<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు ఆథరైజ్డ్ డీలరĺ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులపై
నగదు జరిమానా విధించినది
ఏప్రిల్ 26, 2017 భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులపై FEMA 1999 క్రింద పాటించవలసిన నివేదికా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింద తెలిపిన రెండు బ్యాంకులపై నగదు జరిమానా విధించినది. జరిమానా వివరాలు:
రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సూచనలు/ఆదేశాలు/మార్గదర్శాకాల ఉల్లంఘనలు పరిగణనలోకి తీసుకొని, సెక్షన్ 11(3), FEMA 1999 ద్వారా రిజర్వ్ బ్యాంకుకు దఖలుపరచబడిన అధికారాలతో ఈ జరిమానాలు విధించడంజరిగింది. ఈ బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వీటికి, బ్యాంకులు లిఖిత పూర్వకంగా జవాబులు, మౌఖిక నివేదనలు సమర్పించినవి. ఈ విషయంలో నిజానిజాలు, బ్యాంకులు సమర్పించిన జవాబులు, పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2896 |