RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506019

రిజర్వ్ బ్యాంక్‌చే 36 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : ఆగస్ట్ 02, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 36 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 బసంత్ మోటర్ & జనరల్ ఫైనాన్స్ లి. # 313, ఎస్ ఎఫ్ ప్రె స్టిజ్ చాంబర్స్, వింపీస్ బిల్డింగ్, నరిందర్ సినెమా ప్రక్కన, జి టి రోడ్ జలంధర్, పంజాబ్ B-06.00374 డిసెంబర్ 19, 2000 మే 30, 2018
2 షిండ్ ఫైనాన్స్ & హైర్ పర్చేజ్ లి. 37 A-B హుకమ్‌ సింగ్ రోడ్, అమృత్సర్, పంజాబ్ 06.00210 సెప్టెంబర్ 2, 1999 మే 30, 2018
3 విన్‌సమ్‌ కేపిటల్ సర్విసెస్ లి. (ప్రస్తుతం వోగ్ స్టాక్ కామొడిటిస్ లి.) ఎస్ సి ఓ 191-192, సెక్టర్ 34A, చండిగఢ్ 06.00021 ఫిబ్రవరి 27, 1998 మే 30, 2018
4 జమిందారా ఇన్వెస్ట్‌మెంట్ & కన్‌సల్టెన్సీ ప్రై.లి. 956 D, మాడల్ టౌన్‌ ఎక్స్టెన్షన్‌, లూధియానా, పంజాబ్ B-06.00402 డిసెంబర్ 26, 2000 మే 30, 2018
5 ఆదర్శ్‌ ఫైనాన్సియర్స్ లి. అమృత్సర్ రోడ్, మోగా జిల్లా, పంజాబ్ B-06.00322 మార్చ్ 5, 2012 జూన్‌ 1, 2018
6 ఆరాధన ట్రేడ్ లింక్స్ లి. B-1, 1283, స్ట్రీట్ నం.1, రాజిందర్ నగర్, సివిల్ లైన్స్, కైలాశ్ సినెమా దగ్గర, లూధియానా, పంజాబ్ B-06.00410 డిసెంబర్ 29, 2000 జూన్‌ 1, 2018
7 బి ఆర్ సి హైర్ పర్చేజ్ ప్రై.లి. చండిగఢ్ రోడ్, గఢ్‌ శంకర్, హొషియార్ ‌పూర్, పంజాబ్-144 514 B-06.00230 జనవరి 12, 2000 జూన్‌ 1, 2018
8 బ్లూ పీక్స్ డిపాజిట్స్ & అడ్వాన్సెస్ లి. హౌస్ నం. 415, సెక్టర్ 2, శివాలిక్ నగర్, ఝార్‌మజ్రి, బడ్డి, హిమాచల్ ప్రదేశ్-173205 B-06.00307 జూన్‌ 28, 2000 జూన్‌ 1, 2018
9 బ్రార్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. బ్రార్ కాంప్లెక్స్, మోగా రోడ్, బాఘాపురానా, పంజాబ్ B-06.00204 ఆగస్ట్ 18, 1999 జూన్‌ 1, 2018
10 ఫైర్‌గుడ్ కన్స్ట్రక్షన్‌ & ఫైనాన్స్ లి. జోహాల్ మార్కెట్, గీతా భవన్‌ రోడ్, నవన్‌షహర్, పంజా బ్ B-06.00320 జూన్‌ 29, 2000 జూన్‌ 1, 2018
11 గంభీర్ హైర్ పర్చేజ్ లి. ఎస్ ఎన్‌ 53, శాస్త్రినగర్, పాయల్ సినెమా వెనుక, జలంధర్, పంజాబ్ B-06.00309 జనవరి 05, 2012 జూన్‌ 1, 2018
12 ఇండిగో ఫిన్‌కాప్ ప్రై.లి. కె సి టవర్, చండిగఢ్ రోడ్, నవన్‌షహర్, పంజాబ్ B-06.00276 జూన్‌ 27, 2000 జూన్‌ 1, 2018
13 జోగిందరా ఫైనాన్స్ & లీజింగ్ ప్రై. లి. 61, హైడ్ మార్కెట్, అమృత్సర్, పంజాబ్ B-06.00434 జనవరి 19, 2001 జూన్‌ 1, 2018
14 కె సి లీజింగ్ లి. గురునానక్ నగర్, చండిగఢ్ రోడ్, నవన్‌షహర్, పంజాబ్ B-06.00184 నవంబర్ 26, 2007 జూన్‌ 1, 2018
15 కర్తార్ ఫిన్‌కాప్ లి. 59, ఎక్స్టెన్షన్‌ గురు టేగ్ బహదూర్ నగర్, జలంధర్, పంజాబ్ B-06.00481 ఏప్రిల్ 9, 2001 జూన్‌ 1, 2018
16 కే ఎస్ హైర్ పర్చేజ్ ప్రై.లి. 81, న్యూ జవాహర్ నగర్, జలంధర్, పంజాబ్ B-06.00321 సెప్టెంబర్ 27, 2004 జూన్‌ 1, 2018
17 లాంబా ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. హౌస్ నం.B/24/2059/1, గలి నం. 3, కుల్దీప్ నగర్, బస్తి మణిసింగ్, లూధియాన, పంజాబ్ B-06.00379 డిసెంబర్ 20, 2000 జూన్‌ 1, 2018
18 లిబ్రా ఫైనాన్స్ అండ్ కారియర్స్ ప్రై.లి. 1031, గోపాల్ నగర్, పటేల్ చౌక్, జలంధర్, పంజాబ్ B-06.00202 మే 15, 2002 జూన్‌ 1, 2018
