Page
Official Website of Reserve Bank of India
78499474
ప్రచురించబడిన తేదీ
అక్టోబర్ 26, 2016
ఏడు NBFCల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన RBI
అక్టోబర్ 26, 2016 ఏడు NBFCల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (NBFC) సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసినది.
అందువలన, పై కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA లోని నిబంధన (a) ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించజాలవు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్ : 2016-2017/1039 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?