RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78484153

రిజర్వ్ బ్యాంక్‌చే ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్
బ్యాంక్‌ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రపై జరిమానా విధింపు

జనవరి 03, 2017

రిజర్వ్ బ్యాంక్‌చే ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్
బ్యాంక్‌ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రపై జరిమానా విధింపు

మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC)/ ఏంటీ మనీ లాండరింగ్ [(Anti-money laundering (AML)] అంశాలకు సంబంధించి, తమ ఆదేశాలు/నిర్దేశాలు/సూచనలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్‌ 47 A (1)(b) మరియు సెక్షన్‌ 46(4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల అనుసారంగా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌, ముంబై, మహారాష్ట్రపై, 1 లక్ష (కేవలం ఒక లక్షరూపాయిలు) నగదు జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా మరియు మౌఖికంగా జవాబు ఇచ్చింది. బ్యాంక్ ఇచ్చిన జవాబు, దీనికి సంబంధించి అన్ని ఇతర అంశాలు పరిశీలించిన పిమ్మట, బ్యాంక్ యొక్క ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి జరిమానా విధించదగ్గవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/1748

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?