.01.00372 ఏప్రిల్ 4, 2001 జూలై 18, 2018
21 ఓంరిమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ తొమ్మిదవ అంతస్తు, బి డి పటేల్ హౌస్, నరన్పురా, అహ్మదాబాద్-380013, గుజరాత్ 01.00085 మార్చి 9, 1998 జూలై 18, 2018
22 ప్రెసియస్ ఫైనాన్స్ అండ్ కాపిటల్ లిమిటెడ్ సేతు రెసిడెన్సీ, బి-షాప్ నెం .1, మొదటి అంతస్తు, కెనాల్ రోడ్, సర్దానా, జకాత్నకా, సూరత్ - 395009, గుజరాత్ B.01.00344 అక్టోబర్ 18, 2000 జూలై 18, 2018
23 ప్రైమా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నాలుగవ అంతస్తు, 'షాలిన్' నెహ్రూ బ్రిడ్జ్ కార్నర్, ఆశ్రమ్ రోడ్, అహ్మదాబాద్ - 380009, గుజరాత్ 01.00086 మార్చి 09, 1998 జూలై 18, 2018
24 ప్రో-లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ 606, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సయజి గంజ్, వడోదర - 390005, గుజరాత్ 01.00219 ఏప్రిల్ 21, 1998 జూలై 18, 2018
25 సరైయా ఫైనాన్స్ మరియు ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో విజపూర్ లీజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) 2080/81 అనుపమ్ మార్కెట్ రింగ్ రోడ్, సూరత్ - 395002, గుజరాత్ 01.00003 అక్టోబర్ 27, 2005 జూలై 18, 2018
26 శ్రీ వెస్ట్రన్ కాపిటల్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెం 411 ఫేజ్ - IV GIDC నరోడా, అహ్మదాబాద్, గుజరాత్ - 382330 01.00177 మార్చి 27, 1998 జూలై 18, 2018
27 తోడీ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 102 శ్రీ శ్యామ్ చాంబర్స్, సబ్ జైల్ ఎదురుగా, సూరత్ - 395006, గుజరాత్ 01.00290 ఫిబ్రవరి 19, 1999 జూలై 18, 2018
28 రాజ్ రాణి ఫింస్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం బిర్చ్వుడ్ హోల్డింగ్స్ LLP అని పిలువబడుతుంది) షాప్ నం. 603, రాజ్హాన్స్ బోనిస్టా, రామ్ చౌక్ వెనుక, ఘోడ్ డోడ్ రోడ్, సూరత్ -395007, గుజరాత్ 01.00207 మార్చి 31, 1998 జూలై 18, 2018
29 రోజ్ లాబ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ 401, అక్షత్ కాంప్లెక్స్, పర్శ్వా కాంప్లెక్స్ దగ్గర బోడోఖేవ్, గాంధీ నగర్, సర్ఖేజ్ హైవే, అహ్మదాబాద్-380015, గుజరాత్ 01.00190 మార్చి 27, 1998 జూలై 18, 2018
30 సారాభాయ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జన సత్తా ఎదురుగా, మిర్జాపూర్ రోడ్, అహ్మదాబాద్-380001, గుజరాత్ 01.00055 మార్చి 05, 1998 జూలై 18, 2018
31 శతుపా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2, పంచశీల్ సొసైటీ, నరన్పురా రైల్ క్రాసింగ్ దగ్గర, ఉస్మాన్పూర్, అహ్మదాబాద్, గుజరాత్ – 380 013 B.01.00467 మే 10, 2004 జూలై 18, 2018
32 ది కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (పూర్వం విద్యాసాగర్ ఫిన్ కాప్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) 115, శ్రీ మహావీర్ క్లోత్ మార్కెట్, హిరాబాయి మార్గ్ దగ్గర, దివాన్ బల్లోభాయ్ మార్గ్, కంకేరియా అహ్మదాబాద్, గుజరాత్ - 380022 01.00524 డిసెంబర్ 11, 2013 జూలై 18, 2018
33 M.G.S. ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ మఘై కా బగీచా, కట్ని, మధ్యప్రదేశ్ -483501 B.03.00150 జనవరి 30, 2002 జూలై 04, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/538

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?