<font face="mangal" size="3px">ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిట - ఆర్బిఐ - Reserve Bank of India
78519300
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 07, 2019
ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు
ఆగష్టు 07, 2019 ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు భారతీయ రిజర్వు బ్యాంకు - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ కు ఆగస్ట్ 28, 2015 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ఎప్పటికప్పుడు సవరించబడుతూ, ఆగష్టు 08, 2019 వరకు వర్తింపు కొనసాగి, సమీక్షకు లోబడి మరో ఆరు నెలల పాటు అంటే ఆగష్టు 09, 2019 నుండి ఫిబ్రవరి 08, 2020 వ తేదీ వరకు వర్తిస్తుందని ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది. యోగేష్ దయాళ్ ప్రెస్ రిలీజ్: 2019-2020/374 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?