RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78480664

రిజర్వ్ బ్యాంక్‌చే 4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు

ఏప్రిల్ 18, 2017

రిజర్వ్ బ్యాంక్‌చే 4 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు

సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్‌డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s ముంబై డిస్కౌంట్ ఫైనాన్‌స్
ప్రై.లి.
202, నడియాడ్‌వాలా మార్కెట్, పోద్దార్ రోడ్, మలాడ్ (ఈస్ట్), ముంబై - 400097 B-13.01391 సెప్టెంబర్ 22, 2000 ఏప్రిల్ 20, 2015
2 M/s సంజయ్ విల్లా ప్రై.లి. (ప్రస్తుతం M/s బిస్వా మైక్రో ఫైనాన్స్ ప్రై.లి. దానాపాలి, PO- బుద్ధరాజ సంబాల్‌పూర్ -768004 (ఒడిషా) 05.02843 ఆగస్ట్ 25, 1998 నవంబర్ 16, 2016
3 M/s ముల్తాని మోటర్ ఫైనాన్స్ లి. 1109, ఇంద్రప్రకాష్ బిల్డింగ్, 11 వ ఫ్లోర్, 21, బారాఖంబా రోడ్, కనాట్ ప్లేస్, న్యూ దిల్లీ -110001 A-14.02610 నవంబర్ 13, 2002 ఫిబ్రవరి 14, 2017
4 M/s జైన్‌ సన్స్ మార్కెటింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లి. 933, క్రాస్‌కట్ రోడ్, గాంధీపురం, కోయంబతోర్ – 641012 B.07.00703 మార్చ్ 30, 2002 మార్చ్ 24, 2017

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.

శ్వేతా మొహిలె
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2016-2017/2817

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?