RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78505453

తన పేరు మీద చలామణి చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి
భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిక

February 8, 2018

తన పేరు మీద చలామణి చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి
భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిక

భారతీయ రిజర్వు బ్యాంకు పేరుతొ నకిలీ వెబ్సైట్ URL www.indiareserveban.org కొంతమంది తెలియని వ్యక్తులతో సృష్టించబడిందని భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. నకిలీ వెబ్సైట్ యొక్క లేఅవుట్ అసలైన ఆర్బిఐ వెబ్సైట్ వలెనే ఉంటుంది. నకిలీ వెబ్సైట్ యొక్క హోమ్ పేజీలో "ఆన్లైన్ అకౌంట్ హోల్డర్లతో బ్యాంక్ వెరిఫికేషన్" కొరకు ఒక నియమంను కలిగి ఉంటుంది, బ్యాంకు వినియోగదారుల వ్యక్తిగత మరియు రహస్య బ్యాంకింగ్ వివరాలను సంపాదించాలనే మోసపూరిత ఉద్దేశ్యంతో, ఇది సృష్టించబడింది.

భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకుగా, భారతీయ రిజర్వు బ్యాంకు వ్యక్తులకు ఎటువంటి ఖాతాలను కలిగి ఉండదు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారం ఎప్పటికీ అడగదు. కీలకమైన వ్యక్తిగత సమాచారం రాజీ పడటానికి ఫలితంగా వాటిని ఆర్థిక మరియు ఇతర నష్టాన్ని కలిగించడానికి ఇతరులు దుర్వినియోగం చేయవచ్చు అని, అటువంటి వెబ్ సైట్లకు ఆన్ లైన్ లో ప్రతిస్పందించే ప్రజలను, భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిస్తుంది..

ఇంకా www.rbi.org, www.rbi.in వంటి వెబ్సైట్ల ఉనికి గురించి కూడా ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. ఈ URL లు ఆర్బిఐ యొక్క వెబ్ సైట్ వలెనే కనిపిస్తాయి. అయితే, ఈ వెబ్ సైట్లకు భారతీయ రిజర్వు బ్యాంకుతో ఎటువంటి సంబంధం లేదు. అటువంటి సైట్లలో ఏదైనా సమాచారాన్ని అందించేటప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వడమైనది.

జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/2166


సంబంధిత పత్రికా ప్రకటనలు / నోటిఫికేషన్లు
ఏప్రిల్ 11, 2015 'ఆల్ బ్యాంక్ బాలెన్స్ ఎంక్వైరీ' అప్లికేషన్ గురించి ప్రజలను ఆర్బిఐ హెచ్చరించింది
Jan 01, 2015 మల్టీ లెవల్ మార్కెటింగ్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఆర్బిఐ హెచ్చరించింది
నవంబర్ 21, 2014 ఆర్బిఐ పేరుతో క్రెడిట్ కార్డు: తన పేరుతొ వస్తున్న సరికొత్త రకమైన మోసం గురించి ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది
మే 26, 2014 తన పేరుతొ వస్తున్న నకిలీ వెబ్సైట్ గురించి ఆర్బిఐ హెచ్చరించింది
అక్టోబర్ 15, 2012 ఆర్బిఐ ప్రజలకు తన పేరుతొ పంపిస్తున్న ఫిషింగ్ మెయిల్స్ కు ప్రతిస్పందించవద్దని హెచ్చరించింది.
సెప్టెంబర్ 14, 2012 మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాల కోసం అడిగే ఇమెయిల్స్ కు స్పందించవద్దు: ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక
మే 21, 2012 ఫిషింగ్గ్ మెయిల్స్ గురించి ఆర్బీఐ హెచ్చరిక
ఫిబ్రవరి 06, 2012 కల్పిత/మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది
ఏప్రిల్ 5, 2011 మీ బ్యాంక్ ఖాతా వివరాలను ఆర్బిఐ ఎప్పటికీ అడగదు
ఫిబ్రవరి 15, 2011 విదేశాల నుండి పెద్ద నిధులను పొందటానికి డబ్బు చెల్లించకండి: ఆర్బిఐ సలహా
మే 28, 2010 మోసపూరిత డబ్బు బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలకు మోసపోకండి: ఆర్బిఐ సలహా
మే 26, 2010 లాటరీ, డబ్బు పంపిణీ పథకాలలో పాల్గొనడం, ఇతర కల్పిత ఆఫర్లు, మొదలైనవి
జూలై 30, 2009 కల్పిత ఆఫర్లు/లాటరీలు గెలుపొందడం/చౌక ఫండ్ ఆఫర్స్: ఆర్బిఐ
డిసెంబర్ 07, 2007 విదేశాల నుంచి చౌకైన నిధులను ఇస్తామనే ఆఫర్లపై ఆర్బిఐ హెచ్చరిక

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?