Page
Official Website of Reserve Bank of India
78519551
ప్రచురించబడిన తేదీ
ఏప్రిల్ 20, 2019
వాణిజ్య బ్యాంక్ లకు వారంలో ఐదు రోజుల పనిదినాల మీద ఆర్‌బీఐ వివరణ
ఏప్రిల్ 20, 2019 వాణిజ్య బ్యాంక్ లకు వారంలో ఐదు రోజుల పనిదినాల మీద ఆర్‌బీఐ వివరణ వాణిజ్య బ్యాంకులకు వారంలో ఐదు రోజులే పనిదినాలని ఆర్‌బీఐ ఆదేశాలిచ్చినట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నట్లు రిపోర్ట్ చేయబడింది. ఈ సమాచారం వాస్తవంగా సరైనది కాదని స్పష్టం చేయడమైనది. ఆర్‌బీఐ ఇటువంటి ఆదేశాలు వేటినీ జారీ చేయలేదు. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2018-2019/2488 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?