<font face="mangal" size="3">ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్య - ఆర్బిఐ - Reserve Bank of India
ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీకి, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిర్దేశాల గడువు, జనవరి 08, 2018 వరకు పొడిగింపు
తేదీ: సెప్టెంబర్ 08, 2017 ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూ దిల్లీకి, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో కలిపి) ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఆగస్ట్ 28, 2015 తేదీన ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ దిల్లీకి జారీ చేయబడి, ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, సెప్టెంబర్ 08, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక నాలుగు నెలలు (అనగా సెప్టెంబర్ 09, 2017 నుండి జనవరి 08, 2018 వరకు), సమీక్షకులోబడి, కొనసాగుతాయని ఇందుమూలంగా ఆదేశిస్తోంది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/675 |