RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516662

ది కోణార్క్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, థానే, మహారాష్ట్ర పై - జరిమానా విధింపు

నవంబర్ 19, 2019

ది కోణార్క్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, థానే,
మహారాష్ట్ర పై - జరిమానా విధింపు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టo, 1949 సెక్షన్ 47ఏ(1)(బి)తోపాటు సెక్షన్ 46(4)(i) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు సంక్రమించిన అధికారాలతో ది కోణార్క్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, థానే, మహారాష్ట్ర పై, డైరెక్టర్ సంబంధిత రుణాల కు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు సూచనలు / మార్గదర్శకాలను ఉల్లంఘించినందులకు, 4.00 లక్షల (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది.

2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ లిఖితపూర్వకంగా సమాధానం ఆ తరువాత మౌఖిక వినతులను కూడా సమర్పించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానo పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1218

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?