<font face="mangal" size="3">4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు ధృవపత్ర - ఆర్బిఐ - Reserve Bank of India
78546744
ప్రచురించబడిన తేదీ మార్చి 14, 2016
4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు ధృవపత్రాలు (Certificates of Registration) భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దుచేసింది
మార్చ్ 09, 2016 4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు ధృవపత్రాలు (Certificates of Registration) భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దుచేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 , సెక్షన్ 45-I A (6) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో ఈ క్రింది నాలుగు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు రద్దు చేసింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) ప్రకారం, నమోదు పత్రాల రద్దు అనంతరం, ఈ కంపెనీలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2015-2016/2124 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?