<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్‌చే జమ్ములో బ్యాంకింగ్<br> ఆంబ - ఆర్బిఐ - Reserve Bank of India
78492032
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 18, 2017
రిజర్వ్ బ్యాంక్చే జమ్ములో బ్యాంకింగ్
ఆంబుడ్జ్మన్ కార్యాలయం ప్రారంభం
ఏప్రిల్ 18, 2017 రిజర్వ్ బ్యాంక్చే జమ్ములో బ్యాంకింగ్ ఇటీవలి కాలంలో గణనీయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరుగుట, ప్రస్తుత న్యూ దిల్లీ – I బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ పరిధి అతిగా విస్తరించుట దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం కోసం, రిజర్వ్ బ్యాంక్, జమ్ములో, బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం నెలకొల్పింది. ఇంతవరకు బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం, న్యూ దిల్లీ – I, పరిధిలో ఉన్న పూర్తి జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం, ఇకపై బ్యాంకింగ్ ఆంబుడ్జ్మన్ కార్యాలయం, జమ్ము పరిధిలోకి వస్తుంది. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2016-2017/2807 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?