RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78485292

రిజర్వ్ బ్యాంక్‌చే 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు

జనవరి 11, 2017

రిజర్వ్ బ్యాంక్‌చే 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాల రద్దు

సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్‌డ్ ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1 M/s విర్క్ హైర్ పర్చేస్ లి. 88, కపుర్తాలా రోడ్, జలంధర్-144008 (పంజాబ్) A-06.00467 జూన్‌ 8, 2007 నవంబర్ 04, 2016
2 M/s థాకర్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. ఎ 6, సెక్టర్ -2, న్యూ షిమ్లా-171009 (హిమాచల్ ప్రదేశ్) A-06.00450 జులై 16, 2007 నవంబర్ 18, 2016
3 M/s ట్రాక్‌వే సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ ప్రై. లి. 24, కమర్షియల్ కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కట్ని-483501 (మధ్య ప్రదేశ్) B-03.00015 ఫిబ్రవరి 20, 1998 నవంబర్ 25, 2016
4 M/s జిందల్ ఇంటెగ్రేటెడ్ లీ-కో-ఫిన్‌ లి. (ప్రస్తుతం, కాశ్యప్ టెలీ మెడిసిన్స్ లి.) 2 ఫ్లోర్, పుష్పవతి బిల్డింగ్ నం. 2, చందన్‌వాడి, గిర్గామ్‌ రోడ్, ముంబై-400002 13.00881 మే 26, 1998 నవంబర్ 25, 2016
5 M/s కోలోన్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. 417- 419, 'మిడాస్', సహర్ ప్లాజా,4 ఫ్లోర్, మథుర్‌దాస్ వాసన్‌జీ రోడ్, అంధేరి (ఈస్ట్) ముంబై-400059 13.00975 ఆగస్ట్ 12, 1998 నవంబర్ 25, 2016
6 M/s వాక్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ లి. 301, సిమంధర్ ఎస్టేట్, సాకార్ III వద్ద, ఇన్‌కమ్‌ టాక్స్ , అహమ్మదాబాద్-380014 B.01.00402 మార్చ్ 06, 2002 డిసెంబర్ 09, 2016
7 M/s అంకిత్ ట్రాకామ్‌ ప్రై. లి. 23, కమర్షియల్ కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కట్ని-483504 (మధ్య ప్రదేశ్) B.03.00172 నవంబర్ 26,2009 డిసెంబర్ 19, 2016

ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహంచరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/1852

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?