RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129511273

ది చంద్రాపూర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్,చంద్రాపూర్ మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా విధింపు.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని  సెక్షన్ 56 మరియు సెక్షన్ 20 లోని  అధికారణములలో  పాటించవలసిన నిబంధనల ఉల్లంఘన జరిగినందున, ది చంద్రాపూర్ జిల్లా సహకార కేంద్ర  బ్యాంకు లిమిటెడ్,చంద్రాపూర్ మహారాష్ట్ర  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 8 జులై 2024 ద్వారా రు 2.50 లక్షలు (అక్షరాల రెండు లక్షల ఏభై వేల రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 (1) (సి) మరియు సెక్షన్ 46(4)() మరియు సెక్షన్ 56 ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు జరిమానా ను విధించడమైనది.

బ్యాంకులో 31 మార్చ్ 2022  ఆర్ధిక పట్టికల ఆధారంగా జాతీయ వ్యవసాయ మరియు  గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వారు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. తనిఖీ లో, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను, బ్యాంకు పాటించలేదని గమనించి, తత్సంబంధిత పత్రములను పరిశీలించి, సదరు ఆదేశాలను  ఉల్లంఘించినందులకు  గాను బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట, క్రింద తెలిపిన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని బ్యాంకు పై ఆర్ధిక జరిమానాను విధించడమైనది.

బ్యాంకు డైరెక్టర్లకు ఋణ మంజూరీ విధానము  .”  చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు.

 

(పునీత్ పంచోళీ

 చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024-2025/726

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?