RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504611

రిజర్వ్ బ్యాంక్‌, ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ ఢిల్లీకి జారీచేసిన నిర్దేశాల పొడిగింపు

తేది: జులై 05, 2018

రిజర్వ్ బ్యాంక్‌, ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి.,
న్యూ ఢిల్లీకి జారీచేసిన నిర్దేశాల పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో సహా), సబ్-సెక్షన్‌ (1), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఆగస్ట్ 28, 2015న పైన పేర్కొన్న బ్యాంకుకు జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి జులై 08, 2018 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక మూడు నెలల వరకు (అనగా జులై 09, 2018 నుండి అక్టోబర్ 08, 2018 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, ఇందుమూలముగా అదేశిసున్నది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు.

అశీశ్ దర్యాని
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/43

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?