RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505962

రిజర్వ్ బ్యాంక్‌చే 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 27, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 7 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 శ్రీ లక్ష్మి నారాయణ్‌ ‌ ట్రెక్సిమ్‌ ప్రై. లి. 11, క్లైవ్ రో, 1 వ అంతస్తు, రూమ్‌ నం. C, కోల్కత్తా-700001 B.05.04172 ఏప్రిల్ 11, 2001 జూన్‌ 13, 2018
2 M/s థర్డ్ వేవ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ లి. యూనిట్ 601, అంబుజా నియోషియా ఈకోసెంటర్, EN-4, EN బ్లాక్, సెక్టర్- V, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 091 05.00563 మార్చ్ 03, 1998 జూన్‌ 13, 2018
3 M/s విద్యాబాలాజి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. 31 A, ఎడ్డిస్ స్ట్రీట్, గ్రే టౌన్‌, కొయంబత్తూర్- 641 018, తమిల్నాడు B-07.00716 ఏప్రిల్ 19, 2002 జూన్‌ 18, 2018
4 M/s సన్‌స్పరేల్ ఫైనాన్స్ లి. (పూర్వం, సత్యబాలా ఫైనాన్స్ లి.) క్రొత్త నం. 2 (పాత నం. 15/2) అరంగనాథన్‌ సబ్‌వే రోడ్ సైదాపేట్, చెన్నై-600 015 B-07.00116 జనవరి 04, 2013 జూన్‌ 18, 2018
5 M/s నంబి ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్ ప్రై.లి. 1, మొదటి మైన్‌రోడ్, ఇందిరానగర్, చెన్నై-600 020 B-7.00699 మార్చ్ 30, 2002 జూన్‌ 18, 2018
6 M/s ఎమ్‌ సి ఎమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్ లి. 1056 c, యు ఆర్ హౌస్, 2 వ అంతస్తు, అవినాశి రోడ్, కొయంబత్తూర్- 641 018 07.00084 మార్చ్ 06, 1998 జూన్‌ 18, 2018
7 M/s ఇషారా ఫైనాన్స్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ ప్రై.లి. B-34/9177, జోషినగర్, హైబోవల్ కలాన్‌, లూధియానా, పంజాబ్ B-06.00571 జూన్‌ 30, 2009 జూన్‌ 19, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/246

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?