<font face="mangal" size="3">మార్కెట్ వ్యాపార వేళలు పెంచిన రిజర్వ్ బ్యాij - ఆర్బిఐ - Reserve Bank of India
78528118
ప్రచురించబడిన తేదీ నవంబర్ 02, 2020
మార్కెట్ వ్యాపార వేళలు పెంచిన రిజర్వ్ బ్యాంక్
తేదీ: 02/11/2020 మార్కెట్ వ్యాపార వేళలు పెంచిన రిజర్వ్ బ్యాంక్ కోవిడ్ 19 కారణంగా కలిగిన అంతరాయాలు, ఆరోగ్య భయాలు దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్, వారి నియంత్రణలోగల వివిధ మార్కెట్ల వ్యాపార సమయాలు ఏప్రిల్ 7, 2020 తేదీనుండి సవరించింది. ‘లాక్ డౌన్’ అంచలంచెలుగా ఎత్తివేయడం, ప్రజల కదలికలపై, కార్యాలయాలు పనిచేయడంపై విధించిన ఆంక్షలు క్రమేపీ సడలించిన కారణంగా, తమ నియంత్రణలోగల కార్యాలయాల వ్యాపార వేళలు దశలవారీగా పునరుద్ధరించవలెనని నిర్ణయించడం జరిగింది. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలోఉన్న మార్కెట్ల వ్యాపార వేళలు, నవంబర్ 9, 2020 నుండి ఈక్రిందివిధంగా ఉంటాయి
(యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2020-2021/577 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?