<font face="mangal" size="3">భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు బ్యాంకింగేతర ఆరĺ - ఆర్బిఐ - Reserve Bank of India
78520254
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 02, 2019
భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
తేది: 02/08/2019 భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/318 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?