RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78467830

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే అగ్రోహ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణా పై జరిమానా విధింపు

జూన్‌ 07, 2016

భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే అగ్రోహ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లిమిటెడ్,
హైదరాబాద్, తెలంగాణా పై జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్‌ 47A (1) (b) (సెక్షన్‌ 46 (4) తోకలిపి), ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, అగ్రోహ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ పై, బ్యాంక్ డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాలు జారీ చేయడంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాలు/ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, 1. 00 లక్ష (కేవలం రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు బ్యాంక్ లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈ సంఘటనలో వాస్తవాలు, బ్యాంక్ ఇచ్చిన జవాబు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

సంగీతా దాస్
డైరెక్టర్

పత్రికా ప్రకటన : 2015-2016/2840

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app