19 మనిమజ్రా మోటర్ ఫైనాన్స్ ప్రై.లి. ఎస్ సి ఎఫ్ 620, మోటర్ మార్కెట్, మనిమజ్రా, చండిగఢ్-160 101 B-06.00507 సెప్టెంబర్ 19, 2011 జూన్‌ 1, 2018
20 ఎస్ బి ఆర్ ఫిన్‌కాప్ & హైర్ పర్చేజ్ లి. సర్హది కాంప్లెక్స్, కెనాల్ ఆఫీస్ ఎదురుగా, జి టి రోడ్, అమృత్సర్, పంజాబ్ B-06.00109 మే 2, 1998 జూన్‌ 1, 2018
21 సద్భావన ఫైనాన్స్ ప్రై. లి. 1222, అర్బన్‌ ఎస్టేట్, ఫేజ్ I, జలంధర్ సిటీ, పంజాబ్ B-06.00359 సెప్టెంబర్ 10, 2007 జూన్‌ 1, 2018
22 సెఖాన్‌ హైర్ పర్చేజ్ ప్రై.లి. 10, జి టి రోడ్, దేశ్‌ భగత్ హాల్ దగ్గర, జలంధర్, పంజాబ్ B-06.00469 మార్చ్ 14, 2001 జూన్‌ 1, 2018
23 శ్రేయన్స్ ఫైనాన్షియల్ అండ్ కాపిటల్ సర్విసెస్ లి. శ్రీ రిషభ్ పేపర్ మిల్స్ ప్రెమిసెస్, విలేజ్ జనం, నవన్‌షహర్, పంజాబ్-144 522 B-06.00183 జులై 17, 2002 జూన్‌ 1, 2018
24 స్మైలీ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ఇండియా లి. క్లబ్ రోడ్, చౌదరీ బ్రిజ్‌లాల్ స్ట్రీట్, సం గ్రూర్, పంజాబ్ B-06.00093 ఏప్రిల్ 24, 1998 జూన్‌ 1, 2018
25 సోహల్ లీజింగ్ లి. వి పి ఒ బల్లోవల్, లూధియానా, పంజాబ్ B-06.00476 ఏప్రిల్ 5, 2001 జూన్‌ 1, 2018
26 వర్ధన్‌ ప్రాపెర్టీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లి. ఎస్ సి ఒ 88-89, సెక్టర్ 8 సి, మధ్యమార్గ్, చండిగఢ్-160018 B-06.00591 ఏప్రిల్ 15, 2008 జూన్‌ 1, 2018
27 ఆనంద్‌పూర్ సాహిబ్ ఫైనాన్స్ ప్రై.లి. నంగల్ రోడ్, కిర త్‌పూర్ సాహిబ్, రోపార్ జిల్లా, పంజాబ్ B-06.00331 జులై 20, 2000 జూన్‌ 4, 2018
28 ఆశిశ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లి. ఎస్ సి ఒ 369-70, 2 వ అంతస్తు, సెక్టర్ 35 బి, చండిగఢ్ B-06.00075 మార్చ్ 27, 1998 జూన్‌ 4, 2018
29 ప్రీత్ క్రెడిట్ అండ్ కాపిటల్ ప్రై.లి. ఎస్ సి ఎఫ్1, 1 వ అంతస్తు, ఫేజ్ -1, అర్బన్‌ ఎస్టేట్, డుగ్రి రోడ్, లూధియానా, పంజాబ్ B-06.00543 జూన్‌ 06, 2002 జూన్‌ 4, 2018
30 కుల్వంత్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై. లి. షాప్ నం. 3, గురు నానక్‌దేవ్ మార్కెట్, రోపార్, పంజాబ్ B-06.00484 సెప్టెంబర్ 10, 2007 జూన్‌ 4, 2018
31 దాదా ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై.లి. సావిత్రి II, ధోలెవాల్ చౌక్, జి టి రోడ్, లూధియానా, పంజాబ్ B-06.00190 జూన్‌ 03, 1999 జూన్‌ 4, 2018
32 నాచురల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా లి. బి 42/80, జి టి రోడ్, రామ్‌పురా ఫుల్, భటిండా, పంజాబ్ B-06.00429 ఆగస్ట్ 20, 2007 జూన్‌ 5, 2018
33 ఇషాన్‌ క్రెడిట్స్ లి. ఎస్ సి ఎఫ్18, సెక్టర్ -9 డి, చండిగఢ్ B-06.00051 మార్చ్ 10, 1998 జూన్‌ 15, 2018
34 స్ట్రాటెజీబాట్ ఫైనాన్స్ ప్రై.లి. (ప్రస్తుతం, ప్రొఫౌండ్ ఫైనాన్స్ ప్రై.లి.) బి-II-144, ఆపో-ఆప్ స్ట్రీట్, నాభా, పంజాబ్-147201 06.00142 ఫిబ్రవరి 9, 2009 మే 30, 2018
35 తృష్ణా ట్రేడ్‌ఫిన్‌ లి. 156/బి, నియోగి కాలనీ, కటక్-753 001, ఒడిషా B-04.00011 ఫిబ్రవరి 26, 1998 జూన్‌ 13, 2018
36 విహారి చిట్స్ & ఫైనాన్స్ ప్రై. లి. డోర్ నం. 1/1625, 2 వ అంతస్తు, డి ఎన్‌ ఆర్ లక్ష్మీ ప్లాజా, ఆర్ ఎస్ రోడ్, కడప, ఆంధ్ర ప్రదేశ్ 09.00303 ఫిబ్రవరి 12, 2001 జూన్‌ 21, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/300

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?