RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518784

27 (ఇరవైయేడు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration) ను రద్దు చేసిన ఆర్బీఐ.

నవంబర్ 08, 2019

27 (ఇరవైయేడు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల
(Certificate of Registration) ను రద్దు చేసిన ఆర్బీఐ.

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల (Certificate of Registration) ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది:

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా నమోదు
పత్రం సం.
నమోదు పత్రం జారీచేయబడిన తేదీ నమోదు పత్రం రద్దు ఆదేశం తేదీ
1. యంయస్ఆర్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ జెడ్-డి-26, నిహాల్ విహార్, నంగ్లోయి, ఢిల్లీ-110 041 14.00174 మార్చి 03, 1998 ఆగష్టు 22, 2019
2. లక్ష్మన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వై-162, లోహమండి, నారాయన, ఢిల్లీ-110 028 14.00555 మార్చి 25, 1998 ఆగష్టు 22, 2019
3. లక్కీ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ 61-ఏ, గోఖలే మార్కెట్, న్యూ ఢిల్లీ-110 054 బి.14.01817 జులై 12, 2000 ఆగష్టు 29, 2019
4. యల్ వై సి ఏ ఫైనాన్స్ లిమిటెడ్ డి-1/7, జి-01, పాలం కుంజ్, పాలం ఎక్ష్టెన్షన్, సెక్టార్-7, ద్వారకా, న్యూ ఢిల్లీ-110077. బి.14.01399 జులై 09, 2014 ఆగష్టు 29, 2019
5. నారాయణి జెమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ సి-11, కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ-110 001. బి.14.01862 సెప్టెంబర్ 19, 2000 ఆగష్టు 29, 2019
6. బ్రిజ్ క్రిన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యస్-524, గ్రౌండ్ ఫ్లోర్, గ్రేటర్ కైలాష్ పార్ట్-1, న్యూ ఢిల్లీ-110 049 బి.14.01964 సెప్టెంబర్ 13, 2000 సెప్టెంబర్ 02, 2019
7. ఆటోమేటిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్ 10/19 ఈస్ట్ పటేల్ నగర్, న్యూ ఢిల్లీ-110 008 బి.14.01575 డిసెంబర్ 06, 1999 సెప్టెంబర్ 02, 2019
8. గణేష్ నారాయణ్ బ్రిజిలాల్ ప్రైవేట్ లిమిటెడ్ పి-15, ఇండియా ఎక్స్చేంజి ప్లేస్ ఎక్స్టెన్షన్, తోడి మాన్షన్, కోల్కతా-700 073 బి.05.03014 ఫిబ్రవరి 12, 2015 సెప్టెంబర్ 06, 2019
9. విజయ్ ఫిన్ఇన్వెస్ట్ లిమిటెడ్ ఏ-15, తాజ్పూర్ రోడ్, మెహతా పెట్రోల్ పంపు వెనుక, బాదర్పూర్, ఢిల్లీ 110 044 14.00722 మే 04, 1998 సెప్టెంబర్ 06, 2019
10. గుల్మొహర్ ఇన్వెస్ట్మెంట్స్ & హోల్డింగ్స్ లిమిటెడ్ 324ఏ, మూడవ అంతస్తు, అగర్వాల్ ప్లాజా, సెక్టార్-14, రోహిణి, న్యూ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ – 110 085 బి.14.1649 మార్చి 06, 2000 సెప్టెంబర్ 06, 2019
11. కామ్ని ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ 410, పద్మా టవర్-II, 22, రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 008. బి-14.01617 జనవరి 31, 2000 సెప్టెంబర్ 09, 2019
12. కరుణా సెక్యూరిటీస్ లిమిటెడ్ 410, పద్మా టవర్-II, 22, రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 008. బి-14.01601 జనవరి 24, 2000 సెప్టెంబర్ 09, 2019
13. క్వాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్ 29, హనుమాన్ రోడ్, న్యూ ఢిల్లీ – 110001. బి.14.02826 జనవరి 04, 2003 సెప్టెంబర్ 09, 2019
14. రిచీ రిచ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1598, మెయిన్ బజార్, పహార్గంజ్, ఢిల్లీ – 110 055. 14.00191 మార్చి 04, 1998 సెప్టెంబర్ 09, 2019
15. ప్యాన్ పసిఫిక్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15/10158, 171, డబల్యుఈఏ అబ్దుల్ అజార్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005 14.00899 మే 30, 1998 సెప్టెంబర్ 09, 2019
16. బ్లూ హార్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 216, భాయి పరమానంద కాలనీ, న్యూ ఢిల్లీ-110009. బి.14.01809 మే 06, 2002. సెప్టెంబర్ 09, 2019
17. బహుమూల్య ఫైనాన్స్ లిమిటెడ్ ఏ-15, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీనగర్ కాలనీ భరత్ నగర్ రోడ్, ఢిల్లీ – 110052 14.00945 జూన్ 04, 1998 సెప్టెంబర్ 11, 2019
18. ఆదం ఫిన్మాన్ లిమిటెడ్ 302, 303 హెచ్-17/22, లక్ష్మి నగర్, ఈస్ట్ ఢిల్లీ – 110092 బి-14.00872 జూన్ 01, 2000 సెప్టెంబర్ 11, 2019
19. ఛికార ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 48/49, శ్యాంలాల్ మార్కెట్, హిస్సార్ రోడ్, రోహ్తక్, హర్యానా – 124001 బి.14.01424 మార్చి 08, 2002 సెప్టెంబర్ 16, 2019
20. పాల్ ఫిన్లీజ్వెస్ట్ (ఇండియా) లిమిటెడ్ 208, వర్ధమాన్ గోల్డెన్ ప్లాజా, ప్లాట్ నం.33, కమ్యూనిటీ సెంటర్, రోడ్ నం.44, పీతంపురా, రాణి బాగ్, ఢిల్లీ-110 034. బి.14.00922 జూన్ 21, 2004 సెప్టెంబర్ 16, 2019
21. నజఫ్ఘడ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1640, థానా రోడ్, నజఫ్ఘడ్, న్యూ ఢిల్లీ-110 043 బి.14.02485 అక్టోబర్ 05, 2001 సెప్టెంబర్ 18, 2019
22. మన్సుఖ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నం.107, ఫస్ట్ ఫ్లోర్, బి-110, సౌత్ గణేష్ నగర్, ఢిల్లీ-110 092 బి.14.02581 మార్చి 18, 2002 సెప్టెంబర్ 18, 2019
23. బన్సాల్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ మౌజా-రౌటా, హౌరా-711 101, వెస్ట్ బెంగాల్ 05.00475 ఫిబ్రవరి 27, 1998 సెప్టెంబర్ 24, 2019
24. ఫెయిర్డీల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7/111, న్యూ మోతీ నగర్, న్యూ ఢిల్లీ-110 015 బి.14.02141 నవంబర్ 23, 2001 అక్టోబర్ 15, 2019
25. రిషి ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ 207, త్రివేణి ప్లాజా, 17-ఏ/56, డబ్ల్యూఈఏ కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ-110005 బి.14.02135 ఆగష్టు 06, 2001 అక్టోబర్ 15, 2019
26. ఆభా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 39బి, కంకూర్గాచి, రెండవ లైను, మూడవ అంతస్తు, కోల్కతా-700 054. బి.05.02164 అక్టోబర్ 15, 2001 అక్టోబర్ 16, 2019
27. ఎలిగెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బి-97, రెండవ అంతస్తు, అమృత్పురి-బి, గడీ, ఈస్ట్ అఫ్ కైలాష్, న్యూ ఢిల్లీ- 110 065 14.00578 మార్చి 27, 1998 అక్టోబర్ 17, 2019

ఇందుమూలాన పైన పేర్కొనబడిన కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1140

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?