RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512777

ది వైష్ కో ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంకు లిమిటెడ్, న్యూఢిల్లీ ఫై
విధించిన నిర్దేశాలను (డైరెక్షన్స్), భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది

జనవరి 08, 2018

ది వైష్ కో ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంకు లిమిటెడ్, న్యూఢిల్లీ ఫై
విధించిన నిర్దేశాలను (డైరెక్షన్స్), భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సొసైటీలకు వర్తించేది-AACS) లోని సెక్షన్ 35A, సెక్షన్ 56 తో కలిపి ఉప విభాగం (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ది వైష్ కో ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంకు లిమిటెడ్, న్యూఢిల్లీ ఫై విధించిన ఆగష్టు 28, 2015 నాటి నిర్దేశం ఎప్పటికప్పుడు సవరించినట్లుగా, జనవరి 8, 2018 వరకూ పొడిగించబడింది. అట్టి వ్యవధి మరో 6 నెలల కోసం జనవరి 9, 2018 నుండి జూలై 8, 2018 వరకు, సమీక్ష అధికారాలతో పొడిగించడమైనది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1871

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?