RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510351

పూణేలోని రుపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Rupee Cooperative Bank Ltd.) కు ఆర్.బీ.ఐ జారీ చేసిన ఆదేశాల పొడిగింపు

నవంబర్ 22, 2017

పూణేలోని రుపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Rupee Cooperative Bank Ltd.) కు ఆర్.బీ.ఐ జారీ చేసిన ఆదేశాల పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంక్, పూణేలోని రుపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Rupee Cooperative Bank Ltd.) కు జారీ చేసిన ఆదేశాలను (vide directive DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 తేదీ నవంబర్ 17, 2017) మరి కొంతకాలం నవంబర్ 22, 2017 తేదీ నుండి మే 31, 2018 తేదీ వరకు సమీక్షకు లోబడి పొడిగించింది. ఈ ఆదేశాలను మొదటగా ఫిబ్రవరి 22, 2013 వ తేదీ నుండి ఆగష్టు 21, 2013 తేదీ వరకు విధించడం జరిగింది, ఆ తరువాత ఒక తూరుకు ఆరు నెలల చొప్పున ఎనిమిది మార్లు మరియు తూరుకు మూడు నెలల చొప్పున ముమ్మారు ఈ ఆదేశాలను పొడిగించడం జరిగింది. చివరి పొడిగింపు గడువు మూడు నెలలు, ఆగష్టు 22, 2017 తేదీ నుండి నవంబర్ 21, 2017 వరకు ఉంది.

రిజర్వ్ బ్యాంకుకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1), రెడ్ విత్ సెక్షన్ 56 నిబంధనల ప్రకారం సంక్రమించిన ఆధికారాలతో, ఈ ఆదేశాలు విధించబడ్డాయి. ఆదేశాల నకలును ఆసక్తి గల ప్రజల పరిశీలనార్ధం బ్యాంకు పరిసరాలలో ఉంచడం జరుగుతుంది.

రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన ఆదేశాలను, బ్యాంకు యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిoదనిగా భావించరాదు. బ్యాంకు తన బ్యాంకింగ్ బిజినెస్ ను నిబంధనలతో, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడెంతవరకు నిర్వహిస్తుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు

ప్రెస్ రిలీజ్: 2017-2018/1410

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?