RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500665

నేషనల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ప్రతాప్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ పై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది

తేదీ : జులై 05, 2018

నేషనల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ప్రతాప్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్ పై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) (సెక్షన్‌ 46 (4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, నేషనల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకు లి., ప్రతాప్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్‌పై, రూ. 5,00,000 (రూపాయిలు ఐదు లక్షలు) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలు, చట్టబద్ధ/ఇతర పరిమితులు, 'మీ ఖాతాదారుని తెలుసుకోండి’ (KYC) నిబంధనలు, పరపతి సమాచార సంస్థలలో (CICs) సభ్యత్వం పొందుట, అంశాలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను / మార్గదర్శకాలను ఉల్లంఘించినందువల్ల, ఈ జరిమానా విధించడం జరిగింది.

రిజర్వ్ బ్యాంక్, నేషనల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, లిఖితపూర్వక జవాబు సమర్పించినది. ఈ విషయమై నిజానిజాలు, పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అషీష్ దర్యాని
అసిస్టెంట్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/44

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?