<font face="mangal" size="3px">NBFC స‌ర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేష‌న్‌‌ను ర‌ద్ద - ఆర్బిఐ - Reserve Bank of India
78497916
ప్రచురించబడిన తేదీ అక్టోబర్ 14, 2016
NBFC సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసిన RBI
అక్టోబర్ 14, 2016 NBFC సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసిన RBI భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(NBFC) సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ను రద్దు చేసినది.
అందువలన, ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA నిబంధన ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలను నిర్వహించజాలదు. అనిరుధ డి. జాదవ్ ప్రెస్ రిలీజ్ : 2016-2017/931 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?