RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500779

రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) నమోదు పత్రాల రద్దు

తేదీ జులై 06, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 6 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFC) నమోదు పత్రాల రద్దు

సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 M/s మఖారియా క్యాపిటల్ లి. 4-3-18/10, సినిమా రోడ్, అదిలాబాద్, తెలంగాణా-504 001 09.00088 మార్చ్ 11, 1998 మే 11, 2018
2 M/s సెంథిల్ ఫైనాన్స్ ప్రై. లి. నం. 45, వెస్ట్ కార్ స్ట్రీట్, చిదంబరం-608 001 తమిల్‌నాడు B-07.00697 మార్చ్ 30, 2002 మే 25, 2018
3 M/s జి కె ఎస్ ఆర్ ఫైనాన్స్ ప్రై.లి. నం. 4/33, శ్రీ లక్ష్మి కాంప్లెక్స్, ఓమలూర్ మైన్‌ రోడ్, స్వర్ణపురి, సేలం-636 004, తమిల్‌నాడు B-07.00445 నవంబర్ 22, 1999 మే 25, 2018
4 M/s మాగ్నా క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. A 4/4, కృష్ణా, సెకండ్ మైన్‌ రోడ్, బెసంట్ నగర్, చెన్నై-600 090, తమిల్‌నాడు 07.00184 మార్చ్ 19, 1998 మే 25, 2018
5 M/s శ్రీ పొన్‌మణి ఫైనాన్స్ ప్రై.లి. నం. 3/198, కొండిచెట్టిపట్టి మొహనూర్ రోడ్, నమక్కల్-637 002, తమిల్‌నాడు B-07.00616 జూన్‌ 14, 2001 మే 25, 2018
6 M/s ఇండ్మా ట్రాన్స్ వర్ల్డ్ లి. తిరుపల్లి స్ట్రీట్, సౌకార్‌పేట్, చెన్నై-600 079 07.00138 మార్చ్ 09, 1998 మే 28, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపెనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/60

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?