RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497716

రిజర్వ్ బ్యాంక్‌చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : జులై 23, 2018

రిజర్వ్ బ్యాంక్‌చే 8 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు చేసిన తేదీ
1 M/s వింటేజ్ సెక్యూరిటీస్ లి. 58/3, ఆర్ ఆర్ బి బసు రోడ్, 1 వ అంతస్తు, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 05.00237 ఫిబ్రవరి 20, 1998 జూన్‌ 13, 2018
2 M/s క్లాస్ ట్రేడర్స్ ప్రై.లి.) 30 9, తోడి చాంబర్స్, 2, లాల్ బజార్ స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ -700 001 05.00709 మార్చ్ 07, 1998 జూన్‌ 13, 2018
3 M/s హెర్క్యులీజ్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ ప్రై.లి. నిక్కో హౌస్, 2, హరే స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 05.00889 మార్చ్ 11, 1998 జూన్‌ 13, 2018
4 M/s నిక్కో ఫైనాన్షియల్ సర్వీసెస్ లి. నిక్కో హౌస్, 2, హరే స్ట్రీట్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ 700 001 05.00261 ఫిబ్రవరి 19, 1998 జూన్‌ 13, 2018
5 M/s డెనోవో ఇన్వెస్ట్‌మెంట్స్ లి. 25, స్ట్రాండ్ రోడ్, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 05.00874 మార్చ్ 11, 1998 జూన్‌ 18, 2018
6 M/s మాలూ ట్రేడర్స్ ప్రై. లి. 18, ఆర్మీనియన్‌ స్ట్రీట్, (1 వ అంతస్తు), కోల్కత్తా, వెస్ట్ బెంగాల్-700 001 05.02296 మే 16, 1998 జూన్‌ 18, 2018
7 M/s మేఘా ఇన్వెస్ట్ మెంట్స్ ప్రై. లి. 7, శంభునాథ్ మల్లిక్ లేన్‌, కోల్కత్తా, వెస్ట్ బెంగాల్ -700 007 05.00502 మార్చ్ 02, 1998 జూన్‌ 19, 2018
8 M/s ఎస్ కె ఐ ఎల్ కేపిటల్ లి. (ఇదివరకు, శ్రీ కన్యకా ఇన్వెస్ట్‌మెంట్స్ లి.) అశోకా కేపిటాల్, యూనిట్ నం. 404, 4 వ అంతస్తు, రోడ్ నం. 2, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణా-500 034 09.00169 ఫిబ్రవరి 24, 2014 జూన్‌ 21, 2018

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/200

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?