RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494873

రిజర్వ్ బ్యాంక్‌చే రాంచిలో బ్యాంకింగ్
ఆంబుడ్జ్‌మన్‌ కార్యాలయం ప్రారంభం

డిసెంబర్ 23, 2016

రిజర్వ్ బ్యాంక్‌చే రాంచిలో బ్యాంకింగ్
ఆంబుడ్జ్‌మన్‌ కార్యాలయం ప్రారంభం

ఇటీవలి కాలంలో గణనీయంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరుగుట, ప్రస్తుతపు పాట్నా బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్‌ పరిధి అతిగా విస్తరించుట దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, ఝార్ఖండ్ రాష్ట్రానికై, రిజర్వ్ బ్యాంక్, రాంచిలో బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్‌ కార్యాలయం నెలకొల్పింది.

ఇంతవరకు బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్‌ కార్యాలయం, పాట్నా, పరిధిలో ఉన్న పూర్తి ఝార్ఖండ్ రాష్ట్రం, ఇకపై రిజర్వ్ బ్యాంక్‌లోని బ్యాంకింగ్ ఆంబుడ్జ్‌మన్‌ కార్యాలయం, రాంచి పరిధిలోకి వస్తుంది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/1643

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?