సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్‌ఫర్మేషన్‌పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్‌తో అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇ&#
మార్చ్ 08, 2016 సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్‌ఫర్మేషన్‌పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్‌తో అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూపర్వైజరీ కో-ఆపరేషన్ మరియు ఎక్స్చేంజ్ ఆఫ్ సూపర్వైజరీ ఇన్‌ఫర్మేషన్‌పై (Supervisory Cooperation and Exchange of Supervisory Information) బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్‌తో ఒక అవగాహన ఒప్పందం (MoU) సంతకం చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్ తరఫున డా. హెడ్వా బేర్, బ్యాంకుల పర్యవేక్షకులు; భారతీయ రిజర్వ్ బ్యాంక్ తరఫున శ్రీమతి పార్వతి వి సుందరం, చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్-చార్జ్, బ్యాంకింగ్ పర్యవేక్షణ విభాగం, ఈ MoU పై సంతకంచేశారు. పర్యవేక్షణ పై మరింత సమాచారం పంచుకొనేందుకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కొన్ని దేశాల బ్యాంకింగ్ పర్యవేక్షకులతో - MoU, లెటర్ ఆఫ్ సూపర్వైజరీ కో-ఆపరేషన్, మరియు స్టేట్‌మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ కుదుర్చుకొంది. ఇప్పుడు సంతకంచేసిన MoU తో కలిపి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొత్తం 32 MoU లు, ఒక లెటర్ ఆఫ్ సూపర్వైజరీ కో-ఆపరేషన్, ఒక స్టేట్‌మెంట్ ఆఫ్ కో-ఆపరేషన్ సంతకం చేసింది. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2015-2016/2101 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: