<font face="mangal" size="3">ఉత్తరప్రదేశ్, మీర‌ట్ లోని ద మర్కంటైల్ అర్బనĺ - ఆర్బిఐ - Reserve Bank of India
ఉత్తరప్రదేశ్, మీరట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లైసెన్స్ ను రద్దు చేసిన RBI
ఏప్రిల్ 03, 2017 ఉత్తరప్రదేశ్, మీరట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భారత రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (సహకార సంఘాలకు వర్తించే) లోని సెక్షన్ 22 రెడ్ విత్ సెక్షన్ 56 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ను అనుసరించి మార్చి 30, 2017న జారీ చేసిన ఆదేశాల ప్రకారం మీరట్ లోని ద మర్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేయడం జరిగింది. అందువల్ల ఈ బ్యాంకు ఇకపై బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (సహకార సంఘాలకు వర్తించే) సెక్షన్ 5(b)లో ‘బ్యాంకింగ్’ అన్న పదానికి ఉన్న నిర్వచనం ప్రకారం ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి, డిపాజిట్ల స్వీకరణ/చెల్లింపులు సహా, వీలులేదు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2661 |