RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511334

ది APమహాజన్స్ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జరిమానా విధించినది

తేదీ: 11/12/2017

ది APమహాజన్స్ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణపై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జరిమానా విధించినది

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(b) (సెక్షన్‌ 46(4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ది AP మహాజన్స్ కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణపై 0. 50 లక్షలు (కేవలం ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలు, చట్టపరమైన / ఇతర పరిమితులపై, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు మరియు మార్గదర్శకాలు, ఉల్లంఘించిన కారణంగా, ఈ జరిమానా విధించబడింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు, మౌఖిక వినతులు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1592

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?